1858
స్వరూపం
1858 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1855 1856 1857 - 1858 - 1859 1860 1861 |
దశాబ్దాలు: | 1830లు 1840లు - 1850లు - 1860లు 1870లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- ఆగస్టు 3: 1858లో విక్టోరియా సరస్సు (లేక్ విక్టోరియా), నైలు నది మొదలు అయ్యే ప్రాంతం అని కనుగొన్నారు.
- డిసెంబర్ 31: స్వదేశీయుల పట్ల, స్వదేశీ సంస్థానాధీశుల పట్ల, స్వదేశీ పాలకుల స్వదేశీయుల మత విశ్వాసాల పట్ల ఆంగ్లేయులు ఎంత మోసపూరితంగా ప్రవర్తిస్తున్నారో ప్రశ్నిస్తూ విక్టోరియా ప్రకటనకు దీటుగా బేగం హజరత్ మహల్ ప్రకటన వెలువడింది.
జననాలు
[మార్చు]- ఏప్రిల్ 23: మాక్స్ ప్లాంక్, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1947)
- ఆగస్టు 20: ఒమర్ ముఖ్తార్, లిబియా దేశానికి చెందిన తిరుగుబాటు వీరుడు. (మ.1931)
- అక్టోబర్ 27: థియోడర్ రూజ్వెల్ట్, అమెరికా మాజీ అధ్యక్షుడు.
- నవంబర్ 7: బిపిన్ చంద్ర పాల్, భారత స్వాతంత్ర్య పోరాటయోధుడు. (మ.1932)
- నవంబర్ 30: జగదీశ్ చంద్ర బోస్, వృక్ష శాస్త్రవేత్త. (మ.1937)
మరణాలు
[మార్చు]- జూన్ 17: ఝాన్సీ లక్ష్మీబాయి, భారత స్వాతంత్ర్య పోరాట యోధురాలు. (జ.1828)
- : ఝల్కారీబాయి, ఝాన్సీ లక్ష్మీబాయి పరాక్రమాన్ని తలపించే అరుదైన చరిత్రకు ప్రతీక దళిత సిపాయి వీరనారి. (మ.1858)