కాకినాడ పట్టణ శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
కాకినాడ పట్టణ శాసనసభ నియోజకవర్గం కాకినాడ జిల్లా పరిధిలో గలదు.
నియోజకవర్గం పరిధిలోని మండలాలు[మార్చు]
నియోజకవర్గ ప్రముఖులు[మార్చు]
- ముత్తా గోపాలకృష్ణ
- ముత్తా గోపాలకృష్ణ కాకినాడ అసెంబ్లీ నియోజకవర్గం నుండి నాలుగు సార్లు గెలుపొందినాడు. రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కూడా లభించింది. 1983, 1985, 1994, 2004లలో విజయం సాధించిన ముత్తాకు 2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ టికెట్టు లభించనందున నిరసనగా పార్టీకి రాజీనామా చేశాడు.[1]
నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]
ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[2][3]
సంవత్సరం | శాసనసభ నియోజకవర్గం సంఖ్య | పేరు | నియోజక వర్గం రకం | గెలుపొందిన అభ్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2019 | 160 | కాకినాడ పట్టణ | జనరల్ | ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి | పు | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | 73890 | వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) | పు | తె.దే.పా | 59779 |
2014 | 160 | కాకినాడ పట్టణ | జనరల్ | వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) | పు | తె.దే.పా | 76467 | ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి | పు | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | 52467 |
2009 | 160 | కాకినాడ పట్టణ | జనరల్ | ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి | పు | కాంగ్రెస్ పార్టీ | 44606 | బంధన హరి | పు | ప్రజారాజ్యం పార్టీ | 35327 |
ఇవి కూడా చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 24-03-2009
- ↑ http://www.kakinada9.com/egdt/constituencies/kakinada-city[permanent dead link]
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-04-12. Retrieved 2016-06-10.