స్వేచ్ఛా ప్రతిమ
స్వరూపం
(స్టాట్యూ ఆఫ్ లిబర్టీ నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. (10 సెప్టెంబరు 2020) సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
స్టాట్యూ ఆఫ్ లిబర్టీ | |
---|---|
ప్రదేశం | లిబర్టీ ఐలాండ్, మాన్హాటన్, న్యూయార్క్, యు.ఎస్.[1] |
ఎత్తు |
|
Dedicated | అక్టోబరు 28, 1886 |
Restored | 1938, 1984–1986, 2011–2012 |
శిల్పి | ఫ్రెడరిక్ అగస్టే బర్‌తోల్డి |
సందర్శకులు | 3.2 మిలియన్లు (in 2009)[2] |
పరిపాలన సంస్థ | యు.ఎస్. నేషనల్ పార్క్ సర్వీస్ |
రకం | సాంస్కృతిక |
అభిలక్షణము | i, vi |
నియమించబడినది | 1984 (8 వ సెషన్) |
సూచన సంఖ్య. | 307 |
State Party | యునైటెడ్ స్టేట్స్ |
Region | యూరోప్, ఉత్తర అమెరికా |
నియమించబడినది | అక్టోబరు 15, 1924 |
Designated by | ప్రెసిడెంట్ కాల్విన్ కూలిడ్జ్ [3] |
Official name: స్టాట్యూ ఆఫ్ లిబర్టీ నేషనల్ మాన్యుమెంట్, ఎల్లిస్ ఐలాండ్ అండ్ లిబర్టీ ఐలాండ్ | |
Designated | అక్టోబరు 15, 1966[4] |
Reference no. | 66000058 |
Designated | మే 27, 1971 |
Reference no. | 1535[5] |
Type | ఇండివిజువల్ |
Designated | సెప్టెంబర్ 14, 1976[6] |
స్వేచ్ఛా ప్రతిమ లేదా స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అనగా మాన్హాటన్, న్యూయార్క్ నగరంలోని న్యూయార్క్ హార్బర్ మధ్యలో లిబర్టీ ఐలాండ్ లో ఉన్న ఒక భారీ బ్రహ్మాండమైన నూతన సాంప్రదాయ శిల్పం. ఇటాలియన్-ఫ్రెంచ్ శిల్పి ఫ్రెడరిక్ అగస్టే బర్‌తోల్డి ఈ విగ్రహాన్ని రూపొందించాడు, 1886 అక్టోబరు 28 న ఇది ఫ్రాన్స్ ప్రజల నుండి యునైటెడ్ స్టేట్స్ కు ఒక బహుమతిగా సమర్పించబడింది. ఈ విగ్రహం స్వేచ్ఛకు ప్రాతినిధ్యం వహించే ఉడుపు ధరించిన స్త్రీ మూర్తి లా ఉంటుంది, ఈ విగ్రహం స్వేచ్ఛ యొక్క రోమన్ దేవతను సూచిస్తుంది, ఈమె ఒక కాగడాను, ఒక టబులా అన్‌సట (చట్టాన్ని ప్రేరేపించే ఒక టాబ్లెట్) ను కలిగి ఉంటుంది, దీనిపై అమెరికా స్వాతంత్ర్య ప్రకటన తేది 4 July, 1776 చెక్కబడి ఉంటుంది.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;NPS StLi
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;Schneiderman 2010-06-28
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;NPS monuments
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;NPS 2994 p502
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ "New Jersey and National Registers of Historic Places - Hudson County". New Jersey Department of Environmental Protection - Historic Preservation Office. Retrieved August 2, 2014.
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;neighborhoodpreservationcenter
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు