సంగీత నాటక అకాడమీ అవార్డు
Appearance
సంగీత నాటక అకాడమీ అవార్డు | |
---|---|
ప్రదర్శన కళలలో ప్రతిభకు | |
Awarded for | భారతదేశంలో ప్రదర్శన కళల అవార్డు |
Sponsored by | కేంద్ర సంగీత నాటక అకాడమీ |
మొదటి బహుమతి | 1952 |
Last awarded | 2018 |
వెబ్‌సైట్ | https://www.sangeetnatak.gov.in/award-honours/ratna-awards |
సంగీత నాటక అకాడమీ పురస్కారం (అకాడమీ అవార్డు) కేంద్ర సంగీత నాటక అకాడమీ ఇచ్చే పురస్కారం. ఇది భారతీయ కళాకారులకు లభించే అతి పెద్ద గుర్తింపు.[1] 2003 సంవత్సరానికి మునుపు ఈ పురస్కారం క్రింద 50,000 రూపాయల నగదు, యోగ్యతా పత్రం, అంగవస్త్రం, తామ్రపత్రం ప్రదానం చేసేవారు.[2] 2009 నుండి నగదు బహుమతి ₹1,00,000 కు పెంచారు.[3]ఈ పురస్కారాలు సంగీతం, నృత్యం, నాటకం, ఇతర సంప్రదాయ కళలు, తోలుబొమ్మలాట, ప్రదర్శన కళలలో భాగస్వామ్యం మొదలైన విభాగాలలో ఇస్తున్నారు.[2]
పురస్కార గ్రహీతలు
[మార్చు]సంగీతం
[మార్చు]హిందుస్తానీ సంగీతం
[మార్చు]గాత్రం
[మార్చు]- 1952 – ముస్తాక్ హుస్సేన్ ఖాన్
- 1953 – కేసర్ బాయి కేర్కర్
- 1954 – రజబ్ అలీ ఖాన్
- 1955 – అనంత్ మనోహర్ జోషి
- 1956 – రాజా భయ్యా పూంఛ్‌వాలే
- 1957 – రసూలన్ బాయి
- 1958 – గణేష్ రామచంద్ర బెహెరె
- 1959 – కృష్ణారావ్ శంకర్ పండిట్
- 1960 – అల్తాఫ్ హుసేన్ ఖాన్
- 1961 – వై.ఎస్.మిరాసీ బువా
- 1962 – బడే గులాం అలీ ఖాన్
- 1963 – ఓంకార్‌నాథ్ ఠాకూర్
- 1964 – రహీముద్దీన్ ఖాన్ డాగర్
- 1965 – హీరాబాయి బరోదెకర్
- 1966 – సిద్ధేశ్వరీ దేవి
- 1967 – అమీర్ ఖాన్
- 1968 – మోగుబాయి కుర్దికర్
- 1969 – రామ్‌చతుర్ మల్లిక్
- 1970 – నిసార్ హుసేన్ ఖాన్
- 1971 – మల్లిఖార్జున్ మన్సూర్
- 1972 – బేగం అక్తర్
- 1973 – గంగూబాయి హనగల్
- 1974 – కుమార్ గాంధర్వ
- 1975 – భీమ్‌సేన్ జోషి
- 1975-76 గౌరీ దేవి
- 1976 – నారాయణరావు వ్యాస్
- 1977 – గిరిజాదేవి
- 1978 – ఖాదిమ్ హుసేన్ ఖాన్
- 1979 – శరత్‌చంద్ర అరోల్కర్
- 1980 – నివృత్తిబువ సర్నాయక్
- 1981 – బసవరాజ్ రాజ్‌గురు
- 1982 – వసంతరావు దేశ్ పాండే
- 1983 – మహాదేవ్ ప్రసాద్ మిశ్రా
- 1984 – షరాఫత్ హుసేన్ ఖాన్
- 1985 – కిషోరీ అమోంకర్, అమీనుద్దీన్ డాగర్
- 1986 - గౌరీ దేవి
- 1986 – అస్గరీబాయి, ఫిరోజ్ దస్తూర్, మాణిక్ వర్మ
- 1987 – సి.ఆర్.వ్యాస్, శోభ గుర్టు, పండిట్ జస్రాజ్
- 1988 – పద్మావతీ గోఖలే సాలిగ్రామ్
- 1989 – జితేంద్ర అభిషేకి
- 1990 – కె.జి.గిండె, ధోనుతాయి కులకర్ణి
- 1991 – ఎన్.జహీరుద్దిన్ డాగర్, ప్రభా ఆత్రే
- 1992 – రామారావు వి.నాయక్, శివకుమార్ శుక్లా
- 1993 – బాలా సాహెబ్ పూఛ్‌వాలే, రహీం ఫహీముద్దీన్ డాగర్
- 1994 – సులోచన బృహస్పతి, జియా ఫరీదుద్దీన్ డాగర్
- 1995 – ఎ.కన్నన్
- 1996 – దినకర్ కైకిని, హఫీజ్ అహ్మద్ ఖాన్
- 1997 – ఎల్.కె.పండిట్
- 1998 – పుట్టరాజ గవాయి, పర్వీన్ సుల్తానా, రాజన్ మిశ్రా & సాజన్ మిశ్రా
- 1999–2000 – అజయ్ చక్రవర్తి, రీటా గంగూలీ, మాళవికా కన్నన్
- 2001 – అభయ్ నారాయణ్ మల్లిక్, సంగమేశ్వర్ గౌరవ్, మాలినీ రాజుకర్
- 2002 – సుశీలా రాణి పటేల్, సరయు కలేకర్
- 2003 – గులాం ముస్తఫా ఖాన్, యశ్వంత్ బాలకృష్ణ జోషి
- 2004 – బల్వంత్ రాయ్ భట్, తేజ్ పాల్ సింగ్, సురిందర్ సింగ్
- 2005 – ఎస్.సి.ఆర్.భట, రామశ్రేయ ఝా
- 2006 – విజయ్ కుమార్ కిచ్లు, రషీద్ ఖాన్
- 2007 – విద్యాధర్ వ్యాస్, గోవర్ధన్ మిశ్రా
- 2008 – ఉల్లాస్ కుషల్కర్, ఎం.ఆర్.గౌతమ్
- 2009 – అబ్దుల్ రషీద్ ఖాన్, వసుంధర కొంకలి
- 2010 – చన్నులాల్ మిశ్రా, యశ్‌పాల్
- 2011 – శృతి సదోలికర్, వెంకటేష్ కుమార్
- 2012 - రాజశేఖర్ మన్సూర్, అజయ్ పొహంకర్
- 2013 - ఋత్విక్ సన్యాల్, వీణా సహస్రబుద్ధి
- 2014 - అశ్విని భిడె దేశ్‌పాండే, ఇక్బాల్ అహ్మద్ ఖాన్, నాథ్ నరల్కర్
- 2015 - మష్కూర్ అలీ ఖాన్
- 2016 - ప్రభాకర్ కరకర్
- 2017 - లలిత్ జె.రావ్
- 2017 - ఉమాకాంత్ గుండేచ, రమాకాంత్ గుండేచ
వాద్యం
[మార్చు]వీణ/రుద్రవీణ/విచిత్ర వీణ
[మార్చు]- 1969 – డబీర్ ఖాన్
- 1977 – అసద్ అలీ ఖాన్
- 1981 – జియా మొహియుద్దీన్ డాగర్
- 1994 – పండిట్ గోపాలకృష్ణన్
- 2012 - బహఉద్దీన్ డాగర్
- వేణువు
- 1983 – హరిప్రసాద్ చౌరాసియా
- 1986 – దేవేంద్ర మురుడేశ్వర్
- 1994 – రఘునాథ్ సేథ్
- 2010 – నిత్యానంద్ హల్దీపూర్
- 2014 - రోను మజుందార్
- 2017 – శశాంక్ సుబ్రహ్మణ్యం
- 2017 - రాజేంద్ర ప్రసన్న
- 2005 – బ్రిజ్ భూషణ్ కాబ్రా
- 1999–2000 – అప్ప జల్‌గావ్‌కర్
- 2005 – తులసీదాస్ బోర్కర్
పఖావజ్
[మార్చు]- 1955 – గోవింద్ రావ్ బర్హంపూర్‌కర్
- 1965 – సఖారాం తావ్దె
- 1967 – అయోధ్య ప్రసాద్
- 1978 – పురుషోత్తం దాస్
- 1988 – రాంశంకర్ దాస్ పాగల్ దాస్
- 1991 – ఛత్రపతి సింగ్
- 1993 – గోపాల్ దాఅస్ పన్సె
- 1995 – రాం అశీష్ పాఠక్
- 2003 – భవానీ శంకర్
- 2011 – తోతారాం శర్మ
- 1986 – శివకుమార్ శర్మ
- 1993 – భజన్‌లాల్ సపోరి
- 1966 – షకూర్ ఖాన్
- 1975 – రాం నారాయణ్
- 1976 – గోపాల్ మిశ్రా
- 1986 – సబ్రీ ఖాన్
- 1988 – హనుమాన్ ప్రసాద్ మిశ్రా
- 1990 – అబ్దుల్ లతీఫ్ ఖాన్
- 1992 – సుల్తాన్ ఖాన్
- 1996 – ఇందర్‌లాల్ ధంద్రా, రామచంద్ర మిశ్రా
- 2008 – రమేష్ మిశ్రా
- 2013 - ధృవ ఘోష్
- 1952 – అల్లావుద్దీన్ ఖాన్
- 1953 – హఫీజ్ అలీ ఖాన్
