పద్మశ్రీ పురస్కారం, భారతదేశంలో నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం - 2000 - 2009 సంవత్సరాల మధ్య విజేతలు:[1]
సంవత్సరము
|
పురస్కార గ్రహీత
|
రంగము
|
రాష్ట్రము
|
దేశము
|
2000 |
దిలీప్ దేవిదాస్ భావల్కర్ |
సైన్స్, ఇంజనీరింగ్ |
మధ్య ప్రదేశ్ |
భారతదేశం
|
2000 |
గురుదేవ్ సింగ్ ఖుష్ |
సైన్స్, ఇంజనీరింగ్ |
|
ఫిలిప్పీన్స్
|
2000 |
గురుముఖ్ సజన్‌మల్ సైనాని |
వైద్యము |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2000 |
హనుమప్ప సుదర్శన్ |
సంఘ సేవ |
కర్ణాటక |
భారతదేశం
|
2000 |
ఇమ్మానేని సత్యమూర్తి |
వైద్యము |
తమిళనాడు |
భారతదేశం
|
2000 |
కృపాల్ సింగ్ చుగ్ |
వైద్యము |
చండీగఢ్ |
భారతదేశం
|
2000 |
మహేంద్ర భండారి |
వైద్యము |
ఉత్తర ప్రదేశ్ |
భారతదేశం
|
2000 |
మండన్ మిశ్రా |
సాహిత్యం, విద్య |
ఢిల్లీ |
భారతదేశం
|
2000 |
మాథ్యూ శామ్యూల్ కలరికల్ |
వైద్యము |
తమిళనాడు |
భారతదేశం
|
2000 |
పరుశు రామ్ మిశ్రా |
సైన్స్, ఇంజనీరింగ్ |
జార్ఖండ్ |
భారతదేశం
|
2000 |
ప్రదీప్ కుమార్ దవే |
వైద్యము |
ఉత్తర ప్రదేశ్ |
భారతదేశం
|
2000 |
రామానంద్ సాగర్ |
కళలు |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2000 |
విజయ్ పాండురంగ్ భట్కర్ |
సైన్స్, ఇంజనీరింగ్ |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2000 |
విపిన్ బక్షే |
వైద్యము |
ఢిల్లీ |
భారతదేశం
|
2000 |
నీడోనువో అంగామి |
సంఘ సేవ |
నాగాలాండ్ |
భారతదేశం
|
2000 |
గ్రిగోరీ ల్వోవిచ్ బొండారెవ్స్కీ |
సాహిత్యం, విద్య |
|
రష్యా
|
2000 |
కాకర్ల సుబ్బారావు |
వైద్యము |
ఆంధ్ర ప్రదేశ్ |
భారతదేశం
|
2000 |
అబ్దుర్ రెహమాన్ రాహి |
సాహిత్యం, విద్య |
జమ్మూ కాశ్మీరు |
భారతదేశం
|
2000 |
అల్లా రక్కా రెహమాన్ |
కళలు |
తమిళనాడు |
భారతదేశం
|
2000 |
అలోషియస్ ప్రకాష్ ఫెర్నాండెజ్ |
ఇతరములు |
కర్ణాటక |
భారతదేశం
|
2000 |
అలిక్ పదంసీ |
కళలు |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2000 |
దీనా నాథ్ మల్హోత్రా |
ఇతరములు |
ఢిల్లీ |
భారతదేశం
|
2000 |
ఎలంగ్బం నీలకంఠ సింగ్ |
సాహిత్యం, విద్య |
మణిపూర్ |
భారతదేశం
|
2000 |
ఏనుగ శ్రీనివాసులురెడ్డి |
పబ్లిక్ అఫైర్స్ |
|
అమెరికా సంయుక్త రాష్ట్రాలు
|
2000 |
గోపాలసామి గోవిందరాజన్ |
సైన్స్, ఇంజనీరింగ్ |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2000 |
జగన్ నాథ్ కౌల్ |
సంఘ సేవ |
హర్యానా |
భారతదేశం
|
2000 |
కాళికా ప్రసాద్ సక్సేనా |
సాహిత్యం, విద్య |
ఉత్తర ప్రదేశ్ |
భారతదేశం
|
2000 |
కన్హై చిత్రకర్ |
కళలు |
ఉత్తర ప్రదేశ్ |
భారతదేశం
|
2000 |
నాగవర రామారావు నారాయణ మూర్తి |
వర్తకము, పరిశ్రమలు |
కర్ణాటక |
భారతదేశం
|
2000 |
పహ్లిరా సేన చాంగ్తు |
సాహిత్యం, విద్య |
మిజోరాం |
భారతదేశం
|
2000 |
రవీంద్ర నాథ్ ఉపాధ్యాయ |
సంఘ సేవ |
అస్సాం |
భారతదేశం
|
2000 |
సత్య నారాయణ్ గౌరీసరియా |
పబ్లిక్ అఫైర్స్ |
|
యునైటెడ్ కింగ్‌డమ్
|
2000 |
శేఖర్ కపూర్ |
కళలు |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2000 |
వైద్య సురేష్ చంద్ర చతుర్వేది |
వైద్యము |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2000 |
అంజోలీ ఎలా మీనన్ |
కళలు |
ఢిల్లీ |
భారతదేశం
|
2000 |
హేమా మాలిని |
కళలు |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2000 |
జానకీ అతి నహప్పన్ |
సంఘ సేవ |
|
మలేషియా
|
2000 |
నబనీత దేవ్ సేన్ |
సాహిత్యం, విద్య |
పశ్చిమ బెంగాల్ |
భారతదేశం
|
2000 |
ప్యాట్రిసియా ముఖిమ్ |
సంఘ సేవ |
మేఘాలయ |
భారతదేశం
|
2000 |
పిలూ నౌషిర్ జంగల్‌వాలా |
సాహిత్యం, విద్య |
ఢిల్లీ |
భారతదేశం
|
2000 |
సంతోష్ యాదవ్ |
క్రీడలు |
ఢిల్లీ |
భారతదేశం
|
2000 |
శుభా ముద్గల్ |
కళలు |
ఢిల్లీ |
భారతదేశం
|
సంవత్సరము
|
పురస్కార గ్రహీత
|
రంగము
|
రాష్ట్రము
|
దేశము
|
2001 |
బిషప్ ములనాకుజియిల్ అబ్రహం థామస్ |
సంఘ సేవ |
రాజస్థాన్ |
భారతదేశం
|
2001 |
కేతాయున్ అర్దేషిర్ దిన్షా |
సైన్స్ & ఇంజనీరింగ్ |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2001 |
మోహన్ లాల్ |
కళలు |
కేరళ |
భారతదేశం
|
2001 |
ఎ.ఎస్.రామన్ |
కళలు |
తమిళనాడు |
భారతదేశం
|
2001 |
భబేంద్ర నాథ్ సైకియా |
సాహిత్యం, విద్య |
అస్సాం |
భారతదేశం
|
2001 |
చంద్రశేఖర బసవన్నెప్ప కంబార |
సాహిత్యం, విద్య |
కర్ణాటక |
భారతదేశం
|
2001 |
చంద్రతిల్ గౌరీ కృష్ణదాస్ నాయర్ |
సైన్స్ & ఇంజనీరింగ్ |
కర్ణాటక |
భారతదేశం
|
2001 |
చిత్తూరు మహమ్మద్ హబీబుల్లా |
వైద్యము |
ఆంధ్ర ప్రదేశ్ |
భారతదేశం
|
2001 |
దాసరి ప్రసాదరావు |
వైద్యము |
ఆంధ్ర ప్రదేశ్ |
భారతదేశం
|
2001 |
దశిక దుర్గాప్రసాదరావు |
సైన్స్ & ఇంజనీరింగ్ |
ఆంధ్ర ప్రదేశ్ |
భారతదేశం
|
2001 |
దేవెగౌడ జవరేగౌడ |
సాహిత్యం, విద్య |
కర్ణాటక |
భారతదేశం
|
2001 |
జ్యోతి భూషణ్ బెనర్జీ |
వైద్యము |
ఉత్తర్ ప్రదేశ్ |
భారతదేశం
|
2001 |
కళ్ళం అంజిరెడ్డి |
వర్తకము, పరిశ్రమలు |
ఆంధ్ర ప్రదేశ్ |
భారతదేశం
|
2001 |
కృష్ణ ప్రసాద్ సింగ్ వర్మ |
వైద్యము |
ఢిల్లీ |
భారతదేశం
|
2001 |
మాడభూషి సంతానం రఘునాథన్ |
సైన్స్ & ఇంజనీరింగ్ |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2001 |
మాధవన్ కృష్ణన్ నాయర్ |
వైద్యము |
కేరళ |
భారతదేశం
|
2001 |
మూల్ చంద్ మహేశ్వరి |
వైద్యము |
ఢిల్లీ |
భారతదేశం
|
2001 |
నేరెళ్ళ వేణుమాధవ్ |
కళలు |
ఆంధ్ర ప్రదేశ్ |
భారతదేశం
|
2001 |
పాల్ రత్నసామి |
సైన్స్ & ఇంజనీరింగ్ |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2001 |
ప్రేమ్ శంకర్ గోయల్ |
సైన్స్ & ఇంజనీరింగ్ |
కర్ణాటక |
భారతదేశం
|
2001 |
రవీంద్ర కుమార్ |
సాహిత్యం, విద్య |
ఉత్తర్ ప్రదేశ్ |
భారతదేశం
|
2001 |
ఎస్. టి. జ్ఞానానంద కవి |
సాహిత్యం, విద్య |
ఆంధ్ర ప్రదేశ్ |
భారతదేశం
|
2001 |
సందీప్ కుమార్ బసు |
సైన్స్ & ఇంజనీరింగ్ |
ఢిల్లీ |
భారతదేశం
|
2001 |
సంజయ రాజారాం |
సైన్స్ & ఇంజనీరింగ్ |
|
మెక్సికో
