నాదిరా బబ్బర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నాదిరా బబ్బర్
భోపాల్ లోని భారత భవన్ లో నాదిరా బబ్బర్ (మే 2016)
జననం (1948-01-20) 1948 జనవరి 20 (వయసు 76)
జాతీయతభారత దేశం
వృత్తినటి, దర్శకురాలు
క్రియాశీల సంవత్సరాలు1980–ప్రస్తుతం
పిల్లలుఆర్య బబ్బర్
జుహి బబ్బర్
తల్లిదండ్రులుసజ్జద్ జహీర్ (తండ్రి)
రజియాఅ సజ్జద్ జహీర్ (తల్లి)

నాదిరా బబ్బర్ (జననం 1948 జనవరి 20) ముంబాయిలో జన్మించింది. ఆమె ఒక రంగస్థల నటి, దర్శకురాలు. ఎక్కువగా హిందీ సినిమాల్లో నటించింది. 2001 లో సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని అందుకుంది. మొదటగా ఆమె నాదిరా అనే థియేటర్ గ్రూపును 1981లో స్థాపించింది[1]

జీవితం తొలి దశలో[మార్చు]

నాదిరా బబ్బర్ ఢిల్లీ లోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుండి 1971 లో పట్టభద్రురాలైంది.[2]

వ్యక్తిగత జీవితం[మార్చు]

నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలోనే ఆమె తన భర్త, నటుడు, రాజకీయ నాయకుడు రాజ్ బబ్బర్ ను కలిసింది. వీరి కుమారుడు ఆర్య బబ్బర్ హిందీ సినిమాలో నటుడు, కుమార్తె జూహి బబ్బర్ ఒక ఫ్యాషన్ డిజైనర్ గా నదీరా నాటకాలకు దుస్తులు డిజైన్ చేస్తుంది.

ఇవి కూడా చూడండి[మార్చు]

బాహ్య లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Three decades of drama". Mint. 14 April 2011.
  2. NSD Graduates Archived 18 జూలై 2011 at the Wayback Machine