- 1963 – అలీ అక్బర్ ఖాన్
- 1971 – రాధికా మోహన్ మిత్ర
- 1986 – శరణ్ రాణి బక్లివాల్
- 1988 – జరీన్ శర్మ
- 1989 – అంజద్ అలీఖాన్
- 1993 – బుద్ధదేవ్ దాస్ గుప్తా
- 1999–2000 – రాజీవ్ తారానాథ్
- 2004 – ఆశీష్ ఖాన్
- 2019 - తేజేంద్ర ప్రసాద్ నారాయణ్
- 1956 – ఉస్తాద్ బిస్మిల్లాఖాన్
- 1985 – అలీ హుసేన్ ఖాన్
- 1989 – అనంత్ లాల్
- 1996 – రఘునాథ్ ప్రసన్న
- 2008 – కృష్ణరాం చౌదరి
- 2009 – అలీ అహ్మద్ హుసేన్
- 2017 - రాజేంద్ర ప్రసన్న[4]
- 1958 – యూసుఫ్ అలీ
- 1960 – వాహిద్ ఖాన్
- 1962 – పండిట్ రవిశంకర్
- 1968 – ముస్తాక్ అలీ ఖాన్
- 1974 – నిఖిల్ బెనర్జీ
- 1987 – అబ్దుల్ హలీం జాఫర్ ఖాన్, ఇమ్రాత్ ఖాన్
- 1989 – బలరాం పాఠక్
- 1992 – ఉమా శంకర్ మిశ్రా
- 1994 – షమీం అహ్మద్ ఖాన్
- 1996 – దేబూ చౌదరి
- 2001 – మణిలాల్ నాగ్
- 2003 – అరవింద్ పారిఖ్
- 2006 – షాహిద్ పర్వేజ్
- 2010 – బుద్ధాదిత్య ముఖర్జీ
- 2015 - కార్తీక్ కుమార్
- 2019 - మంజు మెహతా
సుర్‌బహార్
[మార్చు]- 1991 – అన్నపూర్ణాదేవి
- 2011 – పుష్పరాజ్ కొష్తి
- 1954 – అహ్మద్ జాన్ తిరక్వా
- 1959 – జహంగీర్ ఖాన్
- 1961 – కాంతే మహరాజ్
- 1970 – మాసిత్ ఖాన్
- 1976 – కరమతుల్లా ఖాన్
- 1979 – సమతా ప్రసాద్
- 1982 – అల్లా రఖా
- 1984 – కిషన్ మహారాజ్
- 1990 – జాకీర్ హుసేన్
- 1991 – షేక్ దావూద్
- 1997 – స్వపన్ చౌదురి, లాల్జీ గోఖలే
- 1998 – పండరినాథ్ గంగాధర్ నాగేష్కర్
- 1999–2000 – శంకర్ ఘోష్
- 2001- ఈశ్వర్ లాల్ మిశ్రా
- 2002 – సురేష్ బి.గైతొండె, అనిందు ఛటర్జీ
- 2004 – సురేష్ తల్వాల్కర్
- 2006 – కుమార్ బోస్
- 2007 – నందన్ మెహతా
- 2009 – లక్ష్మణ్ సింగ్ సేన్
- 2012 - సాబిర్ ఖాన్
- 2013 - హష్మత్ అలీ ఖాన్
- 2014 - నయన్ ఘోష్
- 2016 - అరవింద్ ముల్గావ్‌కర్
- 2017 - యోగేష్ సంసి
- 1972 – గజానన్‌రావ్ జోషి
- 1980 – వి.జి.జోగ్
- 1990 – ఎన్.రాజం
- 1995 – డి.కె.దతర్
- 1996 – అన్నవరపు రామస్వామి
- 1997 – సిసిర్ కణ ధర్ చౌదురి
- 2007 – రాము ప్రసాద్ శాస్త్రి
- 2016 - కళా రామనాథ్
- 2017 - జకీర్ ఖాన్ భపంగ్ వాదక్
- 2018 - నిరంజన్ రాజ్య గురు
కర్ణాటక సంగీతం
[మార్చు]గాత్రం
[మార్చు]- 1952 – అరియకుడి రామానుజ అయ్యంగార్
- 1953 – సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్
- 1954 – మైసూరు వాసుదేవాచార్య
- 1955 – మహారాజపురం విశ్వనాథ అయ్యర్
- 1956 – ఎం.ఎస్. సుబ్బులక్ష్మి
- 1957 – ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్
- 1958 – చెంబై వైద్యనాథ భాగవతార్
- 1959 – జి.ఎన్.బాలసుబ్రమణియం
- 1960 – మదురై మణి అయ్యర్
- 1961 – ముదికొండన్ వెంకట్రామ అయ్యర్
- 1962 – డి.కె.పట్టమ్మాళ్
- 1963 – బి.దేవేంద్రప్ప
- 1964 – చిత్తూరు సుబ్రహ్మణ్యం పిళ్లై
- 1965 – టి.బృంద
- 1966 – ఎం.ఆర్.శ్రీరంగం అయ్యంగార్
- 1967 – చింతలపల్లి వెంకటరావు
- 1968 – అలత్తూర్ శ్రీనివాస అయ్యర్
- 1969 – దండపాణి దేశికర్
- 1970 – ఎం. ఎల్. వసంతకుమారి
- 1971 – ఎన్.చెన్నకేశవయ్య
- 1972 – టి.ముక్త
- 1973 – బి.ఎస్.రాజయ్యంగార్
- 1974 – ఎం.డి.రామనాథన్
- 1975 – మంగళంపల్లి బాలమురళీకృష్ణ
- 1976 – కె.వి.నారాయణస్వామి
- 1977 – శ్రీపాద పినాకపాణి
- 1978 – ఎస్.సోమసుందరం
- 1979 – ఆర్.కె.శ్రీకంఠన్
- 1980 – శీర్కాళి గోవిందరాజన్
- 1981 – రాధ జయలక్ష్మి
- 1982 – టి.ఎం.త్యాగరాజన్
- 1983 – డి.కె.జయరామన్
- 1984 – మహారాజపురం సంతానం
- 1985 – ఓలేటి వెంకటేశ్వర్లు
- 1986 – బి.రాజం అయ్యర్
- 1986 – నేదునూరి కృష్ణమూర్తి
- 1987 – మదురై ఎన్.కృష్ణన్
- 1987 – మణి కృష్ణస్వామి
- 1988 – నూకల చినసత్యనారాయణ
- 1989 – తిట్టె కృష్ణ అయ్యంగార్
- 1990 – టి.వి.శంకరనారాయణన్
- 1991 – ఎస్.రాజం
- 1992 – కె.ఆర్.కుమారస్వామి అయ్యర్
- 1993 – తిరుచ్చి స్వామినాథన్ అయ్యర్
- 1994 – సి.ఎస్.కృష్ణ అయ్యర్
- 1995 – ఆర్.వేదవల్లి
- 1996 – టి.కె.గోవిందరావు
- 1997 – ఎం.ఎస్.బాలసుబ్రహ్మణ్యశర్మ
- 1998 - బి.వి.రామన్
- 2000 - ఎస్.ఆర్.జానకీరామన్
- 2001 -
- 2002 – టి.ఆర్.సుబ్రహ్మణ్యం
- 2003 – త్రిచూర్ వి.రామచంద్రన్, ఎం.ఎ.నరసింహాచార్
- 2004 – తిరువేంగడు ఎ.జయరామన్, సి.సరోజ & సి.లలిత
- 2005 – ఎస్.వి.పార్థసారథి, పి.ఎస్.నారాయణస్వామి
- 2006 – డి.పశుపతి, చెంగల్పట్టు రంగనాథన్
- 2007 – బి. కృష్ణమూర్తి
- 2008 – పురాణం పురుషోత్తమశాస్త్రి
- 2009 – పరస్సల బి పొన్నమ్మాళ్
- 2010 – సుగుణ పురుషోత్తమన్, మైసూర్ నాగమణీ శ్రీనాథ్
- 2011 - జె.వెంకటరామన్
- 2012 - ఒ.ఎస్.త్యాగరాజన్
- 2013 - అరుణా సాయిరాం, డి.శేషాచారి & డి.రాఘవాచారి
- 2014 - నైవేలి సంతానగోపాలన్
- 2015 - ఆర్.ఎన్.తారానాథన్, సుగుణా వరదాచారి, ఆర్.ఎన్.త్యాగరాజన్
- 2016 - నీలా రామగోపాల్, కె.ఓమనకుట్టి
- 2017 - ఎం.ఎస్.షీలా
వాద్యం
[మార్చు]క్లారినెట్
[మార్చు]- 1994 – ఎ.కె.సి.నటరాజన్
- 1954 – పల్లడం సంజీవరావు
- 1961– టి.ఎన్.స్వామినాథ పిళ్ళై
- 1965 – టి.ఆర్.మహాలింగం
- 1984 – ఎన్.రమణి
- 1987 – టి.విశ్వనాథన్
- 1989 – సిక్కిల్ సిస్టర్స్ - కుంజుమణి & నీల
- 1997 – కేశి నారాయణస్వామి
- 1999–2000 – టి.ఎస్.శంకరన్
- 2004 – ప్రపంచం సీతారాం
- 2017 – శశాంక్ సుబ్రహ్మణ్యం
- 1988 – తేతకూడి హరిహర వినాయకరం