|
2001 |
శరద్‌కుమార్ దీక్షాపత్రం |
వైద్యము |
|
అమెరికా సంయుక్త రాష్ట్రాలు
|
2001 |
సిరందాసు వెంకట రామారావు |
కళలు |
ఆంధ్ర ప్రదేశ్ |
భారతదేశం
|
2001 |
సునీల్ మణిలాల్ కొఠారి |
కళలు |
ఢిల్లీ |
భారతదేశం
|
2001 |
తిరుమలాచారి రామసామి |
సైన్స్ & ఇంజనీరింగ్ |
తమిళనాడు |
భారతదేశం
|
2001 |
భూపతిరాజు సోమరాజు |
వైద్యము |
ఆంధ్ర ప్రదేశ్ |
భారతదేశం
|
2001 |
గౌరీ సేన్ |
వైద్యము |
ఢిల్లీ |
భారతదేశం
|
2001 |
లెఫ్టినెంట్ జనరల్ మహ్మద్ అహ్మద్ జాకీ |
సివిల్ సర్వీస్ |
ఆంధ్ర ప్రదేశ్ |
భారతదేశం
|
2001 |
అలకా కేశవ్ దేశ్‌పాండే |
వైద్యము |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2001 |
భువనేశ్వరి కుమారి |
క్రీడలు |
ఢిల్లీ |
భారతదేశం
|
2001 |
మాలతి కృష్ణమూర్తి హొళ్ళ |
క్రీడలు |
కర్ణాటక |
భారతదేశం
|
2001 |
సునీతా రాణి |
క్రీడలు |
పంజాబ్ |
భారతదేశం
|
2001 |
తులసి ముండా |
సంఘ సేవ |
ఒరిస్సా |
భారతదేశం
|
2001 |
అశోకె సేన్ |
సైన్స్ & ఇంజనీరింగ్ |
ఉత్తర్ ప్రదేశ్ |
భారతదేశం
|
2001 |
బాల వి. బాలచంద్రన్ |
సాహిత్యం, విద్య |
|
అమెరికా సంయుక్త రాష్ట్రాలు
|
2001 |
బికాష్ చంద్ర సిన్హా |
సైన్స్ & ఇంజనీరింగ్ |
పశ్చిమ బెంగాల్ |
భారతదేశం
|
2001 |
గోవర్ధన్ మెహతా |
సైన్స్ & ఇంజనీరింగ్ |
కర్ణాటక |
భారతదేశం
|
2001 |
మహ్మద్ షఫీ |
సైన్స్ & ఇంజనీరింగ్ |
ఉత్తర్ ప్రదేశ్ |
భారతదేశం
|
2001 |
సుహాస్ పాండురంగ్ సుఖాత్మే |
సైన్స్ & ఇంజనీరింగ్ |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2001 |
తిరుప్పత్తూరు వెంకటాచలమూర్తి రామకృష్ణన్ |
సైన్స్ & ఇంజనీరింగ్ |
కర్ణాటక |
భారతదేశం
|
2001 |
అమీర్ రజా హుస్సేన్ |
కళలు |
ఢిల్లీ |
భారతదేశం
|
2001 |
బిశ్వేశ్వర్ భట్టాచార్జీ |
సైన్స్ & ఇంజనీరింగ్ |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2001 |
దాట్ల వెంకట సూర్యనారాయణ రాజు |
కళలు |
ఆంధ్ర ప్రదేశ్ |
భారతదేశం
|
2001 |
ధనరాజ్ పిళ్లే |
క్రీడలు |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2001 |
ఇ.శ్రీధరన్ |
సివిల్ సర్వీస్ |
ఢిల్లీ |
భారతదేశం
|
2001 |
కాళిదాస్ గుప్తా రిజా |
సాహిత్యం, విద్య |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2001 |
కందతిల్ మమ్మెన్ ఫిలిప్ |
వర్తకము, పరిశ్రమలు |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2001 |
కేశవకుమార్ చింతామన్ కేత్కర్ |
సాహిత్యం, విద్య |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2001 |
ఖలీద్ అబ్దుల్ హమీద్ అన్సారీ |
సాహిత్యం, విద్య |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2001 |
లైష్రామ్ నబకిషోర్ సింగ్ |
వైద్యము |
మణిపూర్ |
భారతదేశం
|
2001 |
లియాండర్ పేస్ |
క్రీడలు |
పశ్చిమ బెంగాల్ |
భారతదేశం
|
2001 |
మహేశ్ భూపతి |
క్రీడలు |
కర్ణాటక |
భారతదేశం
|
2001 |
మనోజ్ దాస్ |
సాహిత్యం, విద్య |
పుదుచ్చేరి |
భారతదేశం
|
2001 |
మహ్మద్ తయాబ్ ఖాన్ |
కళలు |
రాజస్థాన్ |
భారతదేశం
|
2001 |
మోహన్ రానడే |
పబ్లిక్ అఫైర్స్ |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2001 |
శ్రీ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం |
కళలు |
ఆంధ్ర ప్రదేశ్ |
భారతదేశం
|
2001 |
శ్రీ తోట తరణి |
కళలు |
తమిళనాడు |
భారతదేశం
|
2001 |
వచ్నేష్ త్రిపాఠి |
సాహిత్యం, విద్య |
ఉత్తర్ ప్రదేశ్ |
భారతదేశం
|
2001 |
విజయకుమార్ చతుర్వేది |
సైన్స్ & ఇంజనీరింగ్ |
మహారాష్ట్ర |
భారతదేశం
|
|
|
2001 |
జీలానీ బానో |
సాహిత్యం, విద్య |
ఆంధ్ర ప్రదేశ్ |
భారతదేశం
|
2001 |
పద్మా సచ్‌దేవ్ |
సాహిత్యం, విద్య |
ఢిల్లీ |
భారతదేశం
|
2001 |
పద్మజ ఫెనానీ జోగ్లేకర్ |
కళలు |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2001 |
శోభా నాయుడు |
కళలు |
ఆంధ్ర ప్రదేశ్ |
భారతదేశం
|
సంవత్సరము
|
పురస్కార గ్రహీత
|
రంగము
|
రాష్ట్రము
|
దేశము
|
2002 |
ఆనంద్ స్వరూప్ ఆర్య |
సైన్స్, ఇంజనీరింగ్ |
ఉత్తరాఖండ్ |
భారతదేశం
|
2002 |
ఎ శివతాను పిళ్ళై |
సైన్స్, ఇంజనీరింగ్& |
ఢిల్లీ |
భారతదేశం
|
2002 |
అశోక్ ఝున్‌జున్‌వాలా |
సైన్స్, ఇంజనీరింగ్ |
తమిళనాడు |
భారతదేశం
|
2002 |
అశోక్ రామచంద్ర కేల్కర్ |
సాహిత్యం, విద్య |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2002 |
అట్లూరి శ్రీమన్నారాయణ |
వైద్యము |
ఆంధ్ర ప్రదేశ్ |
భారతదేశం
|
2002 |
బైరాన నాగప్ప సురేష్ |
సైన్స్, ఇంజనీరింగ్ |
కేరళ |
భారతదేశం
|
2002 |
చైతన్యమయి గంగూలీ |
సైన్స్, ఇంజనీరింగ్ |
ఆంధ్ర ప్రదేశ్ |
భారతదేశం
|
2002 |
దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి |
వైద్యము |
ఆంధ్ర ప్రదేశ్ |
భారతదేశం
|
2002 |
గుళ్ళపల్లి నాగేశ్వరరావు |
వైద్యము |
ఆంధ్ర ప్రదేశ్ |
భారతదేశం
|
2002 |
హర్ష్ మహాజన్ |
వైద్యము |
ఢిల్లీ |
భారతదేశం
|
2002 |
హర్షెల్ సావి లుయాయా |
సంఘ సేవ |
మిజోరాం |
భారతదేశం
|
2002 |
ఈడుపుగంటి వెంకట సుబ్బారావు |
సైన్స్, ఇంజనీరింగ్ |
ఆంధ్ర ప్రదేశ్ |
భారతదేశం
|
2002 |
కమల్‌జిత్ సింగ్ పాల్ |
వైద్యము |
|
అమెరికా సంయుక్త రాష్ట్రాలు
|
2002 |
కరీంపట్ మాతంగి రామకృష్ణన్ |
వైద్యము |
తమిళనాడు |
భారతదేశం
|
2002 |
కిమ్ యాంగ్ షిక్ |
సాహిత్యం, విద్య |
|
భారతదేశం
|
2002 |
కిరణ్ మార్టిన్ |
సంఘ సేవ |
ఢిల్లీ |
భారతదేశం
|
2002 |
కోట హరినారాయణ |
సైన్స్, ఇంజనీరింగ్ |
కర్ణాటక |
భారతదేశం
|
2002 |
మునిరత్న ఆనందకృష్ణన్ |
సాహిత్యం, విద్య |
తమిళనాడు |
భారతదేశం
|
2002 |
ప్రదీప్ కుమార్ చౌబే |
వైద్యము |
ఢిల్లీ |
భారతదేశం
|
2002 |
ప్రహ్లాద్ కుమార్ సేథీ |
వైద్యము |
ఢిల్లీ |
భారతదేశం
|
2002 |
ప్రకాష్ మురళీధర్ అమ్టే |
సంఘ సేవ |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2002 |
ప్రకాష్ నానాలాల్ కొఠారి |
వైద్యము |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2002 |
సతీష్ చంద్ర రాయ్ |
పబ్లిక్ అఫైర్స్ |
ఉత్తర్ ప్రదేశ్ |
భారతదేశం
|
2002 |
శివానంద రాజారాం |
