సునీతా నారాయణ్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
సునీతా నారాయణ్
Sunita Narain CSE.jpg
సునీతా నారాయణ్
జాతీయత భారతీయులు
వృత్తి పర్యావరణవేత్త

సునీతా నారాయణ్ భారతీయ పర్యావరణవేత్త, సామాజికసేవా కార్యకర్త మరియు ఉద్యమకారిణి. ఆమె ప్రస్తుతం సొసైటీ ఫర్ ఎన్వినాన్‌మెంటల్ కమ్యూనికేషన్స్కు డైరక్టర్ గా ఉన్నారు. ఆమె డౌన్ టు ఎర్త్ అనే మ్యాగజీన్ కు డైరక్టర్ గా కూడా యున్నారు.

జివిత విశేషాలు[మార్చు]

ఆమె ఢిల్లీలో జన్మించారు. సామాజిక సేవా కార్యకర్తగా దేశవ్యాప్త కీర్తి ప్రతిష్ఠలు పొందారు. ఢిల్లీ ప్రభుత్వాన్ని సి.ఎన్.జి వాడకంలో బస్ లు నడపేలా తీవ్ర కృషి చేసి విజయం సాధించారు. ప్రధానంగా ఈమె శీలలపానీయాల తయారీ, వినియోగం నేపథ్యంలోని చేదు నిజాలను, విషవాయువు అంశాలను ప్రభుత్వానికి, ప్రజలకు ఎలుగెత్తి చాటి, అంతర్జాతీయ ఖ్యాతిని సైతం అందుకున్నారు. సమాజంలో నెలకొని ఉన్న అస్తవ్యస్త పరిస్థితులను తీర్చి దిద్దడానికి అవిరామ కృషి చేస్తూ, ఆయా మూలాలను కదిలించటానికి ఉదయ్మాలను నిర్వహిచారు.

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]