బీనా అగర్వాల్
Appearance
జననం | 1951[1] |
---|---|
జాతీయత | భారతదేశం |
రంగం | మహిళా సాధికారత, సమానత్వం, సంప్రదింపుల పద్ధతి, సహకార వివాదం |
పూర్వ విద్యార్థి | కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం ఢిల్లీ విశ్వవిద్యాలయము |
పురస్కారములు | ఆనంద కెంటిష్ కుమారస్వామి బుక్ ప్రైజ్ 1996లో, ఎడ్గార్ గ్రాహం బుక్ ప్రైజ్ 1996లో, ది కె.హెచ్. బతేజా అవార్డ్ 1995-96లో, లియోంటీఫ్ ప్రైజ్ 2010 |
బీనా అగర్వాల్ భారతీయ అభివృద్ది ఆర్థిక వేత్త. ఆమె మాంచెస్టర్ విశ్వవిద్యాలయంలోని గ్లోబల్ డెవలప్ మెంటు ఇనిస్టిట్యూట్ లో ఆర్థిక శాస్త్రాభివృద్ధి, పర్యావరణ ప్రొఫెసర్. ఆమె భూమి, జీవనోపాధి, ఆస్థి హక్కులు, పర్యావరణం, అభివృద్ధి, జండర్ యొక్క రాజకీయ ఆర్థికం, పేదరికం, అసమానత, వ్యాయ మార్పులు, వ్యవసాయం, సాంకేతిక మార్పులు వంటి అంశాలపై రచనలు చేసింది.
అతని ఉత్తమ రచనలలో అవార్డు గెలుచుకున్న పుస్తకం- 'ఎ ఫీల్డ్ ఆఫ్ వన్స్ ఓన్: జెండర్ అండ్ ల్యాండ్ రైట్స్ ఇన్ సౌత్ ఆసియా'. [2]
జీవిత చరిత్ర
[మార్చు]బీనా అగర్వాల్ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ పొందింది. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి బిఎ , ఎంఏ చేశారు.
పురస్కారాలు
[మార్చు]- ఆనంద్ కెంటిష్ కుమారస్వామి బుక్ అవార్డు 1979
- ఎడ్గార్ గ్రాహం పుస్తక పురస్కారం 1979
- కె. హెచ్.బతేజా పురస్కారం 1985 -97
- వ్యవసాయ ఆర్థిక శాస్త్రానికి విశేష కృషి చేసినందుకు మొదటి రమేష్ చంద్ర అగర్వాల్ అవార్డు 2005
- 2007 లో భారత రాష్ట్రపతి పద్మశ్రీ అవార్డు ఇచ్చారు [3]
మూలాలు
[మార్చు]- ↑ "బీనా అగర్వాల్ గురించి"
- ↑ "Notes on contributors". Feminist Economics, special issue on the work of Amartya Sen. 9 (2–3). Taylor and Francis: 333–335. 2003. doi:10.1080/1354570032000114554.
{{cite journal}}
: CS1 maint: postscript (link) - ↑ "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 నవంబరు 2014. Retrieved 21 July 2015.
బాహ్య లంకెలు
[మార్చు]- http://www.binaagarwal.com Archived 2021-02-27 at the Wayback Machine
వర్గాలు:
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with ORCID identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- Wikipedia articles with NLA identifiers
- Wikipedia articles with faulty authority control identifiers (SBN)
- పద్మశ్రీ పురస్కారం పొందిన మహిళలు
- భారతీయ ఆర్థిక శాస్త్రవేత్తలు
- 1951 జననాలు
- జీవిస్తున్న ప్రజలు