విజయ్ ప్రకాష్ (వైద్యుడు)
డా. విజయ్ ప్రకాష్ సింగ్ | |
---|---|
జననం | సుమారు 1954.[1] బంకా, బీహార్ |
వృత్తి | గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు |
ప్రసిద్ధి | గ్యాస్ట్రో ఎంటరాలజీ |
పురస్కారాలు | పద్మశ్రీ, ఐకన్స్ ఆఫ్ బీహార్ |
విజయ్ ప్రకాష్ సింగ్ భారతీయ గ్యాస్ట్రోఎంటరాలజిస్టు,[2] బీహార్‌లోని పాట్నా మెడికల్ కాలేజీలో గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగానికి అధిపతి.[3][4][5][6] 2003 లో భారత ప్రభుత్వం ఆయనను నాల్గవ అత్యున్నత భారతీయ పౌర పురస్కారమైన పద్మశ్రీతో సత్కరించింది. బీహార్ రాష్ట్రంలో ఈ అవార్డును అందుకున్న 7వ వైద్యుడు అతను.[7][1]
జీవితం
[మార్చు]ప్రకాష్ బంకాలో జన్మించాడు.[8] ఇందిరా గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (IGIMS)లోను, వైద్య కళాశాలలోనూ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాన్ని ఏర్పాటు చేయడంలో అతను కృషి చేసాడు.[9] అతను BIG హాస్పిటల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీలో చీఫ్ గ్యాస్ట్రోఎంటరాలజిస్టుగా, మెడికల్ డైరెక్టరుగా పనిచేసాడు.[9] అతను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా[10][11] కార్యనిర్వాహక మండలి సభ్యుడు, ఇండియన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీలో సభ్యుడు.[12] అతను మెడికల్ జర్నళ్ళలో అనేక వైద్య పరిశోధన పత్రాలను ప్రచురించాడు.[1]
అతను హెపటైటిస్,[13] నాన్-ఆల్కహాలిక్ స్టీటో-హెపటైటిస్ (NASH) లపై ప్రసంగాలు చేశాడు.[14]
అవార్డులు
[మార్చు]ఇవి కూడా చూడండి
[మార్చు]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 TNN (28 January 2003). "It was a great surprise: Srivastava". Retrieved 7 March 2018.
- ↑ "Healthcare Magic". Healthcare Magic. 2015. Retrieved 8 February 2015.
- ↑ Bhatia, Banjot Kaur (9 August 2014). "17 lakh Hepatitis C patients in Bihar | Patna News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). TNN. Retrieved 29 November 2019.
- ↑ "City round-up". telegraphindia.com (in ఇంగ్లీష్). Retrieved 4 December 2019.
- ↑ "Pay hike Xmas gift to PU teachers". telegraphindia.com (in ఇంగ్లీష్). Retrieved 4 December 2019.
- ↑ "Dr.Vijay Prakash Singh vs The State Of Bihar & Ors on 20 January, 2015". indiankanoon.org. Retrieved 4 December 2019.
- ↑ "Padma Awards" (PDF). Padma Awards. 2015. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved 6 February 2015.
- ↑ 8.0 8.1 "पद्मश्री डॉ. विजय प्रकाश सिंह". outlookhindi.com (in ఇంగ్లీష్). No. PadmaShree Dr Vijay Prakash Singh. Retrieved 4 December 2019.[permanent dead link]
- ↑ 9.0 9.1 "Big Hospital". Big Hospital. 2015. Archived from the original on 11 August 2015. Retrieved 8 February 2015.
{{cite web}}
: CS1 maint: unfit URL (link) - ↑ "Medical Council of India". Medical Council of India. 2015. Archived from the original on 23 July 2015. Retrieved 8 February 2015.
{{cite web}}
: CS1 maint: unfit URL (link) - ↑ "MEDICAL COUNCIL OF INDIA" (PDF). Retrieved 4 December 2019.[permanent dead link]
- ↑ "ISG". Indian Society of Gastroenterology. 2015. Dr. Vijay Prakash Singh. Archived from the original on 21 February 2015. Retrieved 8 February 2015.
- ↑ "Dr. Vijay Prakash". BInvolved (in ఇంగ్లీష్). Retrieved 4 December 2019.
- ↑ "Dr Vijay Prakash" (in ఇంగ్లీష్). NASH24x7. Retrieved 4 December 2019.
- ↑ "Outlook Icons of Bihar". Outlook Hindi (in ఇంగ్లీష్). Archived from the original on 20 ఆగస్టు 2019. Retrieved 4 December 2019.