సంఘ సేవ |
తమిళనాడు |
భారతదేశం
|
2002 |
సురేశ్ హరిరామ్ అద్వానీ |
వైద్యము |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2002 |
తుర్లపాటి కుటుంబరావు |
సాహిత్యం, విద్య |
ఆంధ్ర ప్రదేశ్ |
భారతదేశం
|
2002 |
విక్రమ్ మార్వాహ |
వైద్యము |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2002 |
సరోజా వైద్యనాథన్ |
కళలు |
ఢిల్లీ |
భారతదేశం
|
2002 |
దర్శన ఝవేరి |
కళలు |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2002 |
డయానా ఎడుల్జీ |
క్రీడలు |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2002 |
కిరణ్ సెగల్ |
కళలు |
ఢిల్లీ |
భారతదేశం
|
2002 |
విశ్వమోహన్ భట్ |
కళలు |
రాజస్థాన్ |
భారతదేశం
|
2002 |
అమితవ్ మాలిక్ |
సైన్స్, ఇంజనీరింగ్ |
ఢిల్లీ |
భారతదేశం
|
2002 |
దొరైరాజన్ బాలసుబ్రమనియన్ |
సైన్స్, ఇంజనీరింగ్ |
ఆంధ్ర ప్రదేశ్ |
భారతదేశం
|
2002 |
నారాయణస్వామి బాలకృష్ణన్ |
సైన్స్, ఇంజనీరింగ్ |
కర్ణాటక |
భారతదేశం
|
2002 |
పద్మనాభన్ బలరాం |
సైన్స్, ఇంజనీరింగ్ |
కర్ణాటక |
భారతదేశం
|
2002 |
రామనాథ్ కౌసిక్ |
సైన్స్, ఇంజనీరింగ్ |
కర్ణాటక |
భారతదేశం
|
2002 |
విజయ్ కుమార్ దాదా |
వైద్యము |
ఢిల్లీ |
భారతదేశం
|
2002 |
డిమిట్రిస్ సి. వెలిస్సరోపౌలోస్ |
సాహిత్యం, విద్య |
|
గ్రీస్
|
2002 |
ఫజల్ మహ్మద్ |
కళలు |
ఉత్తర్ ప్రదేశ్ |
భారతదేశం
|
2002 |
గోపాల్ ఛోత్రాయ్ |
సాహిత్యం, విద్య |
ఢిల్లీ |
భారతదేశం
|
2002 |
గోవింద్ నిహలానీ |
కళలు |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2002 |
జ్ఞాన్ చంద్ జైన్ |
సాహిత్యం, విద్య |
ఢిల్లీ |
భారతదేశం
|
2002 |
హిరేబెట్టు సదానంద కామత్ |
సైన్స్, ఇంజనీరింగ్ |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2002 |
జస్పాల్ రాణా |
క్రీడలు |
ఢిల్లీ |
భారతదేశం
|
2002 |
కాటూరు నారాయణ |
సైన్స్, ఇంజనీరింగ్ |
ఆంధ్ర ప్రదేశ్ |
భారతదేశం
|
2002 |
మధు మంగేష్ కార్నిక్ |
సాహిత్యం, విద్య |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2002 |
మణిరత్నం |
కళలు |
తమిళనాడు |
భారతదేశం
|
2002 |
ముజఫర్ హుస్సేన్ |
సాహిత్యం, విద్య |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2002 |
నవనీతం పద్మనాభ శేషాద్రి |
కళలు |
ఢిల్లీ |
భారతదేశం
|
2002 |
ఫిలిప్స్ టాల్బోట్ |
పబ్లిక్ అఫైర్స్ |
|
అమెరికా సంయుక్త రాష్ట్రాలు
|
2002 |
రాజన్ దేవదాస్ |
కళలు |
|
అమెరికా సంయుక్త రాష్ట్రాలు
|
2002 |
తారో నకాయమా |
పబ్లిక్ అఫైర్స్ |
|
జపాన్
|
2002 |
తేతకూడి హరిహర వినాయకరం |
కళలు |
తమిళనాడు |
భారతదేశం
|
2002 |
వీట్టికట్ కుందుతోడియిల్ మధ్వన్ కుట్టి |
సాహిత్యం, విద్య |
హర్యానా |
భారతదేశం
|
2002 |
వీరేంద్ర కుమార్ శర్మ |
సైన్స్, ఇంజనీరింగ్ |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2002 |
వీరేష్ ప్రతాప్ చౌదరి |
పబ్లిక్ అఫైర్స్ |
ఢిల్లీ |
భారతదేశం
|
2002 |
వన్నకువత్తవాడుగే డాన్ అమరదేవ |
కళలు |
|
శ్రీలంక
|
2002 |
మణి కృష్ణస్వామి |
కళలు |
తమిళనాడు |
భారతదేశం
|
2002 |
మనోరమ |
కళలు |
తమిళనాడు |
భారతదేశం
|
2002 |
నోర్మా అల్వారెస్ |
సంఘ సేవ |
గోవా |
భారతదేశం
|
2002 |
ప్రేమ నరేంద్ర పురావు |
సంఘ సేవ |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2002 |
పుష్ప భూయాన్ |
కళలు |
అస్సాం |
భారతదేశం
|
2002 |
రాజ్ బేగం |
కళలు |
జమ్ము కాశ్మీర్ |
భారతదేశం
|
2002 |
ఉస్తాద్ అబ్దుల్ లతీఫ్ ఖాన్ |
కళలు |
మధ్య ప్రదేశ్ |
భారతదేశం
|
సంవత్సరము
|
పురస్కార గ్రహీత
|
రంగము
|
రాష్ట్రము
|
దేశము
|
2003 |
అశోక్ సేథ్ |
వైద్యము |
ఢిల్లీ |
భారతదేశం
|
2003 |
చాంగ్తు లాల్మింగ్లియానా |
సంఘ సేవ |
మిజోరాం |
భారతదేశం
|
2003 |
ఫ్రాన్సిస్ డోర్ |
పబ్లిక్ అఫైర్స్ |
|
ఫ్రాన్సు
|
2003 |
జ్ఞాన్ చంద్ర మిశ్రా |
సైన్స్, ఇంజనీరింగ్ |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2003 |
జగదీష్ చతుర్వేదీ |
సాహిత్యం, విద్య |
ఢిల్లీ |
భారతదేశం
|
2003 |
జై భగవాన్ చౌదరి |
సైన్స్, ఇంజనీరింగ్ |
హర్యానా |
భారతదేశం
|
2003 |
జై పాల్ మిట్టల్ |
సైన్స్, ఇంజనీరింగ్ |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2003 |
మోతీలాల్ జోత్వాని |
సాహిత్యం, విద్య |
ఢిల్లీ |
భారతదేశం
|
2003 |
నీలకంఠ రామకృష్ణ మాధవ మీనన్ |
పబ్లిక్ అఫైర్స్ |
కేరళ |
భారతదేశం
|
2003 |
ప్రీతం సింగ్ |
సాహిత్యం, విద్య |
ఉత్తర్ ప్రదేశ్ |
భారతదేశం
|
2003 |
రాజగోపాలన్ కృష్ణన్ వైడియన్ |
వైద్యము |
కేరళ |
భారతదేశం
|
2003 |
సర్వజ్ఞ సింగ్ కటియార్ |
సైన్స్, ఇంజనీరింగ్ |
ఉత్తర్ ప్రదేశ్ |
భారతదేశం
|
2003 |
విజయ్ ప్రకాష్ సింగ్ |
వైద్యము |
బీహార్ |
భారతదేశం
|
2003 |
యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ |
సాహిత్యం, విద్య |
ఆంధ్ర ప్రదేశ్ |
భారతదేశం
|
2003 |
జ్యోతిర్మయి సిక్దర్ |
క్రీడలు |
పశ్చిమ బెంగాల్ |
భారతదేశం
|
2003 |
మాళవిక సరుక్కై |
కళలు |
తమిళనాడు |
భారతదేశం
|
2003 |
రంజనా గౌహర్ |
కళలు |
ఢిల్లీ |
భారతదేశం
|
2003 |
పండిట్ సతీష్ చింతామన్ వ్యాస్ |
కళలు |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2003 |
జగ్దేవ్ సింగ్ గులేరియా |
వైద్యము |
ఢిల్లీ |
భారతదేశం
|
2003 |
అశోక్ కుమార్ బారువా |
సైన్స్, ఇంజనీరింగ్ |
పశ్చిమ బెంగాల్ |
భారతదేశం
|
2003 |
గోపాల్ చంద్ర మిత్ర |
సైన్స్, ఇంజనీరింగ్ |
ఒరిస్సా |
భారతదేశం
|
2003 |
నారాయణ పణికర్ కొచుపిళ్ళై |
వైద్యము |
ఢిల్లీ |
భారతదేశం
|
2003 |
రామ్ గోపాల్ బజాజ్ |
కళలు |
ఆంధ్ర ప్రదేశ్ |
భారతదేశం
|
2003 |
రీటా గంగూలీ |
కళలు |
ఢిల్లీ |
భారతదేశం
|
2003 |
అమీర్ ఖాన్ |
కళలు |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2003 |
బాబూరావు గోవిందరావు షిర్కే |
సైన్స్, ఇంజనీరింగ్ |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2003 |
డానీ డెంజోంగ్ప |
కళలు |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2003 |
