వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 10
స్వరూపం
- 1755 : హోమియోపతి వైద్యవిధానాన్ని కనిపెట్టిన క్రిస్టియన్ ఫ్రెడెరిక్ శామ్యూల్ హానిమాన్ జననం (మ.1843).
- 1813 : గణిత శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రజ్ఞుడు జోసెఫ్ లూయిస్ లెగ్రాంజ్ మరణం (జ.1736).
- 1894 : భారతీయ వ్యాపారవేత్త ఘన్ శ్యామ్ దాస్ బిర్లా జననం (మ.1983).
- 1898 : హేతువాది ఎ.టి.కోవూర్ జననం (మ.1978).
- 1932 : భారతీయ హిందుస్తానీ సంగీత విద్వాంసురాలు కిషోరీ అమోంకర్ జననం (మ. 2017).
- 1995 : భారత మాజీ ప్రధాన మంత్రి మొరార్జీ దేశాయి మరణం (జ.1896). (చిత్రంలో)