Jump to content

భారత రాజ్యాంగ పరిషత్

వికీపీడియా నుండి
భారత రాజ్యాంగ పరిషత్తు
Seal of the Constituent Assembly.
చరిత్ర
స్థాపితం9 డిసెంబరు 1946 (1946-12-09)
తెరమరుగైనది24 జనవరి 1950 (1950-01-24)
అంతకు ముందువారుImperial Legislative Council
తరువాతివారుభారత పార్లమెంటు
నాయకత్వం
Temporary Chairman
President
ముసాయిదా కమిటీ చైర్మన్
Vice President
Legal Advisor
నిర్మాణం
సీట్లు389 (Dec. 1946-June 1947)
299 (June 1947-Jan. 1950)
రాజకీయ వర్గాలు
  INC: 208 స్థానాలు
  AIML: 73 స్థానాలు
  Others: 15 స్థానాలు
  సంస్థానాలు: 93 స్థానాలు
ఎన్నికలు
ఓటింగ్ విధానం
First past the post
మొదటి ఎన్నికలు
మొదటి ఎన్నికలు
సమావేశ స్థలం
First day (9 December 1946) of the Constituent Assembly. From right: B. G. Kher and Sardar Vallabhai Patel; K. M. Munshi is seated behind Patel.
పార్లమెంట్, న్యూ ఢిల్లీ

గోపాల కృష్ణ గోఖలే 1914లో మొదటగా భారతదేశానికి ఒక రాజ్యాంగం అవసరం అని అభిప్రాయపడ్డాడు. ఆ తర్వాత 1934లో కమ్యూనిస్ట్ నాయకుడైన ఎం. ఎన్. రాయ్ రాజ్యాంగ పరిషత్ ఆవశ్యకత తెలిపారు. 1935లో భారత జాతీయ కాంగ్రెస్ కూడా దీన్ని డిమాండ్ చేసింది. 1940లో బ్రిటిష్ ప్రభుత్వం ఒక రాజ్యాంగ పరిషత్తును స్థాపించటానికి అంగీకరించింది. 1946లో క్యాబినెట్ మిషన్ ప్లాన్ ద్వారా మొట్టమొదటి సారిగా రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు జరిగాయి. రాజ్యాంగ పరిషత్ సభ్యులను రాష్ట్రాలు ఎన్నుకుంటాయి. మొత్తం 389 మంది సభ్యులలో 292 మంది రాష్ట్రాల నుండి, 93 మంది సంస్థానాల నలుగురు చీఫ్ కమీషనర్ ప్రావిన్సేస్ అఫ్ ఢిల్లీ, అజ్మీర్, కూర్గ్, బ్రిటిష్ బలోచిస్తాన్ నుండి ఎన్నికయ్యారు. ఆగస్టులో ఎన్నికలు పూర్తి అయ్యి కాంగ్రెస్ 208 స్థానాలను, ముస్లిం లీగ్ 73 స్థానాలు గెలుచుకున్నాయి. తర్వాత కాంగ్రెస్ తో విభేదించి ముస్లిం లీగ్ తప్పుకుని పాకిస్తాన్ కు వేరే పరిషత్ ని మౌంట్ బాటన్ ప్లాన్ ప్రకారం జూన్ 3న స్థాపించారు. అలా విడిపోయిన తర్వాత భారత రాజ్యాంగ పరిషత్ లో 299 స్థానాలు ఉన్నాయి.[1][2]

కమిటీలు చైర్మన్లు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. M. Lakshmikanth, Indian Polity for Civil Services Examinations, 3rd ed., (New Delhi: Tata McGraw Hill Education Private Limited, 2011), p. 2.3
  2. "నమస్తే తెలంగాణా వార్త". Archived from the original on 2015-03-21. Retrieved 2016-06-22.