- 1995 – ఉమయల్పురం కె.నారాయణస్వామి
- 2011 - ఇ.ఎం.సుబ్రహ్మణ్యం
- 2014 - సుకన్య రామగోపాల్
గోటు వాద్యం
[మార్చు]- 1958 – బడలూర్ కృష్ణమూర్తిశాస్త్రి
- 2006 – ఎన్.రవికిరణ్
- 2001 – జి.హరిశంకర్
మాండోలిన్
[మార్చు]- 2009 – ఉప్పలపు శ్రీనివాస్
- 1956 – పాల్గాట్ మణి అయ్యర్
- 1975 – సి.ఎస్.మురుగభూపతి
- 1979 – కోలంక వెంకటరాజు
- 1983 – పాల్గాట్ ఆర్.రఘు
- 1987 – టి.కె.మూర్తి
- 1990 – టి.వి.గోపాలకృష్ణన్
- 1991 – వెల్లూర్ జి.రామభద్రన్
- 1992 – ఉమయల్పురం కె.శివరామన్
- 1994 – దండమూడి రామమోహనరావు
- 1996 – గురువాయూర్ దొరై
- 1998 – కారైకుడి మణి
- 1999–2000 వి.కమలాకరరావు
- 2002 – యల్లా వెంకటేశ్వరరావు
- 2004 – మద్రాస్ ఎ.కన్నన్
- 2006 – తిరువారూర్ భక్తవత్సలం
- 2008 – మన్నార్గుడి ఈశ్వరన్
- 2009 – దండమూడి సుమతీ రామమోహనరావు
- 2010 – శ్రీముష్ణం వి.రాజారావు
- 2012 - కె.వి.ప్రసాద్
- 2013 - త్రిచ్చి శంకరన్
- 2016 - జె. వైద్యనాథన్
- 2017 - తిరువారూర్ వైద్యనాథన్
- 1955 – టి.ఎన్.రాజరత్నం పిళ్ళై
- 1962 – టి.ఎస్. సుబ్రహ్మణ్య పిళ్ళై
- 1966 – పి.ఎస్.వీరుస్వామి పిళ్ళై
- 1972 – టి.ఎస్.నటరాజసుందరం పిళ్ళై
- 1976 – షేక్ చిన మౌలానా
- 1981 – నామగిరిపేట్టై కృష్ణన్
- 1995 – దోమాడ చిట్టబ్బాయి
- 2005 – ఒంగోలు ఎన్.రంగయ్య
- 2007 – ఎస్.ఆర్.డి.వైద్యనాథన్
- 2011 - శేషంపట్టి టి.శివలింగం
- 2013 - తిరువిళ జయశంకర్
శాక్సోఫోన్
[మార్చు]- 2003 – కద్రి గోపాల్‌నాథ్
- 1985 - వలంగైమన్ ఎ.షణ్ముగసుందరం పిళ్ళై
- 1988 – వలయపట్టి ఎ.ఆర్.సుబ్రమణ్యం
- 2001 – హరిద్వారమంగళం ఎ.కె.పళనివేల్
- 2014 - టి.ఎ.కాళీయమూర్తి
- 1952 – కారైక్కుడి సాంబశివ అయ్యర్
- 1960 – ఎల్. సుబ్రహ్మణ్యశాస్త్రి
- 1968 – కె.ఎస్.నారాయణస్వామి
- 1969 – దేవకోట్టై ఎ.నారాయణ అయ్యంగార్
- 1970 – మైసూర్ వి.దొరైస్వామి అయ్యంగార్
- 1973 – ఈమని శంకరశాస్త్రి
- 1977 – సుందరం బాలచందర్
- 1980 – తంజావూర్ కె.పి.శివానందం
- 1986 – రాజేశ్వరీ పద్మనాభన్
- 1988 – ఆర్.పిచ్మణి అయ్యర్
- 1990 – చిట్టిబాబు
- 1992 – ఎం.కె.కళ్యాణకృష్ణ భాగవతార్
- 1993 – కల్పకం స్వామినాథన్
- 2001 – ఆర్.ఎన్.దొరైస్వామి
- 2002 – ఇ.గాయత్రి
- 2007 – విద్యా శంకర్
- 2011 - అయ్యగారి శ్యామసుందరం
- 2014 - ద్వారం దుర్గా ప్రసాదరావు
- 2017 - సుమ సుధీంద్ర
- 1953 – ద్వారం వెంకటస్వామి నాయుడు
- 1957 – తిరుమకూడలు చౌడయ్య
- 1959 – కుంభకోణం రాజమాణిక్యం పిళ్ళై
- 1963 – టి.కె.జయరామ అయ్యర్
- 1964 – కె.ఎన్.చిన్నస్వామి అయ్యర్
- 1967 – కె.ఎస్.వెంకటరామయ్య
- 1971 – మదురై ఎస్.సుబ్రహ్మణ్య అయ్యర్
- 1974 – టి.ఎన్.కృష్ణన్
- 1978 – లాల్గుడి జయరామన్
- 1982 – ఎం.ఎస్.గోపాలకృష్ణన్
- 1986 – ఎం.చంద్రశేఖరన్
- 1988 – చాలకూడి ఎన్.ఎస్.నారాయణస్వామి
- 1989 – ఆర్.కె.వెంకటరామ శాస్త్రి
- 1991 – కందదేవి ఎస్. అళగిరిస్వామి
- 1993 – కున్నక్కూడి వైద్యనాథన్
- 1996 – అన్నవరపు రామస్వామి
- 1997 – టి.రుక్మిణి
- 1998 – ఎం.ఎస్.అనంతరామన్
- 1999–2000 - ఆర్.ఆర్.కేశవమూర్తి
- 2003 – ఎ.కన్యాకుమారి
- 2005 – వి.వి.సుబ్రహ్మణ్యం
- 2008 – బి.శశికుమార్
- 2010 – నాగై మురళీధరన్
- 2012 - మైసూర్ ఎం.నాగరాజ
- 2016 – మైసూర్ మంజునాథ్
సృజనాత్మక & ప్రయోగాత్మక సంగీతం
[మార్చు]- 1973 – విష్ణుదాస్ సిరాలి
- 1976 – తిమిర్ బరన్ భట్టాచార్య
- 1978 – రాయ్ చంద్ బోరాల్
- 1982 – ఏల్చూరి విజయరాఘవ రావు
- 1983 – చిదంబరం ఎస్.జయరామన్
- 1986 – అనిల్ బిస్వాస్
- 1986 – ఎం.బి.శ్రీనివాసన్
- 1986 – హేమంతకుమార్ ముఖోపాధ్యాయ
- 1988 – భాస్కర్ చంద్రావర్కర్
- 1989 – వనరాజ్ భాటియా
- 1990 – ఎల్.సుబ్రహ్మణ్యం
- 1994 – వి.బల్సార
- 1995 – అతుల్ దేశాయి
- 1997 – సతీష్ భాటియా
- 1998 – విశ్వమోహన్ భట్
- 2001 – ఎస్.రాజారామ్
- 2002 – కె.పి.ఉదయభాను
- 2007 – ముహమ్మద్ జహూర్ ఖయ్యాం
- 2012 – ఇళయరాజా
ఇతర ముఖ్యమైన సంప్రదాయ సంగీతరీతులు
[మార్చు]- 2007 — అమర్ పాల్ (జానపద గేయం, పశ్చిమ బెంగాల్)
- 2008 – నింగోంబం ఇబొబి సింగ్ (మణిపురి సంకీర్తన, మణిపూర్)
- 2009 – ఎల్.ఇబొహల్మచ సింగ్ (మణిపురి సంకీర్తన, మణిపూర్)
- 2010 – ఎం.వి.సింహాచల శాస్త్రి (హరికథ, తిరుపతి)
- 2011 - గోపాల్ చంద్ర పాండా (ఒడిస్సీ సంగీతం)
- 2012 - బల్బీర్ సింగ్ రాగి (గుర్బాణి)
- 2013 - బంకిం సేథి (ఒడిస్సీ సంగీతం)
- 2016 - రత్నమాలా ప్రకాష్ (సుగమ సంగీతం, కర్ణాటక)
నృత్యం
[మార్చు]- 1955 – టి.బాలసరస్వతి
- 1957 – రుక్మిణీదేవి అరండేల్
- 1959 – మైలాపూర్ గౌరి అమ్మ
- 1962 – ఆర్.ముత్తురత్నంబాళ్
- 1965 – పి.చొక్కలింగం పిళ్ళై
- 1966 – వళువూర్ బి. రామయ్య పిళ్ళై, స్వర్ణ సరస్వతి
- 1968 – కుమారి కమల
- 1969 – టి.కె.స్వామినాథ పిళ్ళై
- 1970 – శాంతా రావు
- 1971 – టి. చంద్రకాంతమ్మ
- 1972 – సిక్కిల్ రామస్వామి పిళ్ళై
- 1973 – కుంభకోణం కె.భానుమతి
- 1974 – కె.పి.కిట్టప్ప పిళ్ళై
- 1976 – ఎం.ముత్తయ్య పిళ్ళై
- 1977 – యామినీ కృష్ణమూర్తి
- 1979 – పందనల్లూర్ సుబ్బరాయ పిళ్ళై
- 1981 – ఇంద్రాణి రెహమాన్
- 1982 – వైజయంతిమాల
- 1983 – పద్మా సుబ్రహ్మణ్యం
- 1984 – సుబ్రహ్మణ్యం శారద, సుధారాణి రఘుపతి
- 1985 – టి.కె.మహాలింగం పిళ్ళై
- 1986 – కృష్ణవేణి లక్ష్మణన్
