ఆలపాటి రాజేంద్ర ప్రసాద్
Jump to navigation
Jump to search
ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ | |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2014 - 2019 | |||
ముందు | నాదెండ్ల మనోహర్ | ||
---|---|---|---|
తరువాత | అన్నాబత్తుని శివకుమార్ | ||
నియోజకవర్గం | తెనాలి | ||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 1994 – 2004 | |||
ముందు | ఆలపాటి ధర్మారావు | ||
తరువాత | రాజ్ సతీష్ పాల్ | ||
నియోజకవర్గం | వేమూరు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 04 ఫిబ్రవరి 1960 గుంటూరు, ఆంధ్ర ప్రదేశ్ | ||
ఇతర రాజకీయ పార్టీలు | తెలుగుదేశం పార్టీ | ||
తల్లిదండ్రులు | శివ రామకృష్ణ | ||
జీవిత భాగస్వామి | మాధవి | ||
సంతానం | అనూహ్య & అమూల్య |
ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన తెనాలి, వేమూరు నియోజకవర్గాల నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పనిచేశాడు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1994లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వేమూరు నియోజకవర్గం నుండి తొలిసారిగా, 1999లో రెండోసారి వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 2004లో జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలయ్యాడు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 22 అక్టోబర్ 1999 నుండి 26 నవంబర్ 2001 వరకు చంద్రబాబు మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పని చేశాడు.
ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆ తరువాత జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గం నుండి 2009, 2014, 2019లో పోటీ చేసి 2014లో ఎమ్మెల్యేగా గెలిచాడు. [3]
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (4 August 2023). "పవన్ కల్యాణ్ క్లారిటీ.. ఆలపాటి రాజా ప్రస్థానం ముగిసినట్లేనా?". Archived from the original on 6 January 2024. Retrieved 6 January 2024.
- ↑ Sakshi (2019). "Vemuru Constituency History, Codes, MLA & MP Candidates | Andhra Pradesh Elections". Archived from the original on 25 జూలై 2021. Retrieved 25 July 2021.
- ↑ Eenadu (20 October 2024). "రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన తెదేపా". Retrieved 20 October 2024.