Jump to content

ముత్తా గోపాలకృష్ణ

వికీపీడియా నుండి
ముత్తా గోపాలకృష్ణ

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2004 - 2009
ముందు వనమాడి వెంకటేశ్వరరావు
నియోజకవర్గం కాకినాడ అసెంబ్లీ నియోజకవర్గం

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1985 - 1989
ముందు గోపాల కృష్ణమూర్తి
తరువాత మల్లాది స్వామి
నియోజకవర్గం కాకినాడ అసెంబ్లీ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ జనసేన పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ

ముత్తా గోపాల‌కృష్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నాలుగు సార్లు కాకినాడ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

ముత్తా గోపాలకృష్ణ రాజకీయ నాయకుడే కాకుండా పారిశ్రామిక వేత్త కూడా. ఆంధ్రప్రభ పత్రిక కూడా ఆయనదే, ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లోనూ ఆయనకు వాటాలున్నాయి[2] నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రిగా ప‌ని చేసిన అతను తన కుమారుడు ముత్తా శశిధర్ తో పాటు 2018లో జనసేన పార్టీలోకి చేరాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. "Kakinada Assembly Constituency Election Result - Legislative Assembly Constituency". resultuniversity.com. Retrieved 2022-05-30.
  2. "జనసేనలోకి మీడియా ఫ్యామిలీ.. పవన్ వ్యూహాత్మక అడుగులు!". Samayam Telugu. Retrieved 2022-05-30.
  3. Srinivas (2018-08-19). "జనసేనలోకి మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ, కీలక కమిటీలో చోటు". telugu.oneindia.com. Retrieved 2022-05-30.