- 1987 – యు.ఎస్.కృష్ణారావు & చంద్రభాగ దేవి, చిత్రా విశ్వేశ్వరన్
- 1989 – వి.ఎస్.ముత్తుస్వామి పిళ్ళై
- 1990 – కళానిధి నారాయణన్
- 1991 – అడయార్ కె.లక్ష్మణ్
- 1992 – కె.జె.సరస
- 1993 – కుబేర్నాథ్ తంజావూర్‌కర్, సి.వి.చంద్రశేఖర్
- 1994 – వి.పి.ధనంజయన్ & శాంతా ధనంజయన్
- 1995 – ఎం.కె.సరోజ, ఇందిరా రాజన్
- 1996 – శారదా హాఫ్మన్
- 1997 – కనక శ్రీనివాసన్
- 1998 – లక్ష్మి విశ్వనాథన్
- 1999–2000 – కె.కళ్యాణసుందరం పిళ్ళై, లీలా శాంసన్, హెచ్.ఆర్.కేశవమూర్తి
- 2001 – అలర్మెల్ వల్లి, ప్రతిభా ప్రహ్లాద్
- 2002 – మాళవిక సరుక్కై
- 2003 – సి.కె.బాలగోపాలన్
- 2004 – నిర్మలా రామచంద్రన్
- 2005 – ఆర్.రాధ
- 2006 – ఎస్.నర్మద
- 2007 – సుచేత భిడె ఛపేకర్
- 2008 – సరోజా వైద్యనాథన్
- 2009 – ఆనంద శంకర్ జయంత్
- 2011 - నర్తకి నటరాజ్ (సంగీతనాటక అకాడమీ అవార్డు పొందిన మొదటి ట్రాన్స్‌జెండర్)
- 2012 - ప్రియదర్శిని గోవింద్
- 2013 - జమునా కృష్ణన్, బి.హేరంబనాథన్
- 2014 - అడయార్ జనార్దనన్
- 2015 - రంగనాయకి జయరామన్
- 2016 - గీతా చంద్రన్
- 2017 - రమా వైద్యనాథన్
ఛవూ
[మార్చు]- 1963 – సుధీంద్ర నారాయణ్ సింగ్ దేవ్
- 1971 – అనంత చరణ్ సాయి బాబు
- 1975 – కృష్ణచంద్ర నాయక్
- 1981 – కేదార్ నాథ్ సాహూ
- 1982 – గంభీర్ సింగ్ మురా
- 1987 – మదన్ మోహన్ లెంకా
- 1988 – శ్రీహరి నాయక్
- 1990 – బిక్రం కుంభాకర్
- 1991 – చంద్రశేఖర్ భంజ్
- 2004 – శసధర్ ఆచార్య
- 2012 - జై నారాయణ్ సామల్
- 2014 - జగ్రూ మహతొ
- 2015 - సదాశివ ప్రధాన్
- 2016 - గోపాల్ ప్రసాద్ దుబే
- 2017 - జనమేజయ్ సాయిబాబు
సృజనాత్మక నాట్యం/దర్శకత్వం
[మార్చు]- 1960 – ఉదయ్ శంకర్
- 1970 – మృణాళినీ సారాభాయ్
- 1976 – నరేంద్ర శర్మ
- 1979 – ప్రభాత్ గంగూలీ
- 1980 – ఆర్.కె.ప్రియాగోపాల్ సన
- 1981 – పార్వతీకుమార్
- 1984 – రాజకుమార్ సింహజిత్ సింగ్
- 1989 – మాయా రావు
- 1991 – చంద్రలేఖ
- 1992 – సచిన్ శంకర్
- 1993 – మంజుశ్రీ చకీ సర్కార్
- 1995 – అస్తద్ దేబూ
- 1999–2000 మల్లికా సారాభాయ్
- 2001 – గుల్ బర్దన్
- 2002 – శంభు భట్టాచార్య
- 2005 – చౌతంబి సింగ్
- 2006 – గోరీమా హజారికా
- 2008 – యోగ్ సుందర్ దేశాయి
- 2009 – దక్షా సేథ్
- 2010 – ఉత్తర ఆశా కూర్లవాల
- 2011 - తనుశ్రీ శంకర్
- 2014 - నవతేజ్ సింగ్ జోహార్
- 2015 - డబ్ల్యూ.లోకేంద్రజిత్ సింగ్
- 2016 - అనితా రత్నం
- 1955 – శంభూ మహరాజ్
- 1957 – లచ్చూ మహరాజ్
- 1959 – సుందర్ ప్రసాద్
- 1962 – మోహన్‌రావ్ కళ్యాణ్‌పూర్‌కర్
- 1964 – బిర్జూ మహరాజ్
- 1968 – దమయంతి జోషి
- 1969 – సితారాదేవి
- 1974 – గౌరీశంకర్ దేవీలాల్
- 1975 – రోషన్ కుమారి
- 1979 – రోహిణీ భాతే
- 1982 – కార్తీక్ రామ్, కుముదిని లఖియా
- 1984 – దుర్గాలాల్
- 1987 – ఉమా శర్మ
- 1991 – రెబా విద్యార్థి
- 1995 – రాంలాల్ బారెత్
- 1996 – రాణి కర్ణ
- 1998 – సుందర్‌లాల్ సత్యనారాయణ్ గంగాని
- 1999–2000 – శోభనా నారాయణ్
- 2000 - సురేంద్ర సైకియా
- 2002 – రాజేంద్ర గంగాని
- 2003 – సునయన హజారిలాల్ అగర్వాల్, ఊర్మిళా నాగర్
- 2004 – సరస్వతి సేన్
- 2005 – తీర్థ్ రాం అజాద్
- 2006 – మున్నా శుక్లా
- 2007 – గీతాంజలి లాల్
- 2008 – శశి సంఖ్లా
- 2009 – ప్రేరణ శ్రీమాలి
- 2010 – మాళవికా మిత్ర
- 2011 - మంజుశ్రీ ఛటర్జీ
- 2012 - విజయ్ శంకర్
- 2013 - రాజశ్రీ షిర్కె
- 2014 - ఉమా డొగ్రా
- 2016 - జితేంద్ర మహారాజ్
- 2017 - శోభా కోసర్
- 1956 – గురు కుంచు కురుప్
- 1958 – తొట్టన్ కె.చందు పణికర్
- 1961 – తెకిన్‌కట్టి రామున్ని నాయర్
- 1963 – చెంగనూర్ రామన్ పిళ్ళై
- 1965 – గురు గోపీనాథ్
- 1967 – కళామండలం కృష్ణన్ నాయర్
- 1968 – కురిచి కుంజన్ పణికర్
- 1969 – వాళెంకడ కుంచు నాయర్
- 1970 – ఎం.విష్ణు నంబూద్రి
- 1971 – కుడమలూర్ కరుణాకరన్ నాయర్
- 1972 – ఎం.మాధవ పణికర్
- 1973 – వెలినెళి కె.నాను నాయర్
- 1973 – కవుగల్ ఛతున్ని పణికర్
- 1974 – కళామండలం రామన్‌కుట్టి నాయర్
- 1975 – కె.శంకరన్‌కుట్టి పణికర్
- 1983 – చంపకులం పచు పిళ్లై
- 1985 – మన్కొంపు శివశంకర పిళ్ళై
- 1987 – కళామండలం గోపి
- 1988 – కీల్పాదం కుమరన్ నాయర్
- 1989 – ఉయూర్ కొచుగోవింద పిళ్ళై
- 1991 – చెన్నితల చెల్లప్పన్ పిళ్ళై
- 1993 – కళామండలం పద్మనాభన్ నాయర్
- 1996 – కొట్టక్కల్ కృష్ణన్ కుట్టి నాయర్
- 1997 – మదవూర్ వాసుదేవన్ నాయర్
- 1998 – కొట్టక్కల్ శివరామన్
- 1999–2000 నెల్లియోడ్ వాసుదేవన్ నంబూద్రి
- 2003 – సదనం పి.వి.బాలకృష్ణన్
- 2004 – కళామండలం వాసు పిశరొది
- 2005 – మాథుర్ గోవిందం కుట్టి
- 2006 – కొట్టక్కల్ చంద్రశేఖరన్
- 2007 – సదనం కృష్ణన్ కుట్టి
- 2008 – కళామండలం కుట్టన్
- 2009 – కళామండలం రాజన్
- 2010 – కళామండలం కె.జి.వాసుదేవన్
- 2011 - తొన్నక్కల్ పీతాంబరం
- 2012 - వాళెంగద విజయన్
- 2013 - కళామండలం ఎం.పి.ఎస్.నంబూద్రి
- 2015 - కె.కున్హిరామన్ నాయర్
- 2016 - కళామండలం రామచంద్రన్ ఉన్నిథన్
- 2017 - మాదంబి సుబ్రమణియన్
- 1961 – వేదాంతం సత్యనారాయణ శర్మ
- 1968 – చింతా కృష్ణమూర్తి
- 1978 – సి.రామాచార్యులు
- 1981 – వెంపటి చినసత్యం
- 1983 – నటరాజ రామకృష్ణ
- 1985 – వేదాంతం ప్రహ్లాదశర్మ
- 1987 – పసుమర్తి వేణుగోపాల కృష్ణశర్మ
