1855
స్వరూపం
1855 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1852 1853 1854 - 1855 - 1856 1857 1858 |
దశాబ్దాలు: | 1830లు 1840లు - 1850లు - 1860లు 1870లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- కలకత్తాలోని దక్షిణేశ్వర కాళికాలయము నిర్మాణం.
- ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ సంకలనం చేసిన "తాతాచాఱ్లు కథలు" ప్రచురితం.
- అలెగ్జాండర్ వుడ్ "హెపిడెర్మిక్ సిరంజి"ని ఆవిష్కరించాడు.
- జె.ఇ.లాండ్ స్ట్రోం "సేప్టీ మాచెస్"ని కనిపెట్టాడు.
- ఫిబ్రవరి 15 : ఖొండమల్ ప్రాంతం బౌధ్ నుండి వేరుచేయబడి బ్రిటీష్ పాలనలోనికి వచ్చింది.
- మే 3: ఏంట్‌వెర్ప్ - రోటర్‌డాం రైలు మార్గం మొదలయింది.
జననాలు
[మార్చు]- జనవరి 19 : జి. సుబ్రహ్మణ్య అయ్యర్ - ది హిందూ ఆంగ్ల దినపత్రిక వ్యవస్థాపకుడు. (మ.1916)
- మే 10 : శ్రీయుక్తేశ్వర్ గిరి - ఆధ్యాత్మిక గురువు. ది హోలీ సైన్స్ రచయిత. (మ.1936)
- ఆగష్టు 10 : అల్లాదియా ఖాన్ - హిందుస్తానీ సంగీతంలో జైపూర్- అత్రౌలీ ఘరానా పద్ధతిని ఆరంభించిన గాయకుడు.(మ.1946)
- అక్టోబర్ 20 : గోవర్ధన్రాం త్రిపాఠీ - గుజరాతీ నవలా రచయిత. (మ.1907)
మరణాలు
[మార్చు]- ఫిబ్రవరి 23 : కార్ల్ ఫ్రెడెరిక్ గాస్ -జర్మనీకి చెందిన గణిత శాస్త్రజ్ఞుడు (జ.1777)
- మార్చి 2 : రష్యా చక్రవర్తి నికోలస్ I. (జ.1796)
- మార్చి 20 : జె.ఏస్పిడిన్ - మొట్టమొదట సిమెంట్ ఉత్పాదకుడు. పోర్ట్లాండ్ సిమెంట్ పేటెంట్ హక్కులు పొందినవాడు. (జ.1778)