మూస చర్చ:చిత్తూరు జిల్లా శాసనసభ నియోజకవర్గాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇందులో ఉన్న నియోజకవర్గాల నంబర్లు ఈ లింకులో ఉన్న నంబర్లతో సరిపడడం లేదు. ఈ నెంబర్లు ఎక్కడనుంచి సమకూర్చారు? నాకు ఈ నంబర్ల గురించి అంతగా తెలవదు. ఆ లింకు తప్పయితే, సరయిన లింకు ఏదైనా ఉంటే తెలపండి. ఇతర నియోజక వర్గాలలో కూడా నంబర్లు చేర్చవచ్చు.δευ దేవా 09:23, 2 జూలై 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మ్యాపు ననుసరించి, మదనపల్లె నియోజకవర్గం వరుస నె.144 పాత నం. కరెక్టే, నియోజకవర్గాలకు కొత్తనెంబర్లు ఇచ్చి వుంటే మాత్రం క్రొత్త నెం.లు వాడవలసి వస్తుంది. నిసార్ అహ్మద్ 12:15, 2 జూలై 2008 (UTC)[ప్రత్యుత్తరం]
దేవా గారూ, ఈ లింకును కొద్దిగా చూడండి : [1], డీలిమిటేషన్ తరువాత, గెజిట్ లో ఇవ్వ బడిన నెంబర్లివి. నేను ఇక్కడి నుండే సేకరించాను. ఇవి సరైనవైతే ఇవే ఉంచుదాం, లేదా చంద్రకాంత్ గారు సరిగ్గా చెప్పగలరు. నిసార్ అహ్మద్ 11:57, 2 జూలై 2008 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు నిసార్ గారు! మీరిచ్చిన లింకే కరెక్టనుకుంటాను. మిగతా మూసలు తయారు చేస్తున్నాను. δευ దేవా 13:12, 2 జూలై 2008 (UTC)[ప్రత్యుత్తరం]
నా వద్ద ఉన్న పునర్వ్యవస్థీకరణ అనంతరపు నియోజకవర్గాల సమాచారం ప్రకారం నిసార్ గారు ఇచ్చిన నియోజకవర్గాల సంఖ్యలు సరైనవే. -- C.Chandra Kanth Rao(చర్చ) 15:13, 2 జూలై 2008 (UTC)[ప్రత్యుత్తరం]