రాజ్ బేగం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజ్ బేగం
జననం(1927-03-27)1927 మార్చి 27
మరణం2016 అక్టోబరు 26(2016-10-26) (వయసు 89)
జాతీయతభారతీయులు
ఇతర పేర్లుద మెలొడీ క్వీన్ ఆఫ్ కాశ్మీర్ [1]
వృత్తిగాయని
పురస్కారాలుపద్మశ్రీ, సంగీత నాటక అకాడమీ పురస్కారం[2]

రాజ్ బేగం (1927 మార్చి 27-2016 అక్టోబరు 26) కాశ్మీరీ గాయని.[3] ఆమెను మెలోడీ క్వీన్ ఆఫ్ కాశ్మీర్ అని కూడా పిలుస్తారు.[4] 2002లో సంగీత నాటక అకాడమీ అవార్డు, భారతదేశపు నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ ఆమెను సత్కరించారు.[5] బేగం 1927లో శ్రీనగర్లో జన్మించింది. ఆమె 2016లో 89 సంవత్సరాల వయసులో మరణించింది.[6]

మూలాలు

[మార్చు]
  1. "Meeting Raj Begum, The Melody Queen of Kashmir". Scoop News Jammu Kashmir. Retrieved 2020-06-16.
  2. "CUR_TITLE". Sangeet Natak Akademi. Retrieved 2020-06-16.
  3. "Kashmir Singer Raj Begum Dies At 89". Kashmir Life. 26 October 2016. Retrieved 26 October 2016.
  4. "Meeting Raj Begum, The Melody Queen of Kashmir". Scoop News Jammu Kashmir. Retrieved 2020-06-16.
  5. "government of india-award-padma shri". Webindia123.com. Retrieved 26 October 2016.
  6. "Kashmir legendary singer Raj Begum Dies At 89". Onlykashmir.in. 27 March 1927. Archived from the original on 26 అక్టోబర్ 2016. Retrieved 26 October 2016. {{cite web}}: Check date values in: |archive-date= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=రాజ్_బేగం&oldid=4243666" నుండి వెలికితీశారు