Jump to content

వలయపట్టి ఎ.ఆర్.సుబ్రమణ్యం

వికీపీడియా నుండి
వలయపట్టి ఎ.ఆర్.సుబ్రహ్మణ్యం
వ్యక్తిగత సమాచారం
జననం1941
వలయపట్టి, పుదుక్కొట్టై జిల్లా, తమిళనాడు, భారతదేశం
సంగీత శైలికర్ణాటక సంగీతం
వృత్తిడోలు వాద్య కళాకారుడు
వాయిద్యాలుడోలు

వలయపట్టి ఎ.ఆర్.సుబ్రమణ్యం ఒక భారతీయ డోలు వాద్య విద్వాంసుడు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఇతడు 1941లో తమిళనాడు రాష్ట్రం, పుదుక్కొట్టై జిల్లా వలయపట్టి గ్రామంలో జన్మించాడు.[1] ఇతని తండ్రి ఆరుముగం ముదలియార్ పేరుపొందిన నాదస్వర విద్వాంసుడు. ఇతడు తన తండ్రి వద్ద నాదస్వరం నేర్చుకున్నాడు.[2] తరువాత ఇతడు మన్నార్గుడి రాజగోపాల పిళ్ళై వద్ద డోలు నేర్చుకున్నాడు. ఇతడికి కంజీర వాదనంలో కూడా పరిచయం ఉంది. ఇతడు తిరువీళిమిళై సోదరులు, సెంబనార్ కోయిల్ సోదరులు, కరుకురిచి పి.అరుణాచలం, నామగిరిపేట్టై కృష్ణన్ వంటి నాదస్వర విద్వాంసులకు ప్రక్క వాద్యంగా డోలు వాద్య సహకారం అందించాడు. తరువాత ఇతడు తిరువిళ జయశంకర్[3] కున్నక్కుడి వైద్యనాథన్ లకు 3000 కచేరీలకు పైగా డోలు సహకారం అందించాడు.[2] ఇతడు సోలో కళాకారుడిగా గ్రామఫోన్ రికార్డు విడుదల చేశాడు.

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. web master. "Valayapatti A. R. Subramaniam". SANGEET NATAK AKADEMI. SANGEET NATAK AKADEMI. Retrieved 22 March 2021.[permanent dead link]
  2. 2.0 2.1 "Sangita Kalanidhi for Valayapatti Subramaniam". The Hindu. 20 July 2009. Retrieved 17 January 2016.
  3. Thiruvizha Jayashankar (Artist); Valayapatti A.R.Subramaniam (Artist); Gopalakrishna Bharathi (Composer); Mysore Vasudevachar (Composer); Puliyur Doraiswamy Iyer (Composer) (2005). "Thiruvizha Jayashankar/Valayapatti A.R.Subramaniam". Audio CD. Saregama. ASIN B0087E3KK8. Retrieved 17 January 2016.
  4. "Sangeet Natak Akademi Puraskar (Akademi Awards)". Sangeet Natak Akademi. 2016. Archived from the original on మే 30, 2015. Retrieved జనవరి 17, 2016.
  5. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2016. Archived from the original (PDF) on 15 నవంబరు 2014. Retrieved 3 January 2016.
  6. "Sangita Kalanidhi for Valayapatti A.R. Subramaniam". Carnatic Darbar. 2016. Archived from the original on 10 సెప్టెంబరు 2016. Retrieved 17 January 2016.
  7. "Padmashree Valayapatti A.R.Subramaniam - MANGALA ISAI - DVD". Swati Sanskrities. 2016. Retrieved 17 January 2016.[permanent dead link]

బయటి లింకులు

[మార్చు]