గోపాల్ పురుషోత్తం ఫడ్కే |
క్రీడలు |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2003 |
జహ్ను బారువా |
సాహిత్యం, విద్య & |
అస్సాం |
భారతదేశం
|
2003 |
కన్హయ లాల్ పోఖ్రియాల్ |
క్రీడలు |
ఉత్తరాఖండ్ |
భారతదేశం
|
2003 |
కిషోర్‌భాయ్ రతీలాల్ జవేరి |
సంఘ సేవ |
ఢిల్లీ |
భారతదేశం
|
2003 |
మహేంద్ర సింగ్ సోదా |
సైన్స్, ఇంజనీరింగ్ |
ఉత్తర్ ప్రదేశ్ |
భారతదేశం
|
2003 |
మంత్రం నటరాజన్ |
సైన్స్, ఇంజనీరింగ్ |
ఢిల్లీ |
భారతదేశం
|
2003 |
మంజూర్ అహ్తేషామ్ |
సాహిత్యం, విద్య |
మధ్య ప్రదేశ్ |
భారతదేశం
|
2003 |
నాగరాజన్ వేదాచలం |
సైన్స్, ఇంజనీరింగ్ |
కేరళ |
భారతదేశం
|
2003 |
నల్లి కుప్పుస్వామి చెట్టియార్ |
వర్తకము, పరిశ్రమలు |
తమిళనాడు |
భారతదేశం
|
2003 |
నందనూరి ముఖేష్ కుమార్ |
క్రీడలు |
ఆంధ్ర ప్రదేశ్ |
భారతదేశం
|
2003 |
నేమి చంద్ర జైన్ |
కళలు |
ఢిల్లీ |
భారతదేశం
|
2003 |
నోక్డెన్లెంబా |
సాహిత్యం, విద్య |
నాగాలాండ్ |
భారతదేశం
|
2003 |
ఓం ప్రకాశ్ జైన్ |
కళలు |
ఢిల్లీ |
భారతదేశం
|
2003 |
ప్రతాప్‌సింహ గణపత్రావ్ జాదవ్ |
ఇతరములు |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2003 |
రామసామి వైరముత్తు |
సాహిత్యం, విద్య |
తమిళనాడు |
భారతదేశం
|
2003 |
సదాశివ వసంతరావు గోరక్షకర్ |
కళలు |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2003 |
శైలేంద్ర నాథ్ శ్రీవాస్తవ |
సాహిత్యం, విద్య |
బీహార్ |
భారతదేశం
|
2003 |
శివరామ్ బాబురావు భోజే |
సైన్స్, ఇంజనీరింగ్ |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2003 |
శ్రీనివాస్ వెంకటరాఘవన్ |
క్రీడలు |
తమిళనాడు |
భారతదేశం
|
2003 |
సుందరం రామకృష్ణన్ |
సైన్స్, ఇంజనీరింగ్ |
కేరళ |
భారతదేశం
|
2003 |
టెక్కట్టె నారాయణ్ షానభాగ్ |
సాహిత్యం, విద్య |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2003 |
తొగులువ మీనాక్షి అయ్యంగార్ సౌందరరాజన్ |
కళలు |
తమిళనాడు |
భారతదేశం
|
2003 |
వాదిరాజ్ రాఘవేంద్ర కత్తి |
సైన్స్, ఇంజనీరింగ్ |
కర్ణాటక |
భారతదేశం
|
2003 |
క్షేత్రమయుం ఓంగ్బీ తౌరానీసాబీ దేవి |
కళలు |
మణిపూర్ |
భారతదేశం
|
2003 |
రాఖీ గుల్జార్ |
కళలు |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2003 |
సుకుమారి సత్యభామ |
కళలు |
తమిళనాడు |
భారతదేశం
|
2003 |
వెర్నా ఎలిజబెత్ వాట్రే ఇంగ్టీ |
సంఘ సేవ |
మేఘాలయ |
భారతదేశం
|
2003 |
ఉస్తాద్ షఫాత్ అహ్మద్ ఖాన్ |
కళలు |
ఢిల్లీ |
భారతదేశం
|
సంవత్సరము
|
పురస్కార గ్రహీత
|
రంగము
|
రాష్ట్రము
|
దేశము
|
2004 |
అరుణ్ త్రయంబక్ దబ్కే |
వైద్యము |
ఛత్తీస్‌గఢ్ |
భారతదేశం
|
2004 |
అశ్విన్ బాలచంద్ మెహతా |
వైద్యము |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2004 |
దేవి ప్రసాద్ శెట్టి |
వైద్యము |
కర్ణాటక |
భారతదేశం
|
2004 |
గోపాల్ ప్రసాద్ సిన్హా |
వైద్యము |
బీహార్ |
భారతదేశం
|
2004 |
కుడ్లి నంజుడ ఘనపతి శంకర |
సైన్స్, ఇంజనీరింగ్ |
గుజరాత్ |
భారతదేశం
|
2004 |
కుమార్‌పాల్ దేశాయ్ |
సాహిత్యం, విద్య |
గుజరాత్ |
భారతదేశం
|
2004 |
లాల్జీ సింగ్ |
సైన్స్, ఇంజనీరింగ్ |
ఆంధ్ర ప్రదేశ్ |
భారతదేశం
|
2004 |
రమేష్ చంద్ర షా |
సాహిత్యం, విద్య |
మధ్య ప్రదేశ్ |
భారతదేశం
|
2004 |
శామ్యూల్ పాల్ |
సాహిత్యం, విద్య |
కర్ణాటక |
భారతదేశం
|
2004 |
శరద్ మోరేశ్వర్ హార్దికర్ |
వైద్యము |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2004 |
శ్యామ్ నారాయణ్ పాండే |
సాహిత్యం, విద్య |
ఉత్తర్ ప్రదేశ్ |
భారతదేశం
|
2004 |
సిద్ధార్థ మెహతా |
వైద్యము |
ఢిల్లీ |
భారతదేశం
|
2004 |
సుభాశ్ చంద్ మన్చందా |
వైద్యము |
ఢిల్లీ |
భారతదేశం
|
2004 |
సురీందర్ కుమార్ సామ |
వైద్యము |
ఢిల్లీ |
భారతదేశం
|
2004 |
సయ్యద్ షా మహమ్మద్ హుస్సేనీ |
సాహిత్యం, విద్య |
కర్ణాటక |
భారతదేశం
|
2004 |
తుమకూరు సీతారామయ్య ప్రహ్లాద్ |
సైన్స్, ఇంజనీరింగ్ |
కర్ణాటక |
భారతదేశం
|
2004 |
విశ్వేశ్వరయ్య ప్రకాశ్ |
సైన్స్, ఇంజనీరింగ్ |
కర్ణాటక |
భారతదేశం
|
2004 |
దలీప్ కౌర్ తివానా |
సాహిత్యం, విద్య |
పంజాబ్ |
భారతదేశం
|
2004 |
టాట్యానా యాకోవ్లెవ్నా ఎలిజరెంకోవా |
సాహిత్యం, విద్య |
|
రష్యా
|
2004 |
కీజ్‌పదం కుమారన్ నాయర్ |
కళలు |
కేరళ |
భారతదేశం
|
2004 |
వీర్నాల జయరామారావు |
కళలు |
ఢిల్లీ |
భారతదేశం
|
2004 |
కుమారి మెహెర్ జహంగీర్ బనాజీ |
సంఘ సేవ |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2004 |
ఫ్లోరా ఇసాబెల్ మెక్‌డొనాల్డ్ |
పబ్లిక్ అఫైర్స్ |
|
కెనడా
|
2004 |
కె. ఎం. బీనామోల్ |
క్రీడలు |
కేరళ |
భారతదేశం
|
2004 |
ప్రేమలత పూరి |
సాహిత్యం, విద్య |
ఢిల్లీ |
భారతదేశం
|
2004 |
పండిట్ భజన్ సోపోరి |
కళలు |
ఢిల్లీ |
భారతదేశం
|
2004 |
పండిట్ సురీందర్ సింగ్ |
కళలు |
ఢిల్లీ |
భారతదేశం
|
2004 |
అనిల్ కుమార్ గుప్తా |
సాహిత్యం, విద్య |
గుజరాత్ |
భారతదేశం
|
2004 |
అసిఫా జమానీ |
సాహిత్యం, విద్య |
ఉత్తర్ ప్రదేశ్ |
భారతదేశం
|
2004 |
హామ్లెట్ బరే న్గాప్కింటా |
సాహిత్యం, విద్య |
మేఘాలయ |
భారతదేశం
|
2004 |
కేశవ పనికర్ అయ్యప్ప పనికర్ |
సాహిత్యం, విద్య |
కేరళ |
భారతదేశం
|
2004 |
మామన్నమన విజయన్ |
సైన్స్, ఇంజనీరింగ్ |
కర్ణాటక |
భారతదేశం
|
2004 |
పృథ్వీ నాథ్ కౌలా |
సాహిత్యం, విద్య |
ఉత్తర్ ప్రదేశ్ |
భారతదేశం
|
2004 |
రాజన్ సక్సేనా |
వైద్యము |
ఉత్తర్ ప్రదేశ్ |
భారతదేశం
|
2004 |
రాజ్‌పాల్ సింగ్ సిరోహి |
సైన్స్, ఇంజనీరింగ్ |
ఢిల్లీ |
భారతదేశం
|
2004 |
హెన్రిచ్ ఫ్రీహెర్ వాన్ స్టీటెన్‌క్రాన్ |
సాహిత్యం, విద్య |
|
జర్మనీ
|
2004 |
సునీతా జైన్ |
సాహిత్యం, విద్య |
ఢిల్లీ |
భారతదేశం
|
2004 |
పండిట్ దామోదర్ కేశవ్ దాతర్ |
కళలు |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2004 |
హరిహరన్ |
కళలు |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2004 |
అనుపమ్ ఖేర్ |
కళలు |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2004 |
