చరణ్‌జిత్ సింగ్ అత్వాల్
Jump to navigation
Jump to search
చరణ్‌జిత్ సింగ్ అత్వాల్ | |||
| |||
13వ లోక్‌సభ డిప్యూటీ స్పీకర్
| |||
పదవీ కాలం 9 జూన్ 2004 – 18 మే 2009 | |||
ముందు | పీఎం సయీద్ | ||
---|---|---|---|
తరువాత | కరియా ముండా | ||
పదవీ కాలం 4 మార్చి 1997 – 20 మార్చి 2002 | |||
ముందు | దిల్‌బాగ్ సింగ్ దలేకే | ||
తరువాత | కేవల్ క్రిషన్ | ||
పదవీ కాలం 20 మార్చి 2012 – 27 మార్చి 2017 | |||
ముందు | నిర్మల్ సింగ్ కహ్లాన్ | ||
తరువాత | రానా కేపీ సింగ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | మోంట్‌గోమేరీ, పంజాబ్, బ్రిటిష్ ఇండియా | 1937 మార్చి 15||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | శిరోమణి అకాలీదళ్ | ||
సంతానం | ఇందర్ ఇక్బాల్ సింగ్ అత్వాల్ | ||
నివాసం | లుధియానా | ||
మూలం | [1] |
చరణ్‌జిత్ సింగ్ అత్వాల్ (జననం 15 మార్చి 1937) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2004 నుండి 2009 వరకు 13వ లోక్‌సభకు డిప్యూటీ స్పీకర్‌గా పని చేశాడు.[1][2][3]
ఆయన 1997 నుండి 2002 వరకు & 2012 నుండి 2017 వరకు పంజాబ్ శాసనసభ స్పీకర్‌గా ఉన్నాడు.
రాజకీయ జీవితం
[మార్చు]చరణ్‌జిత్ సింగ్ అత్వాల్ 1977లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై 1985, 1997, 2004లో లోక్‌సభకు ఆ తరువాత 2012లో మళ్లీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
చరణ్‌జిత్ 2004-2009 మధ్యకాలంలో లోక్‌సభకు డిప్యూటీ స్పీకర్‌గా, 1997 నుండి 2002 వరకు & 2012 నుండి 2017 వరకు పంజాబ్ శాసనసభ స్పీకర్‌గా ఉన్నాడు. ఆయన 2019 లోక్‌సభ ఎన్నికల్లో జలంధర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సంతోక్ సింగ్ చౌదరిచేతిలో ఓడిపోయాడు.
మూలాలు
[మార్చు]- ↑ NDTV (5 May 2023). "Ex Punjab Speaker Charanjit Singh Atwal, Who Quit Akali Dal, Joins BJP". Archived from the original on 17 May 2024. Retrieved 17 May 2024.
- ↑ The Indian Express (5 May 2023). "Former Punjab speaker and Dalit leader Charanjit Singh Atwal joins BJP in Delhi" (in ఇంగ్లీష్). Archived from the original on 17 May 2024. Retrieved 17 May 2024.
- ↑ Hindustan Times (19 April 2023). "Punjab former speaker Charanjit Singh Atwal quits SAD" (in ఇంగ్లీష్). Archived from the original on 17 May 2024. Retrieved 17 May 2024.