Jump to content

ఎన్. లిగన్న

వికీపీడియా నుండి
ఎన్. లిగన్న

పదవీ కాలం
2018 – 2023 మే 13
ముందు కె. శివమూర్తి
తరువాత కె.ఎస్. బసవంతప్ప
నియోజకవర్గం మాయకొండ

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

ఎన్. లిగన్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2018 శాసనసభ ఎన్నికలలో మాయకొండ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

ఎన్. లిగన్న భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2018 శాసనసభ ఎన్నికలలో మాయకొండ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కెఎస్ బసవరాజ్ పై 6,458 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయనకు 2018 శాసనసభ ఎన్నికలలో బీజేపీ నుండి టికెట్ దక్కలేదు, ఆయన స్థానంలో బీజేపీ నుండి బసవరాజా నాయక్ కు టికెట్ దక్కింది.[3]

మూలాలు

[మార్చు]
  1. Zee Business (15 May 2018). "Karnataka verdict 2018: Full list of winners constituency wise; Kumaraswamy to Yeddyurappa, check Karnataka election results winning candidates list; Watch video". Archived from the original on 21 November 2024. Retrieved 21 November 2024. {{cite news}}: |last1= has generic name (help)
  2. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  3. Zee Business (13 April 2023). "Karnataka election 2023: BJP announces second list of 23 candidates, Jagadish Shettar's name missing". Archived from the original on 21 November 2024. Retrieved 21 November 2024. {{cite news}}: |last1= has generic name (help)