ఎం.ఆర్.శ్రీరంగం అయ్యంగార్
స్వరూపం
మదురై ఆర్.శ్రీరంగం అయ్యంగార్ | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
సంగీత శైలి | కర్ణాటక సంగీతం |
వృత్తి | భారతీయ శాస్త్రీయ సంగీతం గాత్ర విద్వాంసుడు |
వాయిద్యాలు | గాత్రం |
మదురై ఆర్.శ్రీరంగం అయ్యంగార్ ఒక కర్ణాటక సంగీత విద్వాంసుడు. ఇతడు తన 14వ యేటనే మొదటి కచేరీ చేశాడు.[1] ఇతడు నమక్కల్ నరసింహ అయ్యర్ వద్ద సంగీతశిక్షణ తీసుకున్నాడు. ఇతడు అపురూప రాగాలను ఆలపించడంలో దిట్ట. పల్లవి, తాళము ఇతని ప్రత్యేకతలు. కర్ణాటక సంగీత గాయని ఆర్.వేదవల్లి, పి.ఆర్.తిలకం ఇతని శిష్యులు.
పురస్కారాలు
[మార్చు]ఇతనికి అనేక పురస్కారాలు లభించాయి. వాటిలో
- 1966లో సంగీత నాటక అకాడమీ అవార్డు
- 1969లో సంగీత కళానిధి పురస్కారం ముఖ్యమైనవి.