ముడివేముల
ముడివేముల | |
---|---|
గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 16°00′07″N 79°27′22″E / 16.002°N 79.456°ECoordinates: 16°00′07″N 79°27′22″E / 16.002°N 79.456°E ![]() | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | త్రిపురాంతకం మండలం |
మండలం | త్రిపురాంతకం ![]() |
జనాభా (2011) | |
• మొత్తం | String Module Error: Match not found |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 (08403 ![]() |
పిన్(PIN) | 523326 ![]() |
ముడివేముల, ప్రకాశం జిల్లా లోని త్రిపురాంతకం మండలం లోని ఒక గ్రామం.[1] పిన్ కోడ్: 523 326. ఎస్.టి.డి కోడ్:08403.
ముడివేముల చరిత్ర-శ్రీనివాసప్రసాద్ తురిమెళ్ళ ఇక్ష్వాకులు క్రీ.శ.225-625 మధ్య ఆంధ్రదేశమును పాలించిరి.వారితర్వాతవచ్చినవాలో ముఖ్యులు పల్లవరాజులు.త్రిలోచన పల్లవుడు క్రీ.శ.458-80 మధ్య కాలమున శ్రీశైలము అనబడు అరణ్య ప్రదేశములను కొట్టించి బ్రాహ్మణులకు నివాసయోగ్యములుగా చేసి కొన్నిగ్రామములను అగ్రహారములుగా యిచ్చెను.ఇచ్చట ఒక చారిత్రికాంశముకలదు.చాళుక్యులమూల పురుషుడైన విజయాదిత్యుడు త్రిలోచనపల్లవునితో యుద్దైముచేసి మరణించెను.అతనుమరణించునాటికి అతని భార్య గర్భవతి.ఆమె తప్పించుకొనిపోయి హిరణ్యరాష్ట్రమున నేటి త్రిపురాంతకం సమీపమున గల "ముడివేము" గ్రామముచేరి విష్ణుభట్ట సోమయాజి అనుబ్రాహ్మణునిచే రక్షింపబడి,మగశిశువునుకనెను.ఆబాలుడు పెద్దవాడై పల్లవులను ఓడించి చాళుక్య రాజ్యస్థాపన చేసెను.ఆబాలుడు రాజైనపిదప విష్ణుభట్ట సోమయాజులకు ఆగ్రామమును అగ్రహారముగ యిచ్చెను.తదనంతరం ముడివేము ముడివేముల గ్రామము అయినది.దీనికిసమీపములోగల ఒడ్డుపాలెం అనుగ్రామముకలదు.ఈ ఊరిలో కొంతభాగమును చిన్నముడివేముల అనిపిలువబడును.చిన్నముడివేములకు ఉత్తరభాగమున ఒక చెరువుకలదు దీనికి వుత్తరభాగమున కొంత దూరమున నేటికి కొన్ని శాసనములు శిధిలమై కన్పించును.అలాగే ముడివేముల చిన్నముడివేముల మధ్య భాగమున కూడా దద్దనాలు అని పురాతన శిధిల శివాలయం కలదు
సమీప పట్టణాలు[మార్చు]
పుల్లలచెరువు 16.6 కి.మీ, యర్రగొండపాలెం 17.2 కి.మీ, కుర్చేడు 20.4 కి.మీ, దొనకొండ 20.5 కి.మీ.
సమీప మండలాలు[మార్చు]
పశ్చిమాన యర్రగొండపాలెం మండలం, తూర్పున కురిచేడు మండలం, ఉత్తరాన పుల్లలచెరువు మండలం, దక్షణాన దొనకొండ మండలం.
మూలాలు[మార్చు]
- గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]
- Pages with non-numeric formatnum arguments
- వ్యాసంs with short description
- Short description with empty Wikidata description
- Infobox settlement pages with bad settlement type
- Infobox mapframe without OSM relation ID on Wikidata
- Errors reported by Module String
- త్రిపురాంతకం మండలంలోని గ్రామాలు
- Pages with maps