- 1990 – శోభానాయుడు
- 1991 – రాజారెడ్డి, రాధారెడ్డి
- 1993 – జోస్యుల సీతారామయ్య
- 1994 – వేదాంతం పార్వతీశం
- 1998 – వీర్నాల జయరామారావు, వనశ్రీ రావు
- 1999–2000 – స్వప్నసుందరి రావు
- 2003 – ఉమా రామారావు
- 2004 – పసుమర్తి సీతారామయ్య
- 2005 – కోరాడ నరసింహారావు
- 2006 – పసుమర్తి రత్తయ్య శర్మ
- 2007 – యేలేశ్వరపు నాగేశ్వర శర్మ
- 2008 – ఎం.వి.నరసింహాచారి & వసంతలక్ష్మి
- 2009 – కాశీ వైజయంతి
- 2010 – రత్న కుమార్
- 2011 - అలేఖ్య పుంజాల
- 2012 - వేదాంతం రామలింగశాస్త్రి
- 2013 - చింతా సీతారామాంజనేయులు
- 2014 - వేదాంతం రాధేశ్యాం
- 2015 - పద్మజారెడ్డి
- 2016 - ఎ.బి.బాల కొండలరావు
- 2017 - దీపికారెడ్డి
- 1956 – మైస్నం అముబి సింగ్
- 1958 – హవొబం అతొంబ సింగ్
- 1961 – టి.అముదొన్ శర్మ
- 1963 – ఆతొంబపు శర్మ
- 1965 – గురు బిపిన్ సింగ్
- 1969 – ఓజా తంగ్జం చవొబా సింగ్
- 1972 – క్షేత్రి తొంబి దేవి
- 1973 – ఎల్.కొయిరెంగ్ సింగ్
- 1974 – ఎల్.ఇబెంహల్ దేవి
- 1975 – రజని మైబి
- 1976 – ఓజా మైబం ఇబంగొహల్ సింగ్
- 1977 – నయన సుశీల జవేరి
- 1980 – ఎల్.తౌరానిషబి దేవి
- 1982 – ఎల్.తొంబి దేవి
- 1985 – ఖైదెం లోకేశ్వర్ సింగ్
- 1987 – తరున్ కుమార్ సింగ్
- 1988 – ఐబొపిషక్ శర్మ
- 1990 – టిహెచ్.బాబు సింగ్
- 1993 – హెచ్.ఎంగాంబి దేవి
- 1994 – టి.నాడియా సింగ్
- 1995 – ఎల్.తంబలంగౌబి దేవి
- 1996 – దర్శన జవేరి
- 1997 – సమందరం తొండన్ దేవి
- 1998 – ఎన్.మాధవి దేవి
- 1999–2000 – సోరొఖైబం నారన్ సింగ్
- 2001 – చారు సిజా మాథుర్
- 2002 – కె.ఒంగ్బి లైపక్లోత్పి దేవి
- 2003 – తియం సూర్యముఖి దేవి, కళావతి దేవి
- 2005 – కె.రాధామోహన్ శర్మ
- 2009 – ఎల్.బినోదేవి
- 2010 – ఫంజౌబం ఇబొతొన్ సింగ్
- 2011 - ప్రీతి పటేల్
- 2014 - ఎన్.అముసన దేవి
- 2016 - మైస్నం కామినికుమార్ సింగ్
- 2017 - ఎల్.ఎన్.ఒయినం ఒంగ్డి డోని దేవి
- 1972 – టి.చిన్నమ్ము అమ్మ
- 1978 – కళామండలం కళ్యాణికుట్టి అమ్మ
- 1994 – కళామండలం సత్యభామ
- 1998 – కళామండలం క్షేమవతి
- 1999–2000 – భారతి శివాలి
- 2004 – కళామండలం సుగంధి
- 2006 – కళామండలం విమలా మేనన్
- 2007 – దీప్తి ఓంచేరి భల్లా
- 2008 – కళామండలం లీలమ్మ
- 2011 - వి.కె.హైమవతి
- 2015 - మందాకిని త్రివేది
- 1966 – కేలూచరణ్ మహాపాత్ర
- 1970 – పంకజ్ చరణ్ దాస్
- 1976 – సంజుక్తా పాణిగ్రాహి
- 1977 – దేబ ప్రసాద్ దాస్
- 1985 – మయాధర్ రౌత్
- 1986 – ప్రియంబద మొహంతి హెజ్మది
- 1987 – సోనాల్ మాన్‌సింగ్
- 1992 – డి.ఎన్.పట్నాయక్
- 1994 – కుంకుం మొహంతి
- 1995 – రఘునాథ్ దత్తా
- 1997 – గంగాధర్ ప్రధాన్
- 1999–2000 – మినతి మిశ్రా, మాధవి ముద్గల్
- 2002 – కిరణ్ సెగల్
- 2003 – హరేకృష్ణ బెహరా
- 2004 – దుర్లవ్ చంద్ర సింగ్
- 2005 – దుర్గా చరణ్ రణ్‌బీర్
- 2006 – సురేంద్రనాథ్ జెనా
- 2007 – రంజనా గౌహర్
- 2008 – రమణి రంజన్ జెనా
- 2009 – గీత మహాలిక్
- 2010 – అరుణ మొహంతి
- 2011 - రమ్లీ ఇబ్రహీం
- 2012 - షర్మిలా బిశ్వాస్
- 2013 - సంగీతా దాస్
- 2014 - సుధాకర్ సాహూ
- 2015 - అలోక కనుంగో
- 2016 - రతికాంత్ మహాపాత్ర
- 2017 - సుజాత మహాపాత్ర
- 1963 – మణిరాం దత్త మోక్తర్
- 1978 – బాపురం బయన్ అత్తై
- 1980 – రోసేశ్వర్ సైకియా బయన్ మొక్తర్
- 1996 – ఇందిరా పి. పి. బోరా
- 1998 – ప్రదీప్ ఛాలియ
- 1999–2000 – పరమానంద్ బొర్బయన్
- 2001 – ఘనకాంత బోరా
- 2004 – జతిన్ గోస్వామి
- 2007 – ఘనకాంత దత్త బొర్బయన్
- 2010 – మానిక్ బొర్బయన్
- 2013 - జోగేన్ దత్త బయన్
- 2014 - అనితా శర్మ
- 2015 - శరోది సైకియా
- 2016 - హరిచరణ్ భుయ బొర్బయన్
- 2017 - రామకృష్ణ తాలూక్‌దార్
ఇతర ప్రధాన సంప్రదాయ నృత్యరీతులు, నృత్యరూపకాలు
[మార్చు]- 2007 – కళామండలం శివన్ నంబూద్రి (కుటియాట్టం)
- 2009 – కళాకృష్ణ (ఆంధ్రనాట్యం)
- 2010 – పైన్‌కులం రామ చక్యర్ (కుటియాట్టం)
- 2012 - పైన్‌కులం దామోదర్ర చక్యర్ (కుటియాట్టం)
- 2013 - శ్రీనివాస రంగాచారియర్ (అరయెర్ సేవై)
- 2021 - కళామండలం గిరిజ (కుటియాట్టం)
నృత్య సంగీతం
[మార్చు]- 2005 – జోస్యుల కృష్ణమూర్తి (కూచిపూడి భాగవత మద్దెల)
- 2006 – కాలమండలం గంగాధరన్ (కథాకళి పట్టు)
- 2008 – రాంహరి దాస్ (ఒరిస్సీ)
- 2010 – ఎస్.రాజేశ్వరి (భరతనాట్యం)
- 2011 - కారైక్కుడి కృష్ణమూర్తి
- 2012 - జ్వాలా ప్రసాద్
- 2013 - ధనేశ్వర్ స్వైన్
- 2014 - వారణాసి విష్ణు నంబూద్రి (కథాకళి)
- 2015 - రాజ్‌కుమార్ భారతి
- 2017 - అషిత్ దేశాయ్
నాటకం
[మార్చు]నటన
[మార్చు]1952 నుండి 2003 (భాషలవారీగా)
[మార్చు]అస్సామీ
[మార్చు]- 1961 – మిత్రదేవ్ మహంత అధికారి
- 2001 – గిరీష్ చౌదరి
బెంగాలీ
[మార్చు]- 1958 – అహీంద్ర చౌదరి
- 1962 – తృప్తి మిత్ర
- 1967 – సబితబ్రత దత్త
- 1970 – సరజు బాలాదేవి
- 1973 – శోభా సేన్
- 1975 – మోలినా దేవి
- 1977 – కృష్ణారాయ్
- 1983 – కుమార్ రాయ్
- 1989 – శేఖర్ ఛటర్జీ
- 1995 – సత్య బందొపాధ్యాయ్
- 1998 – సౌమిత్ర చటర్జీ
- 1999–2000 – కేకతి దత్త, సావిత్రి చటర్జీ
- 2003 – షావొలి మిత్ర
గుజరాతీ
[మార్చు]- 1960 – అష్రాఫ్ ఖాన్
- 1965 – ముల్జీభాయ్ కుషాల్‌భాయ్ నాయక్
- 1968 – జస్వంత్ డి.థాకర్
- 1974 – ప్రాంశుక్ మణిలాల్ నాయక్
- 1980 – దీనా పాఠక్
