Jump to content

కమల్జిత్ సింగ్ పాల్

వికీపీడియా నుండి
కమల్‌జిత్ సింగ్ పాల్
జననం
భారతదేశం
వృత్తిన్యూరోసర్జన్ (నాడీ శస్త్రవైద్యుడు)
పురస్కారాలుపద్మశ్రీ
పంజాబ్ గౌరవ్ సన్మాన్
రోగుల ఎంపిక అవార్డు

కమల్జిత్ సింగ్ పాల్ అమెరికాకు చెందిన భారతీయ న్యూరోసర్జన్. అతను మూర్ఛ, కంపవాతము, పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో తన నైపుణ్యానికి ప్రసిద్ధి చెందాడు.[1][2][3] అతను శస్త్రచికిత్సా పరికరాల కోసం 12 పేటెంట్లతో సహా 19 US పేటెంట్లను కలిగి ఉన్నాడు.[4][5] 2001లో పంజాబ్ ప్రభుత్వం నుండి పంజాబ్ గౌరవ్ సన్మాన్ గ్రహీత. అతను 2008, 2009 లలో రెండుసార్లు పేషెంట్స్ ఛాయిస్ అవార్డును గెలుచుకున్న పాల్ ను 2002లో భారత ప్రభుత్వం నాల్గవ అత్యున్నత భారతీయ పౌర పురస్కారం పద్మశ్రీ సత్కరించింది.[6][7]

మూలాలు

[మార్చు]
  1. "Oklahoma Medial Board". Oklahoma Medial Board. 2014. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: January 13, 2015.
  2. "US Health News". US Health News. 2014. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: January 13, 2015.
  3. "Valley Neuro Microsurgery SC". Valley Neuro Microsurgery SC. 2014. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: January 13, 2015.
  4. "US Patents". US Patents. 2014. the original నుండి 2017-05-10 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: January 13, 2015.
  5. "Spinal Plate Assembly". US Patents. 2014. the original నుండి 2017-05-10 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: January 13, 2015.
  6. "Padma Awards" (PDF). Padma Awards. 2014. the original (PDF) నుండి October 15, 2015 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: November 11, 2014.
  7. "Affinity Health System" (PDF). Affinity Health System. April 29, 2002. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: January 13, 2015.