ఔబాకిర్ దస్తానులీ నీలిబయేవ్ |
సాహిత్యం, విద్య |
|
కజకస్తాన్
|
2004 |
బాల గంగాధర్ సామంత్ |
సాహిత్యం, విద్య |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2004 |
బచ్చు లుచ్మియా శ్రీనివాస మూర్తి |
సంఘ సేవ |
కర్ణాటక |
భారతదేశం
|
2004 |
భారతీరాజా |
కళలు |
తమిళనాడు |
భారతదేశం
|
2004 |
దిలీప్ కుమార్ టిర్కీ |
క్రీడలు |
ఒరిస్సా |
భారతదేశం
|
2004 |
హరిద్వారమంగళం ఎ.కె.పళనివేల్ |
కళలు |
తమిళనాడు |
భారతదేశం
|
2004 |
హీస్నం కన్హైలాల్ |
కళలు |
మణిపూర్ |
భారతదేశం
|
2004 |
కద్రి గోపాల్‌నాథ్ |
కళలు |
కర్ణాటక |
భారతదేశం
|
2004 |
కన్హయ్య లాల్ సేథియా |
సాహిత్యం, విద్య |
పశ్చిమ బెంగాల్ |
భారతదేశం
|
2004 |
కాంతిభాయ్ బల్దేవ్ భాయ్ పటేల్ |
కళలు |
గుజరాత్ |
భారతదేశం
|
2004 |
కృష్ణ కన్హై |
కళలు |
ఉత్తర్ ప్రదేశ్ |
భారతదేశం
|
2004 |
లీలాధర్ జాగూడి |
సాహిత్యం, విద్య |
ఉత్తరాఖండ్ |
భారతదేశం
|
2004 |
మాగుని చరణ్ దాస్ |
కళలు |
ఒరిస్సా |
భారతదేశం
|
2004 |
మనోరంజన్ దాస్ |
కళలు |
ఒరిస్సా |
భారతదేశం
|
2004 |
మోరుప్ నమ్గియల్ |
కళలు |
జమ్ము కాశ్మీరు |
భారతదేశం
|
2004 |
నళిని రంజన్ మొహంతి |
సైన్స్, ఇంజనీరింగ్ |
కర్ణాటక |
భారతదేశం
|
2004 |
నాంపల్లి దివాకర్ |
సైన్స్, ఇంజనీరింగ్ |
ఆంధ్ర ప్రదేశ్ |
భారతదేశం
|
2004 |
నెయ్యట్టింకర వాసుదేవన్ |
కళలు |
కేరళ |
భారతదేశం
|
2004 |
పి. పరమేశ్వరన్ |
సాహిత్యము & విద్య |
కేరళ |
భారతదేశం
|
2004 |
పురుషోత్తం దాస్ జలోటా |
కళలు |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2004 |
రాహుల్ ద్రావిడ్ |
క్రీడలు |
కర్ణాటక |
భారతదేశం
|
2004 |
సతీష్ కుమార్ కౌరా |
సైన్స్, ఇంజనీరింగ్ |
ఢిల్లీ |
భారతదేశం
|
2004 |
సౌరవ్ గంగూలీ |
క్రీడలు |
పశ్చిమ బెంగాల్ |
భారతదేశం
|
2004 |
సుధీర్ తైలంగ్ |
సాహిత్యము & విద్య |
ఢిల్లీ |
భారతదేశం
|
2004 |
అంజు బాబీ జార్జ్ |
క్రీడలు |
కేరళ |
భారతదేశం
|
2004 |
భారతి శివాజీ |
కళలు |
ఢిల్లీ |
భారతదేశం
|
2004 |
గౌరీ ఈశ్వరన్ |
సాహిత్యం, విద్య |
ఢిల్లీ |
భారతదేశం
|
2004 |
గుర్మాయుమ్ అనితా దేవి |
క్రీడలు |
మణిపూర్ |
భారతదేశం
|
2004 |
క్వీనీ రింజా |
సంఘ సేవ |
మేఘాలయ |
భారతదేశం
|
2004 |
శరయు దఫ్తరీ |
వర్తకము, పరిశ్రమలు |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2004 |
సిక్కిల్ నటేశన్ నీల |
కళలు |
తమిళనాడు |
భారతదేశం
|
2004 |
సిక్కిల్ వెంకట్రామన్ కుంజుమణి |
కళలు |
తమిళనాడు |
భారతదేశం
|
2004 |
సుధా రఘునాథన్ |
కళలు |
తమిళనాడు |
భారతదేశం
|
2004 |
యోగాచార్ సదాశివ్ ప్రహ్లాద్ నింబాల్కర్ |
క్రీడలు |
మహారాష్ట్ర |
భారతదేశం
|
సంవత్సరము
|
పురస్కార గ్రహీత
|
రంగము
|
రాష్ట్రము
|
దేశము
|
2005 |
సైరస్ సోలి పూనావాలా |
వైద్యము |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2005 |
దీపాంకర్ బెనర్జీ |
సైన్స్ & ఇంజనీరింగ్ |
ఢిల్లీ |
భారతదేశం
|
2005 |
గోవిందస్వామి భక్తవత్సలం |
వైద్యము |
తమిళనాడు |
భారతదేశం
|
2005 |
జితేంద్ర మోహన్ హన్స్ |
వైద్యము |
ఢిల్లీ |
భారతదేశం
|
2005 |
నరేంద్రనాథ్ లావు |
వైద్యము |
ఆంధ్ర ప్రదేశ్ |
భారతదేశం
|
2005 |
పనీనాళికత్ నారాయణ వాసుదేవ కురుప్ |
వైద్యము |
ఢిల్లీ |
భారతదేశం
|
2005 |
శాంతారామ్ బల్వంత్ ముజుందార్ |
సాహిత్యం, విద్య |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2005 |
శ్రీకుమార్ బెనర్జీ |
సైన్స్ & ఇంజనీరింగ్ |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2005 |
వీర్ సింగ్ మెహతా |
వైద్యము |
ఢిల్లీ |
భారతదేశం
|
2005 |
గురు కేదార్ నాథ్ సాహూ |
కళలు |
జార్ఖండ్ |
భారతదేశం
|
2005 |
కం. హేమ భరాలి |
సంఘ సేవ |
అస్సాం |
భారతదేశం
|
2005 |
లెఫ్టినెంట్ కల్నల్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ |
క్రీడలు |
ఢిల్లీ |
భారతదేశం
|
2005 |
ఇందిరా జైసింగ్ |
పబ్లిక్ అఫైర్స్ |
ఢిల్లీ |
భారతదేశం
|
2005 |
మెహ్రున్నీసా పర్వేజ్ |
సాహిత్యం, విద్య |
మధ్య ప్రదేశ్ |
భారతదేశం
|
2005 |
రాచెల్ థామస్ |
క్రీడలు |
ఢిల్లీ |
భారతదేశం
|
2005 |
సునీతా నారాయణ్ |
ఇతరములు |
ఢిల్లీ |
భారతదేశం
|
2005 |
అమియా కుమార్ బాగ్చి |
సాహిత్యం, విద్య |
పశ్చిమ బెంగాల్ |
భారతదేశం
|
2005 |
భాగవతుల దత్తగురు |
సైన్స్ & ఇంజనీరింగ్ |
కర్ణాటక |
భారతదేశం
|
2005 |
దర్చౌనా |
సాహిత్యం, విద్య |
మిజోరాం |
భారతదేశం
|
2005 |
జగ్తార్ సింగ్ గ్రేవాల్ |
సాహిత్యం, విద్య |
చండీగఢ్ |
భారతదేశం
|
2005 |
మాదప్ప మహదేవప్ప |
సైన్స్ & ఇంజనీరింగ్ |
కర్ణాటక |
భారతదేశం
|
2005 |
మధు సూదన్ కనుంగో |
సైన్స్ & ఇంజనీరింగ్ |
ఉత్తర్ ప్రదేశ్ |
భారతదేశం
|
2005 |
రాసాచ స్వామి రామ్ స్వరూప్ శర్మ |
కళలు |
ఉత్తర్ ప్రదేశ్ |
భారతదేశం
|
2005 |
రెవ. లాల్సవ్మా |
సంఘ సేవ |
మిజోరాం |
భారతదేశం
|
2005 |
అమీన్ కమిల్ |
సాహిత్యం, విద్య |
జమ్ము కాశ్మీరు |
భారతదేశం
|
2005 |
అనిల్ కుంబ్లే |
క్రీడలు |
కర్ణాటక |
భారతదేశం
|
2005 |
బన్వారీ లాల్ చౌక్సే |
సైన్స్ & ఇంజనీరింగ్ |
మధ్య ప్రదేశ్ |
భారతదేశం
|
2005 |
బిలాత్ పాశ్వాన్ విహంగం |
సాహిత్యం, విద్య |
బీహార్ |
భారతదేశం
|
2005 |
చతుర్భుజ్ మెహెర్ |
కళలు |
ఒరిస్సా |
భారతదేశం
|
2005 |
గదుల్ సింగ్ లామా (సాను లామా) |
సాహిత్యం, విద్య |
సిక్కిం |
భారతదేశం
|
2005 |
గుర్బచన్ సింగ్ రంధావా |
క్రీడలు |
ఢిల్లీ |
భారతదేశం
|
2005 |
కె.సి.రెడ్డి |
సైన్స్ & ఇంజనీరింగ్ |
కర్ణాటక |
భారతదేశం
|
2005 |
కున్నక్కూడి రామస్వామి శాస్త్రి వైద్యనాథన్ |
కళలు |
తమిళనాడు |
భారతదేశం
|
2005 |
మామెన్ మాథ్యూ |
సాహిత్యం, విద్య |
కేరళ |
భారతదేశం
|
2005 |
మానస్ చౌధురి |
సాహిత్యం, విద్య |
మేఘాలయ |
భారతదేశం
|
2005 |
మాన్యుయెల్ సంతాన అగ్యియర్ అలియాస్ M. బోయర్ |
కళలు |
గోవా |
భారతదేశం
|
2005 |
ముజఫర్ అలీ |
కళలు |
ఢిల్లీ |
భారతదేశం
|
2005 |
నానా ఎం. చూడాసమ |
సంఘ సేవ |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2005 |