- 1988 – సరితా జోషి
హిందీ
[మార్చు]- 1979 – అమ్రీష్ పురి
- 1982 – మనోహర్ సింగ్
- 1984 – ఉత్తర బావ్కర్
- 1985 – ఫిదా హుసేన్
- 1989 – సురేఖా సిక్రీ
- 1990– నసీరుద్దీన్ షా
- 1999–2000 సీమా బిస్వాస్
కన్నడ
[మార్చు]- 1955 – గుబ్బి వీరణ్ణ
- 1961 – ఎం.వి.సుబ్బయ్యనాయుడు
- 1985 – బి.జయమ్మ
- 1992 – ఆర్.నాగరత్నమ్మ
- 1994 – బాలప్ప యెనగి
- 1996 – బి. జయశ్రీ
- 2003 – సి.ఆర్.సింహ
మలయాళం
[మార్చు]- 1960 – సి.ఐ.పరమేశ్వరన్ పిళ్ళై
- 1965 – వి.టి.అరవిందాక్ష మేనన్
- 1969 – ఎన్.ఎన్.పిళ్ళై
మణిపురి
[మార్చు]- 1991 – సావిత్రి హైస్నమ్
- 1997 – ఆర్.కె.భొగె
మరాఠీ
[మార్చు]- 1955 – నారాయణరావ్ రాజహంస
- 1956 – గణేష్ గోవింద్ బోడాస్
- 1957 – చింతామణి గణేశ్ కొల్హాట్కర్
- 1960 – గోపాల్ గోవింద్ పాఠక్
- 1964 – కేశవ్ త్రియంబక్ డాటే
- 1971 – శ్రీరామ్ లాగూ
- 1976 – జ్యోత్స్న భోలే
- 1978 – దత్తారామ్ ఎన్.వాల్వైకర్
- 1981 – చింతామణి గోవింద్ పెండ్సే
- 1983 – దత్తాత్రేయ రామచంద్ర భట్
- 1986 – ప్రభాకర్ వి.పంషికర్
- 1987 – సులభా దేశ్‌పాండే
- 1990 – భక్తి బార్వే ఇనామ్‌దార్
- 1991 – నీలూ ఫూలే
- 1996 – మోహన్ అగాసే
- 2018 – సుహాస్ జోషి
ఒరియా
[మార్చు]- 1961 – శామ్యూల్ సాహు
సంస్కృతం
[మార్చు]- 1965 – కిషన్‌చంద్ర మోరేశ్వర్
తమిళం
[మార్చు]- 1959 – పమ్మల్ సంబంధ ముదలియార్
- 1962 – టి.కె.షణ్ముగం
- 1967 – ఎస్.వి.సహస్రనామం
- 1992 – పూర్ణం విశ్వనాథన్
- 1961 – స్థానం నరసింహారావు
- 1963 – బందా కనకలింగేశ్వరరావు
- 1973 – కల్యాణం రఘురామయ్య
- 1986 – పీసపాటి నరసింహమూర్తి
ఉర్దూ
[మార్చు]- 1963 – జొహ్రా సెహ్గల్
- 1994 – ఉజ్రా బట్
2004 తరువాత
[మార్చు]- 2004 – రోహిణీ హట్టంగడి, రాంచరణ్ నిర్మల్‌కర్
- 2005 – చిందోడి లీల
- 2006 – ధరణి బర్మన్, గీతా డే, కె.కళాధరన్ నాయర్
- 2007 – రమేష్ మెహతా
- 2008 – మార్కాండ్ భట్, అరుంధతి నాగ్
- 2009 – సుధ శివపురి, నీత మొహింద్ర
- 2010 – దిలీప్ ప్రభావల్కర్, భన్వరి తనేజా, మాయా కృష్ణారావు, స్వాతిలేఖ సేన్‌గుప్తా
- 2012 - పర్వేష్ సేథ్, నిర్మల్ ఋషి, పూరిసాయి కన్నప్ప సంబందన్
- 2013 - వసంత్ జోసాల్కర్, కుసుం హైదర్
- 2014 - దేబ్‌శంకర్ హల్దార్, రాందాస్ కామత్
మూకాభినయం
[మార్చు]- 1993 – జోగేష్ దత్తా
- 2002 – నిరంజన్ గోస్వామి
- 2009 – మొయినుల్ హక్
దర్శకత్వం
[మార్చు]- 1957 - జయశంకర్ భోజక్
- 1959 - శంభు మిత్ర
- 1961 - కసంభాయి నాథుభాయి మీర్
- 1962 - ఇబ్రహీం అల్కాజీ
- 1964 - టి.ఎస్.రాజమాణిక్యం
- 1969 - హబీబ్ తన్వీర్
- 1970 - ఆది ఫిరోజ్‌షా మార్జబన్
- 1971 - సత్యదేవ్ దుబే
- 1972 - శ్యామానంద్ జలన్
- 1973 - అజితేష్ బంధోపాధ్యాయ
- 1974 - దామోదర్ కాశీనాథ్ కెంక్రె
- 1975 - విజయ మెహతా
- 1976 - బి.వి. కారంత్
- 1977 - రాజేందర్ నాథ్
- 1978 - జబ్బార్ పటేల్
- 1979 - బి.ఎం.షా
- 1980 - రుద్రప్రసాద్ సేన్‌గుప్తా
- 1981 - ఆర్.ఎస్.మనోహర్
- 1982 - షీలా భాటియా
- 1983 - కవలం నారాయణ పణికర్
- 1985 - హెయిస్నం కన్హయలాల్
- 1986 - ఆల్కే పదంసీ
- 1987 - తరుణ్ రాయ్
- 1987 - రతన్ తియం
- 1989 - విభాష్ చక్రవర్తి
- 1990 - జాఫ్రీ కెండల్ & లారా కెండల్
- 1991 - ఫ్రిజ్ బెన్నెవిట్జ్
- 1992 - మోహన్ మహర్షి
- 1993 - కైలాష్ పాండ్య
- 1993 - బారీ జాన్
- 1995 - ఎం.కె.రైనా
- 1995 - బన్సీ కౌల్
- 1996 - పురుషోత్తం దార్వేకర్
- 1997 - భాను భారతి
- 1998 - అమల్ అల్లానా
- 1998 - దులాల్ రాయ్
- 1998 - ఉషా గంగూలీ
- 1999–2000 - బల్వంత్ ఠాకూర్
- 1999–2000 - నాదిరా జహీర్ బబ్బర్
- 1999–2000 - ప్రసన్న
- 2001 - శాంతా గాంధి
- 2002 - అరుణ్ ముఖర్జీ, సతీష్ ఆనంద్
- 2003 - దేవేంద్ర రాజ్ అంకుర్, నీలం మాన్‌సింగ్ చౌదరి
- 2004 - అనూరాధా కపూర్, అరంబం లోకేంద్ర సింగ్, రాజ్ బేసరియా
- 2005 - రంజీత్ కపూర్, వి.కె.శర్మ
- 2006 - ఇ.జయచంద్ర సింగ్, ఆర్.నగేష్, అమితవ దాస్‌గుప్తా
- 2007 - హరి మాధవ్ ముఖర్జీ, ఎన్.సి.ఠాకూర్
- 2008 - ఎస్.రామానుజం, ప్రవీర్ గుహ
- 2009 - జాయ్ మైకేల్, దినేష్ ఠాకూర్
- 2010 - వీణాపాణి చావ్లా, ఊర్మిళ్ కుమార్ థప్లియల్
- 2011 - అలక్‌నాథన్ , కీర్తి జైన్
- 2012 - త్రిపురారి శర్మ, వామన్ కెంద్రె
- 2013 - కమలాకర్ మురళీధర్ సొంతక్కె, కేవల్ ధలివాల్, ప్రసన్న రామస్వామి
- 2014 - సూర్యమోహన్ కుల్‌శ్రేష్ట, చిదంబర్ రావు జంబె
- 2015 - పర్వేజ్ అఖ్తర్, ముష్తాక్ కక్
- 2016 - సత్యబ్రాత రౌత్
నాటకరచన
[మార్చు]- అస్సామీ
- 1986 – సత్యప్రసాద్ బారువా
- 2003 – అరుణా శర్మ
- బెంగాలీ
- 1968 – బాదల్ సర్కార్
- 1969 – మన్మథ రే
- 1975 – బిజొన్ భట్టాచార్య
- 1985 – మనోజ్ మిత్రా
- 1991 – మోహిత్ ఛటోపాద్యాయ
- డోగ్రీ
- 2008 – నరసింగ్ దేవ్ జాంవాల్
- గుజరాతీ
- 1961 – ప్రభులాల్ దయారాం ద్వివేది
- 1971 – సి.సి.మెహతా, ప్రాగ్జీ దొస్సా
- హిందీ
- 1965 – ఉపేంద్రనాథ్ ఆష్క్
- 1968 – మోహన్ రాకేష్
- 1977 – లక్ష్మీనారాయణ్ లాల్
- 1988 – ధరంవీర్ భారతి
- 1992 – సురేంద్ర వర్మ
- 2001 – భీష్మ సహనీ, డి.పి.సిన్హా
- 2006 – ప్రభాత్ కుమార్ భట్టాచార్య
- 2004 – స్వదేశ్ దీపక్
- 2007 – రతి శరణ్ శర్మ
- కన్నడ
- 1963 – ఆద్య రంగాచార్య
- 1972 – గిరీష్ కర్నాడ్
- 1983 – చంద్రశేఖర కంబార
