మల్లికా సారాభాయ్
Jump to navigation
Jump to search
మల్లికా సారాభాయ్ | |
---|---|
![]() 2011లో మల్లికా సారాభాయ్ | |
జననం | |
వృత్తి | కూచిపూడి, భరతనాట్యం |
క్రియాశీల సంవత్సరాలు | 1969 - ప్రస్తుతం |
ఎత్తు | 5' 6" |
పిల్లలు | రేవంత, అనహిత |
వెబ్‌సైటు | Mallika Sarabhai |
మల్లికా సారాభాయ్ (ఆంగ్లం: Mallika Sarabhai, మళయాళం|മല്ലിക സാരാഭായ്; జననం 1954 మే 9) సుప్రసిద్ధ భారతీయ నాట్యకత్తె. ఈమె ప్రముఖ అణు శాస్త్రవేత్త విక్రం సారాభాయ్, ప్రముఖ నృత్యకళాకారిణి మృణాళినీ సారాభాయ్‌ల కుమార్తె. ఈమె కూచిపూడి, భరతనాట్యం నృత్య కళలలో ప్రావీణ్యత సంపాదించింది.[1]
పురస్కారాలు[మార్చు]
గ్యాలరీ[మార్చు]
మూలాలు[మార్చు]

Wikimedia Commons has media related to Mallika Sarabhai.