సి.కె. జాఫర్ షరీఫ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సి.కె.జాఫర్ షరీఫ్
సి.కె. జాఫర్ షరీఫ్


భారత రైల్వే మంత్రి
పదవీ కాలం
21 జూన్ 1991 – 16 అక్టోబరు 1995
ప్రధాన మంత్రి పి.వి.నరసింహరావు
ముందు జ్ఞానేశ్వర్ మిశ్రా
తరువాత రాం విలాస్ పాశ్వాన్

పార్లమెంటు సభ్యుడు, లోక్‌సభ
పదవీ కాలం
1977 – 1996
ముందు కె.హనుమంతయ్య
తరువాత సి. నారాయణస్వామి
పదవీ కాలం
1998 – 2004
ముందు సి.నారాయణ స్వామి
తరువాత హెచ్.టి.సంగ్లియానా
నియోజకవర్గం బెంగళూరు ఉత్తర నియోజకవర్గం
పదవీ కాలం
1971 – 1977
ముందు ఎం.వి.రాజశేఖరన్
తరువాత ఎం.వి.చంద్రశేఖరమూర్తి
నియోజకవర్గం కనకపుర లోక్‌సభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1933-11-03)1933 నవంబరు 3
చల్లకెరె, చిత్రదుర్గం మైసూర్ రాజ్యం
(ప్రస్తుతం కర్ణాటక, ఇండియా)
మరణం 2018 నవంబరు 25(2018-11-25) (వయసు 85)
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి అమీనా బీవి
సంతానం 4

చక్కకెరె కరీం జాఫర్ షరీఫ్ (1933 నవంబరు 3 - 2018 నవంబరు 25) [1] భారతదేశ రాజకీయ నాయకుడు. అతను భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు. అతను 1991 నుండి 1995 వరకు భారతదేశంలో పి.వి.నరసింహారావు మంత్రివర్గంలో రైల్వే మంత్రిగా పనిచేసాడు.[2]

రాజకీయ జీవితం[మార్చు]

అతను చిత్రదుర్గ ప్రాంతంలోని చల్లకేరే గ్రామంలో 1933 నవంబరు 3వ తేదీ జన్మించాడు. షరీఫ్‌ సుదీర్ఘ కాలంగా 50 ఏళ్లపాటు కాంగ్రెస్‌ పార్టీలో కొనసా గాడు. మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్‌ నేత ఎస్‌.నిజ లింగప్పతో ఎంతో సన్నిహితంగా మెసిలేవాడు. కాంగ్రెస్‌ పార్టీలు విభజన వచ్చినతర్వాత మాజీ ప్రధాని ఇందిరాగాంధీని వీడాడు. ఏడుసార్లు ఆయన బెంగళూరు నార్త్‌ నియోజకవర్గంనుంచి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యాడు[3].[1]

In 2012, Sharief was cleared by the Supreme Court of charges relating to expenditure on a trip to London for medical treatment. Sharief had taken several ministry officials with him, which the court found was not inappropriate.[4] Corruption charges were leveled against him during his tenure as Railway Minister.[5]

వ్యక్తిగత జీవితం[మార్చు]

Jaffer Sharief lost three members of his family, with his younger son in 1999, his wife in 2008 and his elder son in 2009, three days before his election to Lok Sabha.

CK Jaffer Sharief died at the age of 85 in Bengaluru on November 25, 2018.[6]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Aiyappa, Manu (25 November 2018). "Former Railway minister CK Jaffer Sheriff dead". The Times of India. The Times Group. Retrieved 25 November 2018.
  2. "Leaders' meeting in Hassan". The Hindu. 22 September 2007. Archived from the original on 4 జూన్ 2011. Retrieved 25 November 2018.
  3. "జాఫర్‌ షరీఫ్‌ కన్నుమూత".[permanent dead link]
  4. Malik, Surabhi (9 November 2012). "EX-minister Jaffer Sharief gets clean chit from Supreme Court in 1995 corruption case". NDTV. Retrieved 15 October 2013.
  5. "Why Congress Cannot Claim Credit For The Delhi Metro…". Tehelka. 15 January 2015. Archived from the original on 15 January 2015. Retrieved 25 November 2018.
  6. "Senior Congress leader and former Railway Minister CK Jaffer Sharief dies at 85". Newsd (in ఇంగ్లీష్). 25 November 2018. Retrieved 25 November 2018.
లోక్‌సభ
అంతకు ముందువారు
M. V. Rajasekharan
Member of Parliament
for Kanakapura

1971 – 1977
తరువాత వారు
M. V. Chandrashekara Murthy
అంతకు ముందువారు
K. Hanumanthaiah
Member of Parliament
for Bangalore North

1977 – 1996
తరువాత వారు
C. Narayanaswamy
అంతకు ముందువారు
C. Narayanaswamy
Member of Parliament
for Bangalore North

1998 – 2004
తరువాత వారు
H. T. Sangliana
రాజకీయ కార్యాలయాలు
అంతకు ముందువారు
Janeshwar Mishra
Minister of Railways
21 June 1991 – 16 October 1995
తరువాత వారు
Ram Vilas Paswan

బయటి లంకెలు[మార్చు]