- 1980 – నరసింగరావు పర్వతవని
- 1989 – జి.బి.జోషి
- 1997 – హెచ్.ఎస్.శివప్రకాష్
- కాశ్మీరీ
- 1997 – మోతీలాల్ కెమ్ము
- మలయాళం
- 1979 – జి.శంకరపిళ్ళై
- 1983 - కవలం నారాయణ పణికర్
- 1986 – కె.టి.ముహమ్మద్
- 1997 – ఎన్.కృష్ణ పిళ్ళై
- 2009 – వయల వాసుదేవన్ పిళ్ళై
- మణిపురి
- 2007 – యమ్నమ్ రాజేంద్ర సింగ్
- మరాఠీ
- 1958 – బి.వి.మామ వారేర్కర్
- 1967 – పి.ఎల్.దేశ్‌పాండే
- 1970 – విజయ్ తెండూల్కర్
- 1976 – సి.టి.ఖానొల్కర్
- 1982 – ఎం.జి.రంగ్నేకర్
- 1984 – వసంత్ శంకర్ కనేత్కర్
- 1987 – విష్ణు వామన్ శిర్వాద్కర్
- 1989 – మహేష్ ఎల్కుంచ్వర్
- 1994 – సతీష్ అలేకర్
- 1996 – జి.పి.దేశ్‌పాండే
- 2003 – రత్నాకర్ రామకృష్ణ మట్కారి
- 2009 – శంకర్ నారాయణ్ నవ్రే
- మిజో
- 2007 – లథంగ్‌ఫాల శైలో
- ఒరియా
- 1981 – మనోరంజన్ దాస్
- 1982- బిశ్వజిత్ దాస్
- 1987 – గోపాల్ ఛోత్రే
- పంజాబీ
- 1993 – గురుశరణ్ సింగ్
- 1998 – బల్వంత్ గార్గి
- 2010 – అతంజీత్ సింగ్
- తమిళం
- 1974 – ఎస్.డి.సుందరం
- 1999–2000 – నా.ముత్తుస్వామి
- 2004 – ఇందిరా పార్థసారథి
- తెలుగు
- 2010 – దీర్ఘాసి విజయభాస్కర్
2012 తరువాత
[మార్చు]- 2012 - అర్జున్ దేవ్ చరణ్
- 2013 - రామేశ్వర్ ప్రేం, పుండలీక్ నారాయణ్ నాయక్
- 2014 - అస్గర్ వజహత్
అనుబంధ రంగస్థల కళలు
[మార్చు]- లైటింగ్
- 1974 – తపస్ సేన్
- 1977 – వి.రామమూర్తి
- 1989 – జి.ఎన్.దాస్ గుప్తా
- 1994 – కనిష్కా సేన్
- 1997 – మన్సుఖ్ జోషి
- 1999–2000 – ఆర్.కె.ధింగ్రా
- 2002 – అశోక్ సాగర్ భగత్
- 2003 – శ్రీనివాస్ జి.కప్పన్న
- 2005 – సురేష్ భరద్వాజ్
- 2006 - గౌతం భట్టాచార్య
- 2011 - కమల్ జైన్
- రంగస్థల రూపకల్పన
- 1985 – గోవర్ధన్ పాంచాల్
- 1986 – ఖలేద్ చౌదురి
- 1988 – దత్తాత్రేయ గణేష్ గాడ్సే
- 1997 – మన్సుఖ్ జోషి
- 1999–2000 – రాబిన్ దాస్
- 2007 – మహేంద్ర కుమార్
- వస్త్రాలంకరణ/రూపాలంకరణ
- 1981 – అశోక్ శ్రీవాత్సవ
- 1990 – రోషన్ అల్కాజీ
- 1999–2000 – శక్తి సేన్
- 2001 – డాలీ ఆహ్లువాలియా
- 2003 – అనంత్ గోపాల్ షిండే
- 2004 – ప్రేమా కారంత్
- 2008 - అంబా సన్యాల్
- 2009 – కమల్ అరోరా
- 2013 - కృష్ణ బోర్కర్
- నాటక సంగీతం
- 1999–2000 – కాజల్ ఘోష్, కమల్ తివారి
- 2005 - ఆర్.పరమశివన్
- 2009 – కుల్దీప్ సింగ్
- 2012 - మురారి రాయ్‌చౌదరి
- 2014 - అమోద్ భట్, అమర్ దాస్ మాణిక్‌పురి
- రంగాలంకరణ
- 1993 – ఎం.ఎస్.సత్యూ
- 1995 – ఎన్.కృష్ణమూర్తి
- 2002 – నిస్సార్ అల్లాన
- 2005 - హెచ్.వి.శర్మ
ప్రధాన రంగస్థల సంప్రదాయాలు
[మార్చు]- 2007 – కొల్యూర్ రామచంద్రరావు (యక్షగానం)
- 2008 – బన్సీలాల్ ఖిలాడి (ఖయాల్)
- 2012 - గులామ్ రసూల్ భగత్ (భాండ్)
- 2014 - మంజునాథ్ భాగవత్ హొసతోటె (యక్షగానం)
ఇతర సంప్రదాయ/జానపద/గిరిజన/నృత్య/సంగీత/నాటక రీతులు, బొమ్మలాటలు
[మార్చు]ఇతర సంప్రదాయ/జానపద/గిరిజన/నృత్య/సంగీత/నాటక రీతులు
[మార్చు]- 1964 – మణి మాధవ ఛక్యర్ (కుటియాట్టం)
- 1969 - గహన్ చంద్ర గోస్వామి (ఆంకియా నాట్)
- 1972 – కుదమలూర్ కరుణాకరన్ నాయర్ (కథాకళి)
- 1981 - కామినీ కుమార్ నార్జరి (బోడో గిరిజన నృత్యం)
- 1983 - ధార్మిక్‌లాల్ చునిలాల్ పాండ్య (ఆఖ్యాన)
- 1983 - లలిత్ చంద్ర ఓజా (ఓజాపలి, దేవధని నృత్యాలు)
- 1985 - మోహన్ చంద్ర బర్మ (భౌనా)
- 1987 - భూపేన్ హజారికా (జానపద సంగీతం)
- 1988 - ప్రతిమా బారువా పాండే (జానపద సంగీతం)
- 1989 - రాజేన్ పాం (గిరిజన సంగీతం)
- 1990 - రామేశ్వర్ పాఠక్ (జానపద సంగీతం)
- 1991 – పూర్ణచంద్ వడలి & ప్యారేలాల్ వడలి (జానపద సంగీతం)
- 1992 - ఖగెన్ మహంత (జానపద సంగీతం)
- 1994 – ఎం.బోయర్ (తియాత్ర్)
- 1995 – తీజన్ బాయ్ (పండ్వాని)
- 1997 - ఆరోగ్య సేన్ (రవీంద్ర సంగీతం)
- 1997 - పి.ఆర్.తిలకం (కురవంజి)
- 1998 - గులాం మొహమ్మద్ సజ్నవాజ్
- 2002 - దిలీప్ శర్మ & సుదక్షిణ శర్మ (జ్యోతి సంగీత్)
- 2003 - ప్రభాత్ శర్మ (సంప్రదాయ, జానపద సంగీతం)
- 2003 - కోశ కాంతదేవ గోస్వామి (భౌనా)
- 2005 - ఖిరోద్ ఖాఖ్లరి (బోడో నృత్యం)
- 2005 – మథుర్ గోవిందన్ కుట్టి (కథాకళి)
- 2008 – మంగీ బాయి ఆర్య (మంద్)
- 2008 – లఖా ఖాన్ మంగ్నియార్ (జానపద సంగీతం)
- 2008 – బన్సీలాల్ ఖిలారి (ఖయాల్)
- 2009 – భికుదన్ గద్వి (జానపద సంగీతం)
- 2010 – హరిభజన్ సింగ్ నాంధారి (గుర్బాని కీర్తనలు)
- 2010 – నజీర్ అహ్మద్ ఖాన్ వార్సి & నసీర్ అహ్మద్ ఖాన్ వార్సి (ఖవ్వాలి)
- 2010 – ద్విజేన్ ముఖర్జీ (రవీంద్ర సంగీతం)
- 2010 – చందాబాయి తివాడి (భరుద్)
- 2010 – టి.సోమసుందరం (జానపద నృత్యం)
- 2010 – కృష్ణకుమారి (జానపద సంగీతం)
- 2010 – చంద్ జగదీశ్ తివాడి (జానపద నాటకం)
- 2011 - త్రిప్పెక్కులం అచ్యుత మరార్
- 2011 - హేమంత్ చౌహాన్ (జానపద సంగీతం)
- 2011 - గుర్మీత్ బావా (జానపద సంగీతం)
- 2011 - కాశీరాం సాహు (జానపద నాటకం)
- 2011 - మిఫం ఓత్సల్ (సంప్రదాయ నాటకం)
- 2011 - బెల్లగల్లు వీరణ్ణ (తోలుబొమ్మలాట)
- 2011 - గోపాల్ చంద్ర దాస్ (పుతుల్ నాచ్)
- 2011 - కస్మి ఖాన్ నియాజి (వాయిద్య పరికరాల తయారీ)
- 2012 - గో.రూ.చెన్నబసప్ప (జానపద సంగీతం)
- 2012 - కినరం నాథ్ ఓజా (సుక్నాని ఓజపలి)
- 2012 - ప్రేమ్‌సింగ్ దెహతి (జానపద సంగీతం)
- 2012 - సులోచన చవాన్ (లావని)
