విల్మా రుడాల్ఫ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విల్మా రుడాల్ఫ్
Wilma Rudolph 1960.jpg
వ్యక్తిగత వివరాలు
పూర్తి పేరువిల్మా గ్లోడియన్ రుడాల్ఫ్[1]
Nickname(s)స్కీటర్[2]
బ్లాక్ గజిల్లీ
టొర్నాడో
బ్లాక్ పెర్ల్
జననముజూన్ 23, 1940[1]
సెయింట్ బెత్లెహెం, టెన్నెస్సీ, యునైటెడ్ స్టేట్స్[1]
మరణమునవంబర్ 12, 1994 (aged 54)[1]
బ్రెంట్వుడ్, టెన్నెస్సీ, యునైటెడ్ స్టేట్స్[1]
నివాసమునష్విల్లె
ఎత్తు5 ft 11 in (180 cm)[1]
బరువు130 lb (59 kg)[1]
క్రీడ
క్రీడట్రాక్ మరియు ఫీల్డ్
జట్టు / క్లబ్టెన్నెస్సీ స్టేట్ టైగర్స్ మరియు లేడీ టైగర్స్, నాష్విల్లే

విల్మా రుడాల్ఫ్ (Wilma Rudolph) (1940 జూన్ 23 - 1994 నవంబరు 12) ఒక అమెరికన్ రన్నర్, ఈమె 1960లో రోమ్‌లో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో 100 మరియు 200 మీటర్ల పరుగు పందెములలో పాల్గొన్ని మూడు బంగారు పతకాలు సాధించింది, తద్వారా ఒకే ఒలింపిక్ క్రీడల్లో మూడు బంగారు పతకాలు సాధించిన మొదటి అమెరికన్ మహిళగా రికార్డు సృష్టించింది.

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "Wilma Rudolph". sports-reference.com. Sports Reference LLC. Retrieved 27 August 2014.
  2. http://www.biography.com/people/wilma-rudolph-9466552