వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జూన్ 17
స్వరూపం
- 1832 : బ్రిటిషు భౌతిక, రసాయన శాస్త్రవేత్త విలియం క్రూక్స్ జననం (మ.1919).
- 1858 : ఝాన్సీ మహారాణిగా పేరుగాంచిన ఝాన్సీ లక్ష్మీబాయి మరణం (జ.1828).
- 1911 : భారతీయ తమిళ స్వాతంత్ర్య కార్యకర్త వంఛినాథన్ మరణం (జ.1886).
- 1946 : ప్రసిద్ధ తెలుగు రచయిత చిలకమర్తి లక్ష్మీనరసింహం మరణం (జ.1867). (చిత్రంలో)
- 1957 : పాతతరం తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు ఓగిరాల రామచంద్రరావు మరణం (జ.1905).
- 1973 : భారత టెన్నిసు క్రీడాకారుడు లియాండర్ పేస్ జననం.
- 1980 : అమెరికాకు చెందిన అగ్రశ్రేణి టెన్నిసు క్రీడాకారిణి వీనస్ విలియమ్స్ జననం.