పుల్లెల గోపీచంద్ |
క్రీడలు |
ఆంధ్ర ప్రదేశ్ |
భారతదేశం
|
2005 |
పునరం నిషాద్ |
కళలు |
ఛత్తీస్‌గఢ్ |
భారతదేశం
|
2005 |
పురాణ్ చంద్ వడాలి |
కళలు |
పంజాబ్ |
భారతదేశం
|
2005 |
షారుఖ్ ఖాన్ |
కళలు |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2005 |
సౌగైజం తనీల్ సింగ్ |
కళలు |
మణిపూర్ |
భారతదేశం
|
2005 |
సుశీల్ సహాయ్ |
సైన్స్ & ఇంజనీరింగ్ |
ఉత్తర్ ప్రదేశ్ |
భారతదేశం
|
2005 |
వాసుదేవన్ జ్ఞాన గాంధీ |
సైన్స్ & ఇంజనీరింగ్ |
కేరళ |
భారతదేశం
|
2005 |
గ్లాడిస్ జూన్ స్టెయిన్స్ |
సంఘ సేవ |
|
ఆస్ట్రేలియా
|
2005 |
కవితా కృష్ణమూర్తి |
కళలు |
కర్ణాటక |
భారతదేశం
|
2005 |
కోమల వరదన్ |
కళలు |
ఢిల్లీ |
భారతదేశం
|
2005 |
కృష్ణన్ నాయర్ శాంతకుమారి చిత్ర |
కళలు |
తమిళనాడు |
భారతదేశం
|
2005 |
కుంకుమ్ మొహంతి |
కళలు |
ఒరిస్సా |
భారతదేశం
|
2005 |
షమీమ్ దేవ్ ఆజాద్ |
కళలు |
ఢిల్లీ |
భారతదేశం
|
2005 |
శోభనా భారతియా |
సాహిత్యం, విద్య |
ఢిల్లీ |
భారతదేశం
|
2005 |
థీలిన్ ఫన్బుహ్ |
సంఘ సేవ |
మేఘాలయ |
భారతదేశం
|
2005 |
యుమ్లెంబం గంభినీ దేవి |
కళలు |
మణిపూర్ |
భారతదేశం
|
2005 |
ఉస్తాద్ గులాం సాదిక్ ఖాన్ |
కళలు |
ఢిల్లీ |
భారతదేశం
|
సంవత్సరము
|
పురస్కార గ్రహీత
|
రంగము
|
రాష్ట్రము
|
దేశము
|
2006 |
అనిల్ ప్రకాశ్ జోషి |
సంఘ సేవ |
ఉత్తరాఖండ్ |
భారతదేశం
|
2006 |
భువరఘన్ పళనియప్పన్ |
వైద్యము |
తమిళనాడు |
భారతదేశం
|
2006 |
బోన్‌బెహరి విష్ణు నింబ్కర్ |
సైన్స్, ఇంజనీరింగ్ |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2006 |
దేవప్పగౌడ చిన్నయ్య |
వైద్యము |
కర్ణాటక |
భారతదేశం
|
2006 |
ఘనశ్యామ్ మిశ్రా |
వైద్యము |
ఒరిస్సా |
భారతదేశం
|
2006 |
హర్భజన్ సింగ్ రిస్సామ్ |
వైద్యము |
ఢిల్లీ |
భారతదేశం
|
2006 |
హర్ష్ కుమార్ గుప్తా |
సైన్స్, ఇంజనీరింగ్ |
ఆంధ్ర ప్రదేశ్ |
భారతదేశం
|
2006 |
Laltluangliana Khiangte |
సాహిత్యం, విద్య |
మిజోరాం |
భారతదేశం
|
2006 |
లోథర్ లూట్జ్ |
సాహిత్యం, విద్య |
|
జర్మనీ
|
2006 |
ఆర్.బాలసుబ్రహ్మణ్యం |
సైన్స్, ఇంజనీరింగ్ |
తమిళనాడు |
భారతదేశం
|
2006 |
సంజీవ్ బగై |
వైద్యము |
ఢిల్లీ |
భారతదేశం
|
2006 |
సయ్యద్ ఎహ్తేషామ్ హస్నైన్ |
సైన్స్, ఇంజనీరింగ్ |
ఆంధ్ర ప్రదేశ్ |
భారతదేశం
|
2006 |
సువాలాల్ ఛగన్మల్ బఫ్నా |
సంఘ సేవ |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2006 |
స్వామినాథన్ శివరామ్ |
సైన్స్, ఇంజనీరింగ్ |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2006 |
టెహెమ్టన్ ఎరాచ్ ఉద్వాడియా |
వైద్యము |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2006 |
యశోధర్ మత్పాల్ |
కళలు |
ఉత్తరాఖండ్ |
భారతదేశం
|
2006 |
ఇలియానా సిటారిస్టి |
కళలు |
ఒరిస్సా |
భారతదేశం
|
2006 |
మెహమూదా అలీ షా |
సాహిత్యం, విద్య |
జమ్ము కాశ్మీరు |
భారతదేశం
|
2006 |
త్సెరింగ్ లాండోల్ |
వైద్యము |
జమ్ము కాశ్మీరు |
భారతదేశం
|
2006 |
గురు శ్యామ చరణ్ పతి |
కళలు |
జార్ఖండ్ |
భారతదేశం
|
2006 |
సానియా మిర్జా |
క్రీడలు |
ఆంధ్ర ప్రదేశ్ |
భారతదేశం
|
2006 |
అజీత్ కోర్ |
సాహిత్యం, విద్య |
ఢిల్లీ |
భారతదేశం
|
2006 |
మాంగ్టే చుంగ్నీజాంగ్ మేరీ కోమ్ |
క్రీడలు |
మణిపూర్ |
భారతదేశం
|
2006 |
శోభన చంద్రకుమార్ |
కళలు |
తమిళనాడు |
భారతదేశం
|
2006 |
సుచేతా దలాల్ |
జర్నలిజం |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2006 |
హకీం సయ్యద్ జిల్లూర్ రెహమాన్ |
వైద్యము |
ఉత్తర్ ప్రదేశ్ |
భారతదేశం
|
2006 |
నరేంద్ర కుమార్ |
సైన్స్, ఇంజనీరింగ్ |
కర్ణాటక |
భారతదేశం
|
2006 |
సితాంశు యశశ్చంద్ర |
సాహిత్యం, విద్య |
గుజరాత్ |
భారతదేశం
|
2006 |
కమల్ కుమార్ సేథి |
వైద్యము |
ఢిల్లీ |
భారతదేశం
|
2006 |
మోహన్ కామేశ్వరన్ |
వైద్యము |
తమిళనాడు |
భారతదేశం
|
2006 |
ప్రొ.(డా) ఉపేంద్ర కౌల్ |
వైద్యము |
ఢిల్లీ |
భారతదేశం
|
2006 |
షేక్ అబ్దుల్ రెహమాన్ బిన్ అబ్దుల్లా అల్-మహమూద్ |
పబ్లిక్ అఫైర్స్ |
|
కతర్
|
2006 |
అరిబం శ్యామ్ శర్మ |
కళలు |
మణిపూర్ |
భారతదేశం
|
2006 |
బహదూర్ సింగ్ సాగూ |
క్రీడలు |
పంజాబ్ |
భారతదేశం
|
2006 |
బిల్లీ అర్జన్ సింగ్ |
వన్యప్రాణి సంరక్షణ |
ఉత్తర్ ప్రదేశ్ |
భారతదేశం
|
2006 |
J. N. చౌదరి |
సివిల్ సర్వీస్ |
ఢిల్లీ |
భారతదేశం
|
2006 |
కాశ్మీరీ లాల్ జాకీర్ |
సాహిత్యం, విద్య |
చండీగఢ్ |
భారతదేశం
|
2006 |
కవుంగల్ చతున్ని పనికర్ |
కళలు |
కేరళ |
భారతదేశం
|
2006 |
మధుప్ ముద్గల్ |
కళలు |
ఢిల్లీ |
భారతదేశం
|
2006 |
మెహమూద్ ధౌల్‌పురి |
కళలు |
ఢిల్లీ |
భారతదేశం
|
2006 |
మెల్హుప్రా వెరో |
సంఘ సేవ |
నాగాలాండ్ |
భారతదేశం
|
2006 |
మోహన్ సింగ్ గుంజ్యాల్ |
క్రీడలు |
అరుణాచల్ ప్రదేశ్ |
భారతదేశం
|
2006 |
పి.ఎస్. బేడీ |
సంఘ సేవ |
ఢిల్లీ |
భారతదేశం
|
2006 |
పంకజ్ ఉధాస్ |
కళలు |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2006 |
ప్రసాద్ సౌకార్ |
కళలు |
గోవా |
భారతదేశం
|
2006 |
రాజేంద్ర కుమార్ సబూ |
సంఘ సేవ |
చండీగఢ్ |
భారతదేశం
|
2006 |
శ్రీ లాల్ జోషి |
కళలు |
రాజస్థాన్ |
భారతదేశం
|
2006 |
సురేష్ కృష్ణ |
వర్తకము, పరిశ్రమలు |
తమిళనాడు |
భారతదేశం
|
2006 |
సోదరి సుధా వర్గీస్ |
సంఘ సేవ |
బీహార్ |
భారతదేశం
|
2006 |
ఫాతిమా జకారియా |
సాహిత్యం, విద్య |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2006 |
గాయత్రీ శంకరన్ |
కళలు |
తమిళనాడు |
భారతదేశం
|
2006 |
కనక శ్రీనివాసన్ |
కళలు |
ఢిల్లీ |
భారతదేశం
|
2006 |
మధుమితా బిష్త్ |
క్రీడలు |
ఢిల్లీ |
భారతదేశం
|
2006 |
మృణాల్ పాండే |
జర్నలిజం |
ఢిల్లీ |
భారతదేశం
|
2006 |
షహనాజ్ హుస్సేన్ |
వర్తకము, పరిశ్రమలు |
ఢిల్లీ |
భారతదేశం
|
2006 |
సుధా మూర్తి |
సంఘ సేవ |
కర్ణాటక |
భారతదేశం
|
2006 |
సుగతా కుమారి |
సాహిత్యం, విద్య |
కేరళ |
భారతదేశం
|
2006 |
సురీందర్ కౌర్ |
కళలు |
హర్యానా |
