మధుమితా బిష్త్
Appearance
Madhumita Bisht | |||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||
జననం | West Bengal, India | 1964 అక్టోబరు 5||||||||||||||||||||
ఎత్తు | 5 feet 3 inches | ||||||||||||||||||||
దేశం | భారతదేశం | ||||||||||||||||||||
వాటం | Right [1] | ||||||||||||||||||||
Women's singles, Women's doubles, Mixed doubles | |||||||||||||||||||||
అత్యున్నత స్థానం | 28 (1992) | ||||||||||||||||||||
మెడల్ రికార్డు
|
మధుమితా బిష్త్ (జననం:1964 అక్టోబరు 5) మధుమితా గోస్వామి గా సుపరిచితురాలు. ఆమె జల్పాయిగురి పశ్చిమ బెంగాల్ చెందిన మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి.[3] ఆమె ఎనిమిది సార్లు జాతీయ సింగిల్స్ ఛాంపియన్, తొమ్మిది సార్లు డబుల్స్ విజేత, పన్నెండు సార్లు మిక్స్డ్ డబుల్స్ విజేత్రి. ఆమె 1992 ఒలింపిక్స్ లో మహిళల సింగిల్స్ విభాగంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది.[4]
పురస్కారాలు
[మార్చు]- ఆమె 1982లో అర్జున అవార్డు అందుకున్నారు.
- మధుమిత పద్మశ్రీ అవార్డు (2006) గ్రహీత.[5]
మూలాలు
[మార్చు]- ↑ "Madhumita BISHT". BWF. Retrieved 13 March 2017.
- ↑ Akaash Dasgupta (27 August 2018). "Asian Games 2018: Historic day for Indian badminton". The Times of India. Retrieved 13 July 2021.
- ↑ "Madhumita Bisht- The Iron Lady of Indian Badminton". Yahoo! News. 21 September 2015. Retrieved 13 March 2017.
- ↑ One of a kind - Sportstar article
- ↑ Padma Shri Awardees