కన్హయ లాల్ పోఖ్రియాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కన్హయ లాల్ పోఖ్రియాల్
జననం1949 జనవరి 10
వృత్తిపోలీసు అధికారి
పర్వతారోహకుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ఎవరెస్ట్, కాంచెన్ జుంగా శిఖరాగ్ర శిఖరాలను అధిరోహించారు
పురస్కారాలుపద్మశ్రీ

కన్హయ లాల్ పోఖ్రియాల్ భారతీయ పోలీసు అధికారి, పర్వతారోహకుడు, 1992 లో ప్రపంచంలోని ఎత్తైన శిఖరం ఎవరెస్టును అధిరోహించినందుకు ప్రసిద్ధి చెందాడు.[1][2] అతను 1949 జనవరి 10 న ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పౌరి గర్హ్వాల్ జిల్లాలోని సచ్ఖిల్ అనే చిన్న గ్రామంలో జన్మించాడు. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ లో పనిచేశాడు.[3] సిక్కిం, నేపాల్ నుండి రెండు మార్గాల ద్వారా కాంచెన్‌జంగా అధిరోహించిన ఏకైక భారతీయ పర్వతారోహకుడు ఆయన.[4]

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Royal Geographical Society (2003). Everest: Summit of Achievement. Simon and Schuster. p. 252. ISBN 9780743243865.
  2. "MT. EVEREST EXPEDITION CONDUCTED BY ITBP" (PDF). Indo-Tibet Border Police. 2015. Archived from the original (PDF) on 17 November 2015. Retrieved 13 November 2015.
  3. "Mountaineers of Mount Everest of India". Indian Autographs. 2015. Retrieved 13 November 2015.
  4. "Core Team" (PDF). Utopia. 2015. Retrieved 13 November 2015.
  5. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved 21 July 2015.
  6. "Kalam presents Padma awards". Rediff.com.