కె. జయరామన్
స్వరూపం
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | కుట్టికట్ జయరామన్ | ||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | ఎర్నాకులం, కేరళ | 1956 ఏప్రిల్ 8||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 2023 జూలై 15 కొచ్చి, కేరళ | (వయసు 67)||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతివాటం | ||||||||||||||||||||||||||
బౌలింగు | కుడి చేయి ఆఫ్‌బ్రేక్ | ||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||
Years | Team | ||||||||||||||||||||||||||
1977-78 to 1988-89 | కేరళ క్రికెట్ జట్టు | ||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 27 జూలై 2020 |
కె. జయరామన్ (1956, ఏప్రిల్ 8 - 2023, జూలై 15) కేరళకు చెందిన భారతీయ క్రికెటర్. ఇతడు 1977 - 1989 మధ్యకాలంలో కేరళ తరపున 46 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు.[1]
జననం
[మార్చు]జయరామన్ 1956, ఏప్రిల్ 8న కేరళ రాష్ట్రం, ఎర్నాకులంలో జన్మించాడు.
క్రికెట్
[మార్చు]1980లలో కేరళ జట్టులో ప్రముఖ ఆటగాడిగా ఉన్నాడు. 1986-87లో రంజీ ట్రోఫీలో ఐదు మ్యాచ్‌లలో నాలుగు సెంచరీలు సాధించి జాతీయస్థాయిలో గుర్తింపు పొందాడు. భారత జట్టు ఎంపికకు దగ్గరగా వచ్చిన మొదటి కేరళ ఆటగాడిగా నిలిచాడు.[2][3][4]
కేరళ కెప్టెన్, కేరళ క్రికెట్ సెలెక్టర్ల చైర్మన్‌గా పనిచేశాడు.[5] జాతీయ జూనియర్ సెలక్షన్ కమిటీ మెంబర్‌గా కూడా పనిచేశాడు.[6]
మరణం
[మార్చు]కె. జయరామన్ తన 67 సంవత్సరాల వయస్సులో 2023, జూలై 15న కొచ్చి నగరంలో మరణించాడు.[7]
మూలాలు
[మార్చు]- ↑ "K Jayaraman". ESPN Cricinfo. Retrieved 2023-07-17.
- ↑ "Batting and Fielding in Ranji Trophy 1986/87". CricketArchive. Retrieved 2023-07-17.
- ↑ Nandanan, Harihara (మార్చి 27 2010). "Top 5 Kerala cricketers". The Times of India. Retrieved 2023-07-17.
{{cite news}}
: Check date values in:|date=
(help) - ↑ Suryanarayan, S R (డిసెంబరు 12 2017). "Kerala cricket's impressive rise kindles promise of more, Suryanarayan". Mathrubhumi. Archived from the original on 2020-10-26. Retrieved 2023-07-17.
{{cite news}}
: Check date values in:|date=
(help) - ↑ "Young stars queue up for Kochi's IPL berths". The Hindu. నవంబరు 18 2016. Retrieved 2023-07-17.
{{cite news}}
: Check date values in:|date=
(help) - ↑ Nayar, KR (సెప్టెంబరు 19 2013). "Kerala clinches top cricket board posts". Gulf News. Retrieved 2023-07-17.
{{cite news}}
: Check date values in:|date=
(help) - ↑ "Former Kerala Ranji captain Jayaram passes away". On Manorama. జూలై 15 2023. Retrieved 2023-07-17.
{{cite news}}
: Check date values in:|date=
(help)