- 2012 - మత్తన్నూర్ శంకరన్ కుట్టి మరార్ (త్యంబక)
- 2012 - గోవింద్ రాం నిర్మల్కర్ (నాచా)
- 2012 - హీరా దాస్ నేగి (మాస్కుల తయారీ)
- 2013 - మీనాక్షి కె (ఘట వాయిద్యం తయారీ)[5]
- 2013 - రాజ్ బేగం, సంప్రదాయ, జానపద సంగీతం/నృత్యం & నాటకం
- 2013 - టి.ఎ.ఆర్.నడీరావు & ఎన్.జీవ రావు (జానపద సంగీతం)
- 2013 - గురుదయాళ్ సింగ్ (వాద్యపరికరాల తయారీ)
- 2013 - మోహన్ సింగ్ ఖంగూర (రవీంద్ర సంగీతం)
- 2013 - ఉమాకాంత గొగొయ్ (టోకరి &దేహ్బిచార్ గీతాలు)
- 2013 - షేక్ రియాజుద్దీన్ (జానపద నాటకం)
- 2014 - పూరణ్ షా కోటి (సంప్రదాయ సంగీతం)
- 2014 - కళామండలం రామమోహన్ (కథాకళి వేషాలంకరణ)
- 2014 - రెబా కాంత మొహంతా (మాస్కుల తయారీ)
- 2014 - అబ్దుల్ రషీద్ హఫీజ్ (జానపద సంగీతం)
- 2014 - కె. సనతోయ్బా శర్మ (థంగ్-ట)
- 2014 - రాందయాళ్ శర్మ (నౌటంకి)
- 2014 - తంగ డర్లాంగ్ (జానపద సంగీతం)
- 2015 - రామచంద్ర సింగ్ (జానపద నాటకం)
- 2017 - ముకుంద్ నాయక్ (జానపద సంగీతం)
- 2018 - నరేంద్ర సింగ్ నెగి (జానపద సంగీతం)
బొమ్మలాటలు/మూకాభినయం/అనుబంధ సంప్రదాయ రీతులు
[మార్చు]- 1978 – కతిననద దాస్
- 1979 – యు.కొగ్గ దేవణ్ణ కామత్
- 1980 – కె.ఎల్.కృష్ణన్ కుట్టి పులవర్
- 1981 – ఎం.ఆర్.రంగనాథ రావు
- 1983 – మెహర్ రుస్తోం కాంట్రాక్టర్
- 1987 – సురేష్ దత్త
- 1992 – దాదీ దొరబ్ పదంజీ
- 1995 – టి.హొంబయ్య
- 1998 – కొల్హాచరణ్ సాహు
- 1999 – బి.హెచ్.పుట్టశ్యామాచార్
- 2001 – హీరేన్ భట్టాచార్య
- 2003 – పూరన్ భట్
- 2005 - గణపత్ సఖారాం మస్గె
- 2010 – కె.చిన్న అంజనమ్మ
- 2010 – కె.వి.రామకృష్ణన్ & కె.సి.రామకృష్ణన్
- 2012 – ప్రఫుల్ల కర్మాకర్
- 2013 – లీలావతి ఎం.కవి
- 2014 – కె.కేశవస్వామి
- 2016 – ప్రభితంగ్సు దాస్
- 2018 – అనుపమ హొస్కెరె
సంపూర్ణ సేవ/స్కాలర్‌షిప్
[మార్చు]సంవత్సరం | అవార్డు గ్రహీత పేరు | రంగం |
---|---|---|
1994 | కనక్ రెలె | నృత్యం |
1994 | కె.వి.సుబ్బన్న | నాటకం |
1995 | సునీల్ కొఠారి | నృత్యం |
1996 | రాంగోపాల్ బజాజ్ | నాటకం |
2000 | బి.వి.కె.శాస్త్రి | ప్రదర్శన కళలు |
2000 | నేమి చంద్రజైన్ | ప్రదర్శన కళలు |
2000 | శాంత సర్బజిత్ సింగ్ | ప్రదర్శన కళలు |
2001 | సురేష్ అవస్థి | ప్రదర్శన కళలు |
2002 | రమేష్ చంద్ర | నాటకం |
2002 | జె.ఎన్.కౌశల్ | నాటకం |
2003 | పి.వి.సుబ్రహ్మణ్యం | ప్రదర్శన కళలు |
2004 | సుశీల్ కుమార్ సక్సేనా | ప్రదర్శన కళలు |
2005 | ప్రతిభా అగర్వాల్ | నాటకం |
2006 | రేఖా జైన్ | ప్రదర్శన కళలు |
2007 | ముకుంద్ లాత్ | ప్రదర్శన కళలు |
2008 | ఆర్.సత్యనారాయణ | ప్రదర్శన కళలు |
2009 | లీలా వెంకట్రామన్ | ప్రదర్శన కళలు |
2010 | అశోక్ రనాడే | ప్రదర్శన కళలు - సంగీతం |
2010 | జయదేవ్ తనేజా | ప్రదర్శన కళలు - నాటకం |
2011 | శ్రీవత్స గోస్వామి | |
2011 | సుందరి కె.శ్రీధరణి | |
2012 | అరుణ్ కాకడే | |
2012 | నందిని రమణి | |
2013 | ఎన్.రామనాథన్ | |
2013 | మైసూర్ వి.సుబ్రహ్మణ్య | |
2014 | ఇందూధర్ నిరోడి | |
2014 | కె.వి.అక్షర | |
2015 | చమన్ లాల్ అహుజా | ప్రదర్శన కళలు |
2015 | శాంతా గోఖలే | ప్రదర్శన కళలు |
2015 | రాణీ బల్బీర్ కౌర్ | నాటకం |
2017 | సంధ్య పురేచా | నృత్యం |
2018 | పురు దధీచ్ | నృత్యం |
సినిమాలు
[మార్చు]సంవత్సరం | అవార్డు గ్రహీత పేరు | రంగం |
---|---|---|
1957 | దేవకీ బోస్ | దర్శకత్వం |
1957 | గజానన్ దిగంబర్ మాడ్గుల్కర్ | స్క్రీన్‌ప్లే |
1958 | సచిన్ దేవ్ బర్మన్ | సంగీత దర్శకత్వం |
1958 | దుర్గా ఖోటే | నటన |
1959 | అశోక్ కుమార్ | నటన |
1959 | సత్యజిత్ రే | దర్శకత్వం |
1960 | చాబి బిస్వాస్ | నటన |
1961 | లలితా పవార్ | నటన |
1961 | కవి ప్రదీప్ | గీత రచయిత |
1961 | ముఖ్రమ్ శర్మ | స్క్రీన్‌ప్లే |
1988 | సలీల్ చౌదరి | సంగీతం |
1991 | సుధీర్ ఫడ్కే | సంగీతం |
1992 | నౌషాద్ | సంగీతం |
1992 | కె. జె. ఏసుదాసు | సంగీతం |
2001 | ప్రేమ్ మతియాని | నాటకం |
మూలాలు
[మార్చు]- ↑ United News of India, Press Trust of India (2007-03-01). "Gursharan gets 'Akademi Ratna'". The Tribune. Chandigarh. Archived from the original on 4 March 2007. Retrieved 2009-03-11.
- ↑ 2.0 2.1 "Guidelines for Sangeet Natak Akademi Ratna and Akademi Puraskar". Sangeet Natak Akademi. Archived from the original on 2011-07-27. Retrieved 2009-07-12.
- ↑ "Sangeet Natak Akademi honour for Jasraj, Shreeram Lagoo". The Hindu (in Indian English). PTI. 2010-02-17. ISSN 0971-751X. Retrieved 2018-04-26.
{{cite news}}
: CS1 maint: others (link) - ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2021-01-19. Retrieved 2021-01-31.
- ↑ "List of Sangeet Natak Akademi Puraskar awardees 2013" (PDF). Archived from the original (PDF) on 11 December 2013. Retrieved 28 December 2013.
బయటి లింకులు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో Sangeet Natak Akademi Awardకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
- "SNA: List of Akademi Awardees". Sangeet Natak Akademi Official website. Archived from the original on 31 March 2016.