భారతదేశం
|
2006 |
వసుంద్ర కొమ్కలి |
కళలు |
మధ్య ప్రదేశ్ |
భారతదేశం
|
2006 |
స్వామి హరి గోవింద్ మహారాజ్ |
కళలు |
ఉత్తర్ ప్రదేశ్ |
భారతదేశం
|
2006 |
ఉస్తాద్ రషీద్ ఖాన్ |
కళలు |
పశ్చిమ బెంగాల్ |
భారతదేశం
|
సంవత్సరము
|
పురస్కార గ్రహీత
|
రంగము
|
రాష్ట్రము
|
దేశము
|
2007 |
రాజమాత గోవర్ధన కుమారి |
కళలు |
గుజరాత్ |
భారతదేశం
|
2007 |
ఆనంద శంకర్ జయంత్ |
కళలు |
ఆంధ్ర ప్రదేశ్ |
భారతదేశం
|
2007 |
తెంసుల ఏవో |
సాహిత్యం, విద్య |
అస్సాం |
భారతదేశం
|
2007 |
అశోక్ కుమార్ హేమల్ |
వైద్యము |
ఢిల్లీ |
భారతదేశం
|
2007 |
అతుల్ కుమార్ |
వైద్యము |
ఢిల్లీ |
భారతదేశం
|
2007 |
బి. పాల్ థాలియాత్ |
వైద్యము |
ఉత్తర్ ప్రదేశ్ |
భారతదేశం
|
2007 |
బకుల్ హర్షద్రాయ్ ధోలాకియా |
సాహిత్యం, విద్య |
గుజరాత్ |
భారతదేశం
|
2007 |
బల్బీర్ సింగ్ |
వైద్యము |
ఢిల్లీ |
భారతదేశం
|
2007 |
బలదేవ్ రాజ్ |
సైన్స్, ఇంజనీరింగ్ |
తమిళనాడు |
భారతదేశం
|
2007 |
కె.ఆర్.పలనిస్వామి |
వైద్యము |
తమిళనాడు |
భారతదేశం
|
2007 |
లలిత్ పాండే |
వన్యప్రాణి సంరక్షణ |
ఉత్తరాఖండ్ |
భారతదేశం
|
2007 |
మంచు మోహన్ బాబు |
కళలు |
ఆంధ్ర ప్రదేశ్ |
భారతదేశం
|
2007 |
మహదేవ్ ప్రసాద్ పాండే |
సాహిత్యం, విద్య |
ఛత్తీస్‌గఢ్ |
భారతదేశం
|
2007 |
మహిపాల్ S. సచ్‌దేవ్ |
వైద్యము |
ఢిల్లీ |
భారతదేశం
|
2007 |
మంజునాథ్ చోలేనహల్లి నంజప్ప |
వైద్యము |
కర్ణాటక |
భారతదేశం
|
2007 |
మైల్వాహనన్ నటరాజన్ |
వైద్యము |
తమిళనాడు |
భారతదేశం
|
2007 |
మొహిసిన్ వాలీ |
వైద్యము |
ఢిల్లీ |
భారతదేశం
|
2007 |
రవి నారాయణ్ బస్తియా |
సైన్స్, ఇంజనీరింగ్ |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2007 |
షియో భగవాన్ తిబ్రేవాల్ |
వైద్యము |
|
యునైటెడ్ కింగ్‌డమ్
|
2007 |
సుకుమార్ అజికోడ్ |
సాహిత్యం, విద్య |
కేరళ |
భారతదేశం
|
2007 |
థాను పద్మనాభన్ |
సైన్స్, ఇంజనీరింగ్ |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2007 |
తెక్కెతిల్ కొచండీ అలెక్స్ |
సైన్స్, ఇంజనీరింగ్ |
కర్ణాటక |
భారతదేశం
|
2007 |
యూసుఫ్‌ఖాన్ మొహమద్‌ఖాన్ పఠాన్ |
సాహిత్యం, విద్య |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2007 |
సయ్యదా సైదైన్ హమీద్ |
పబ్లిక్ అఫైర్స్ |
ఢిల్లీ |
భారతదేశం
|
2007 |
దివంగత దేవీంద్ర రహిన్వాల్ |
సంఘ సేవ |
ఉత్తరాఖండ్ |
భారతదేశం
|
2007 |
దివంగత రవీంద్ర దయాల్ |
సాహిత్యం, విద్య |
ఢిల్లీ |
భారతదేశం
|
2007 |
లామా థుప్ ఫంట్సోక్ |
సంఘ సేవ |
అరుణాచల్ ప్రదేశ్ |
భారతదేశం
|
2007 |
కుమారి. కోనేరు హంపి |
క్రీడలు |
ఆంధ్ర ప్రదేశ్ |
భారతదేశం
|
2007 |
మీనాక్షీ గోపీనాథ్ |
సాహిత్యం, విద్య |
ఢిల్లీ |
భారతదేశం
|
2007 |
నైనా లాల్ కిద్వాయ్ |
వర్తకము, పరిశ్రమలు |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2007 |
రూనా బెనర్జీ |
సంఘ సేవ |
ఉత్తర్ ప్రదేశ్ |
భారతదేశం
|
2007 |
తర్ల దలాల్ |
ఇతరములు |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2007 |
తీస్తా సెతల్వాద్ |
పబ్లిక్ అఫైర్స్ |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2007 |
(డా) ఆద్య ప్రసాద్ మిశ్రా |
సాహిత్యం, విద్య |
ఉత్తర్ ప్రదేశ్ |
భారతదేశం
|
2007 |
మిశ్రా]] |
వైద్యము |
ఢిల్లీ |
భారతదేశం
|
2007 |
హర్పిందర్ సింగ్ చావ్లా |
వైద్యము |
చండీగఢ్ |
భారతదేశం
|
2007 |
నర్మదా ప్రసాద్ గుప్తా |
వైద్యము |
ఢిల్లీ |
భారతదేశం
|
2007 |
పెరుమాళ్సామి నంపెరుమాల్సామి |
వైద్యము |
తమిళనాడు |
భారతదేశం
|
2007 |
శేఖర్ పాఠక్ |
సాహిత్యం, విద్య |
ఉత్తరాఖండ్ |
భారతదేశం
|
2007 |
ఎస్ ప్రతిభా రే |
సాహిత్యం, విద్య |
ఒరిస్సా |
భారతదేశం
|
2007 |
ఆనంద మోహన్ చక్రభర్తి |
సైన్స్, ఇంజనీరింగ్ |
|
అమెరికా సంయుక్త రాష్ట్రాలు
|
2007 |
ముషీరుల్ హసన్ |
సాహిత్యం, విద్య |
ఢిల్లీ |
భారతదేశం
|
2007 |
రోస్టిస్లావ్ బోరిసోవిచ్ రైబాకోవ్ |
సాహిత్యం, విద్య |
|
రష్యా
|
2007 |
సుధీర్ కుమార్ సోపోరి |
సైన్స్, ఇంజనీరింగ్ |
హర్యానా |
భారతదేశం
|
2007 |
దిలీప్ కె. బిస్వాస్ |
సైన్స్, ఇంజనీరింగ్ |
ఢిల్లీ |
భారతదేశం
|
2007 |
ఖరక్ సింగ్ వల్దియా |
సైన్స్, ఇంజనీరింగ్ |
కర్ణాటక |
భారతదేశం
|
2007 |
అమితవ్ ఘోష్ |
సాహిత్యం, విద్య |
ఉత్తరాఖండ్ |
అమెరికా సంయుక్త రాష్ట్రాలు
|
2007 |
ఎ. శివశైలం |
వర్తకము, పరిశ్రమలు |
తమిళనాడు |
భారతదేశం
|
2007 |
అస్తాద్ అదెర్బాద్ దేబూ |
కళలు |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2007 |
భరత్ బాలచంద్ర మీనన్ |
కళలు |
కేరళ |
భారతదేశం
|
2007 |
గజేంద్ర నారాయణ్ సింగ్ |
కళలు |
బీహార్ |
భారతదేశం
|
2007 |
గిరిరాజ్ కిషోర్ |
సాహిత్యం, విద్య |
ఉత్తర్ ప్రదేశ్ |
భారతదేశం
|
2007 |
శ్రీ జీవ్ మిల్ఖా సింగ్ |
క్రీడలు |
పంజాబ్ |
భారతదేశం
|
2007 |
ఖలీద్ జహీర్ |
సంఘ సేవ |
ఉత్తరాఖండ్ |
భారతదేశం
|
2007 |
కిరణ్ కార్నిక్ |
సైన్స్, ఇంజనీరింగ్ |
ఢిల్లీ |
భారతదేశం
|
2007 |
లూయిస్ రెమో ఫెర్నాండెజ్ |
కళలు |
గోవా |
భారతదేశం
|
2007 |
ముజ్తబా హుస్సేన్ |
సాహిత్యం, విద్య |
ఆంధ్ర ప్రదేశ్ |
భారతదేశం
|
2007 |
పి. గోపీనాథన్ |
కళలు |
కేరళ |
భారతదేశం
|
2007 |
శ్రీ పన్నూరు శ్రీపతి |
కళలు |
ఆంధ్ర ప్రదేశ్ |
భారతదేశం
|
2007 |
రబీందర్ గోకల్‌దాస్ అహుజా |
ఇతరములు |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2007 |
రాజిందర్ గుప్తా |
వర్తకము, పరిశ్రమలు |
పంజాబ్ |
భారతదేశం
|
2007 |
S. దక్షిణామూర్తి పిళ్లై |
కళలు |
తమిళనాడు |
భారతదేశం
|
2007 |
ఎస్.రంగరాజన్ అలియాస్ కవింగర్ వాలి |
సాహిత్యం, విద్య |
తమిళనాడు |
భారతదేశం
|
2007 |
సోనమ్ స్కల్జాంగ్ |
కళలు |
జమ్ము కాశ్మీరు |
భారతదేశం
|
2007 |
సోనమ్ షెరింగ్ లెప్చా |
కళలు |
సిక్కిం |
భారతదేశం
|
2007 |
సుశీల్ గుప్తా |
సంఘ సేవ |
ఢిల్లీ |
భారతదేశం
|
2007 |
థింగ్‌బైజం బాబు సింగ్ |
కళలు |
మణిపూర్ |
భారతదేశం
|
2007 |
వలయపట్టి ఎ.ఆర్.సుబ్రమణ్యం |
కళలు |
తమిళనాడు |
