పసుపులేటి బ్రహ్మయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బొల్లినేని కృష్ణయ్య

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1994 - 2004
ముందు కసిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి
తరువాత కొండూరు ప్రభావతమ్మ
నియోజకవర్గం రాజంపేట నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1956 జనవరి 13
నందిమండలం, పెండ్లిమర్రి మండలం, వైఎస్‌ఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
మరణం 2019 ఆగష్టు 21
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు వీరయ్య, సుబ్బమ్మ
జీవిత భాగస్వామి సరస్వతమ్మ
సంతానం ప్రదీప్‌కుమార్‌, పవన్‌కుమార్‌, సరితాదేవి
వృత్తి రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త

పసుపులేటి బ్రహ్మయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రాజంపేట నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా గెలిచాడు.

రాజకీయ జీవితం[మార్చు]

పసుపులేటి బ్రహ్మయ్య తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1994లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై ఎన్‌టీఆర్‌ మంత్రివర్గంలో చిన్న తరహా పరిశ్రమల శాఖామంత్రిగా పని చేశాడు. ఆయన 1999లో రెండోసారి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి 2004లో ఎన్నికల్లో ఓడిపోయాడు.

మరణం[మార్చు]

పసుపులేటి బ్రహ్మయ్య 2019 ఆగష్టు 21న గుండెపోటు రావడంతో హైదరాబాద్ తరలిస్తుండగా ఆరోగ్యం విషమించి మార్గమధ్యలో మరణించాడు.[1][2][3]

మూలాలు[మార్చు]

  1. Sakshi (21 August 2019). "టీడీపీ సీనియర్ నేత హఠాన్మరణం". Archived from the original on 14 June 2022. Retrieved 14 June 2022.
  2. Andhra Jyothy (21 August 2019). "మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య మృతి". Archived from the original on 14 June 2022. Retrieved 14 June 2022.
  3. The Hindu (21 August 2019). "Pasupuleti Brahmaiah dead" (in Indian English). Archived from the original on 14 June 2022. Retrieved 14 June 2022.