వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/మార్చి 7
Jump to navigation
Jump to search
- 1921 : తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నేపథ్య గాయకుడు ఎమ్మెస్ రామారావు జననం (మ.1992).
- 1938 : అమెరికా జీవశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత డేవిడ్ బాల్టిమోర్ జననం.(చిత్రంలో)
- 1952 : వెస్ట్ఇండీస్ కు చెందిన ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు వివియన్ రిచర్డ్స్ జననం.
- 1952 : పరమహంస యోగానంద మరణం (జ.1893).
- 1961 : స్వాతంత్ర్య సమర యోధుడు గోవింద్ వల్లభ్ పంత్ మరణం (జ.1887).
- 1970 : ఆంగ్ల నటి, రూపకర్త రాచెల్ వీజ్ జననం.