భారతదేశం
|
2007 |
విజయన్ దేతా |
సాహిత్యం, విద్య |
రాజస్థాన్ |
భారతదేశం
|
2007 |
శ్రీ విక్రమ్ సేఠ్ |
సాహిత్యం, విద్య |
|
భారతదేశం
|
2007 |
వామన్ ఠాక్రే |
కళలు |
మధ్య ప్రదేశ్ |
భారతదేశం
|
2007 |
సిస్టర్ ఎస్.ఎం.సిరిల్ |
సంఘ సేవ |
|
ఐర్లాండ్
|
2007 |
గీతా చంద్రన్ |
కళలు |
ఢిల్లీ |
భారతదేశం
|
2007 |
నీలమణి దేవి |
కళలు |
మణిపూర్ |
భారతదేశం
|
2007 |
పి.ఆర్. తిలగం |
కళలు |
తమిళనాడు |
భారతదేశం
|
2007 |
పుష్పా హన్స్ |
కళలు |
ఢిల్లీ |
భారతదేశం
|
2007 |
శాంతి హిరానంద్ |
కళలు |
ఢిల్లీ |
భారతదేశం
|
2007 |
శశికళ జవాల్కర్ |
కళలు |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2007 |
గజేంద్ర నారాయణ్ సింగ్ |
కళలు |
బీహార్ |
భారతదేశం
|
సంవత్సరము
|
పురస్కార గ్రహీత
|
రంగము
|
రాష్ట్రము
|
దేశము
|
2008 |
యల్లా వెంకటేశ్వరరావు |
కళలు |
ఆంధ్ర ప్రదేశ్ |
భారతదేశం
|
2008 |
వినోద్ దువా |
జర్నలిజం |
ఢిల్లీ |
భారతదేశం
|
2008 |
విక్రమ్‌జిత్ సింగ్ సాహ్నీ |
సంఘ సేవ |
ఢిల్లీ |
భారతదేశం
|
2008 |
వెల్లాయని అర్జునన్ |
సాహిత్యం, విద్య |
కేరళ |
భారతదేశం
|
2008 |
వి.ఆర్.గౌరీశంకర్ |
సంఘ సేవ |
కర్ణాటక |
భారతదేశం
|
2008 |
టోనీ ఫెర్నాండెజ్ |
వైద్యము |
కేరళ |
భారతదేశం
|
2008 |
టామ్ ఆల్టర్ |
కళలు |
తమిళనాడు |
భారతదేశం
|
2008 |
సూర్జ్య కాంత హజారికా |
సాహిత్యం, విద్య |
అస్సాం |
భారతదేశం
|
2008 |
సుఖదేయో థోరట్ |
సాహిత్యం, విద్య |
ఢిల్లీ |
భారతదేశం
|
2008 |
శ్రీనివాస్ ఉద్గత |
సాహిత్యం, విద్య |
ఒరిస్సా |
భారతదేశం
|
2008 |
సిర్కాజి జి. శివచిదంబరం |
కళలు |
తమిళనాడు |
భారతదేశం
|
2008 |
శ్యామ్ నారాయణ్ ఆర్యర్ |
వైద్యము |
బీహార్ |
భారతదేశం
|
2008 |
సెంటీల టి.యంగర్ |
కళలు |
నాగాలాండ్ |
భారతదేశం
|
2008 |
సంత్ సింగ్ వీరమణి |
సైన్స్, ఇంజనీరింగ్ |
|
అమెరికా సంయుక్త రాష్ట్రాలు
|
2008 |
సాబిత్రి హేస్నం |
కళలు |
మణిపూర్ |
భారతదేశం
|
2008 |
రణధీర్ సుద్ |
వైద్యము |
ఢిల్లీ |
భారతదేశం
|
2008 |
రమణ్ కపూర్ |
వైద్యము |
ఢిల్లీ |
భారతదేశం
|
2008 |
రాకేష్ కుమార్ జైన్ |
వైద్యము |
ఉత్తరాఖండ్ |
భారతదేశం
|
2008 |
రాజ్‌దీప్ దిలీప్ సర్దేశాయ్ |
జర్నలిజం |
ఢిల్లీ |
భారతదేశం
|
2008 |
ప్రతాప్ పవార్ |
కళలు |
యునైటెడ్ కింగ్‌డమ్ |
|
2008 |
పండిట్ గోకులోత్సవ్జీ మహారాజ్ |
కళలు |
మధ్య ప్రదేశ్ |
భారతదేశం
|
2008 |
పి.కె. నారాయణన్ నంబియార్ |
కళలు |
కేరళ |
భారతదేశం
|
2008 |
నిరుపమ్ బాజ్‌పాయ్ |
సాహిత్యం, విద్య |
|
అమెరికా సంయుక్త రాష్ట్రాలు
|
2008 |
మూజిక్కుళం కొచుకుట్టన్ చాక్యార్ |
కళలు |
కేరళ |
భారతదేశం
|
2008 |
మీనాక్షి చిత్రరంజన్ |
కళలు |
తమిళనాడు |
భారతదేశం
|
2008 |
మనోజ్ నైట్ శ్యామలన్ |
కళలు |
|
అమెరికా సంయుక్త రాష్ట్రాలు
|
2008 |
మాధురీ దీక్షిత్ |
కళలు |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2008 |
మదన్ మోహన్ సబర్వాల్ |
సంఘ సేవs |
ఢిల్లీ |
భారతదేశం
|
2008 |
కూటికుప్పల సూర్యారావు |
సంఘ సేవs |
ఆంధ్ర ప్రదేశ్ |
భారతదేశం
|
2008 |
కేకూ ఎం. గాంధీ |
కళలు |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2008 |
కేకి ఆర్. మెహతా |
వైద్యము |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2008 |
సోదరి కరుణ మేరీ బ్రాగంజా |
సంఘ సేవ |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2008 |
హాజీ కలీమ్ ఉల్లా ఖాన్ |
ఇతరములు |
ఉత్తర్ ప్రదేశ్ |
భారతదేశం
|
2008 |
కైలాష్ చంద్ర అగర్వాల్ |
సంఘ సేవ |
రాజస్థాన్ |
భారతదేశం
|
2008 |
జోసెఫ్ హెచ్. హల్స్ |
సైన్స్, ఇంజనీరింగ్ |
కెనడా |
|
2008 |
జొన్నలగడ్డ గురప్పశెట్టి |
కళలు |
ఆంధ్ర ప్రదేశ్ |
భారతదేశం
|
2008 |
జాన్ మార్టిన్ నెల్సన్ |
కళలు |
ఛత్తీస్‌గఢ్ |
భారతదేశం
|
2008 |
జవహర్ వాటల్ |
కళలు |
ఢిల్లీ |
భారతదేశం
|
2008 |
జతిన్ గోస్వామి |
కళలు |
అస్సాం |
భారతదేశం
|
2008 |
ఇందు భూషణ్ సిన్హా |
వైద్యము |
బీహార్ |
భారతదేశం
|
2008 |
హన్స్ రాజ్ హన్స్ |
కళలు |
పంజాబ్ |
భారతదేశం
|
2008 |
మిస్టర్ గెన్నాడి మిఖైలోవిచ్ పెచిన్కోవ్ |
కళలు |
రష్యా |
|
2008 |
గంగాధర్ ప్రధాన్ |
కళలు |
ఒరిస్సా |
భారతదేశం
|
2008 |
దీపక్ సెహగల్ |
వైద్యము |
ఢిల్లీ |
భారతదేశం
|
2008 |
కొలెట్ మాథుర్ |
పబ్లిక్ అఫైర్స్ |
|
స్విట్జర్లాండ్
|
2008 |
బులా చౌదరి చక్రవర్తి |
క్రీడలు |
పశ్చిమ బెంగాల్ |
భారతదేశం
|
2008 |
భోలాభాయ్ పటేల్ |
సాహిత్యం, విద్య |
గుజరాత్ |
భారతదేశం
|
2008 |
భవర్‌లాల్ హీరాలాల్ జైన్ |
సైన్స్, ఇంజనీరింగ్ |
మహారాష్ట్ర |
భారతదేశం
|
2008 |
బర్ఖాదత్ |
జర్నలిజం |
ఢిల్లీ |
భారతదేశం
|
2008 |
బాలసుబ్రమణియన్ శివంతి ఆదితన్ |
సాహిత్యం, విద్య |
తమిళనాడు |
భారతదేశం
|
2008 |
బైచుంగ్ భూటియా |
క్రీడలు |
సిక్కిం |
భారతదేశం
|
2008 |
అమితాబ్ మట్టూ |
సాహిత్యం, విద్య |
జమ్ము కాశ్మీరు |
భారతదేశం
|
2008 |
అమిత్ మిత్ర |
వర్తకము, పరిశ్రమలు |
ఢిల్లీ |
భారతదేశం
|
2008 |
ఎ. జయంత కుమార్ సింగ్ |
వైద్యము |
మణిపూర్ |
భారతదేశం
|
2008 |
మాళవికా సబర్వాల్ |
వైద్యము |
ఢిల్లీ |
భారతదేశం
|
2008 |
M. లీలావతి |
సాహిత్యం, విద్య |
కేరళ |
భారతదేశం
|
2008 |
క్షమా మీటర్ |
సంఘ సేవ |
హిమాచల్ ప్రదేశ్ |
భారతదేశం
|
2008 |
హెలెన్ గిరి |
కళలు |
మేఘాలయ |
భారతదేశం
|
2008 |
బీనా అగర్వాల్ |
సాహిత్యం, విద్య |
ఢిల్లీ |
భారతదేశం
|
2008 |
షీలా బర్తకూర్ |
సంఘ సేవ |
అస్సాం |
భారతదేశం
|
2008 |
సురేంద్ర సింగ్ యాదవ్ |
వైద్యము |
ఢిల్లీ |
భారతదేశం
|
2008 |
K.S. నిసార్ అహ్మద్ |
సాహిత్యం, విద్య |
కర్ణాటక |
భారతదేశం
|
2008 |
దినేష్ కె. భార్గవ |
వైద్యము |
ఢిల్లీ |
భారతదేశం
|
2008 |
సి.యు. వెల్మురుగేంద్రన్ |
వైద్యము |
తమిళనాడు |
భారతదేశం
|
2008 |
అర్జునన్ రాజశేఖరన్ |
వైద్యము |
తమిళనాడు |
భారతదేశం
|
2008 |
మోహన్ చంద్ర పంత్ |
వైద్యము |
ఉత్తర్ ప్రదేశ్ |
భారతదేశం
|
2008 |
మాధురీ దీక్షిత్ |
కళలు |
మహారాష్ట్ర |
భారతదేశం
|