Jump to content

దశిక దుర్గాప్రసాదరావు

వికీపీడియా నుండి
దశిక దుర్గా ప్రసాదరావు
జననం1939
హైదరాబాదు రాష్ట్రం, భారతదేశం
వృత్తిభూగర్భ శాస్త్రవేత్త
Geocientist
పురస్కారాలుపద్మశ్రీ
భాస్కర పురస్కారం

దశిక దుర్గా ప్రసాదరావు భారతదేశ భూగోళ శాస్త్రవేత్త, జాతీయ రిమోట్ సెన్సింగ్ ఏజన్సీ యొక్క మాజీ డైరక్టరు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన 1939 లో గుంటూరు-విజయవాడ ప్రాంతంలో జన్మించారు.[1] 1998 లో భారతదేశ జాతీయ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నుండి ఫెలోషిప్ పొందారు.[2] ఆయనకు 2001లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్నందించింది.[3] రెండు సంవత్సరాల తరువాత, ఆయన 2003లో ఇండియన్ సొసైటీ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ నుండి భాస్కర అవార్డు పొందారు.[4]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "NASI". NASI. 2014. Retrieved January 2, 2015.
  2. "NASI Fellows" (PDF). NASI. 2014. Archived from the original (PDF) on 2012-07-30. Retrieved January 2, 2015. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  3. "Padma Awards" (PDF). Padma Awards. 2014. Archived from the original (PDF) on 2014-11-15. Retrieved November 11, 2014. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  4. "ISRS". ISRS. 2014. Archived from the original on 2014-11-18. Retrieved January 2, 2015. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)

ఇతర లింకులు

[మార్చు]