ఆనంద మోహన్ చక్రవర్తి
ఆనంద మోహన చక్రవర్తి | |
---|---|
జననం | సైంథియా, పశ్చిమ బెంగాల్, బ్రిటిష్ ఇండియా | 1938 ఏప్రిల్ 4
జాతీయత | భారతీయుడు |
జాతి | భారతదేశం |
రంగములు | మైక్రో బయాలజీ |
చదువుకున్న సంస్థలు | కోల్కతా విశ్వవిద్యాలయం |
ప్రసిద్ధి | Genetically engineering a Pseudomonas bacterium |
డాక్టర్ ఆనంద మోహన్ చక్రవర్తి అమెరికా పౌరసత్వం తీసుకొన్న భారత శాస్త్రవేత్త. అతను చెత్త హైడ్రోకార్బన్ లు తినేసి మంచి ప్రోటీన్లు పుట్టించే బగ్‌ని కనుగొన్నాడు. చమురు సంబందం అయిన అవశేషాలను అవలీలగా తినివేయగలిగే సూపర్ బాగ్గ్ అనే బాక్టీరియాను ఆనంద మోహన్ చక్రవర్తి1980 జూన్ 16న అమిరికాలో పేటెంట్ పొందాడు.[1] 1930 ఏప్రల్ పశ్చిమ బెంగాల్ సైధియా గ్రామంలో పుట్టాడు. 1965 అమెరికా సంయుక్త రాష్ట్రాలకు వెళ్ళిన ఆనంద మోహన్ చక్రవర్తి తొలుత ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయంలో మాలిక్యూల్ జెనెటిక్స్ సంబంధించి ప్రొఫెసర్ ఐ.పి గునసలస్ (IC Gunasalus) వద్ద పరిశోధన ప్రారంబించాడు.[2][3][4][5][6][7] తరువాత జనరల్ ఎలేక్ర్తిక్ రీసెర్చి అండ్ డెవలప్మెంట్ సెంటర్ లో పరిశోధన సాగించాడు. ఇక్కడే సూపర్ బగ్గ్ ను కనుగొన్నాడు.[8] డాక్టర్ ఆనంద మోహన్ చక్రవర్తికి భారత ప్రభుత్వం 2007 లో పద్మశ్రీ ఇచ్చింది,[9] వీరు 2008 మరికొంత మందితో కలసి అమృత థీరపటిక్స్ లిమిటెడ్ స్థాపించాడు.
సూపర్ బగ్గ్
[మార్చు]ఒక ప్రత్యేకమైన కాలం శీతోష్ణ స్థితి పోషకాలు ఉన్న సందర్భంలో హైడ్రోకార్బన్ లను తినివేసే రక రకాల సూక్ష్మాంగ జీవుల ధర్మాలను ఒకే సూక్ష్మాంగ జీవిలో బదిలీ చేయవచ్చు. దీనిని సులభంగా ప్రత్యుత్పతి చేయవచ్చు. ఇది సహజంగా సాధ్యం అవుతుంది. దీని వలన సముద్రంలో ఒలికిన క్రూడ్ ఆయిల్ వంటి కర్బన సమ్మేళనాలని ఈ సూపర్ బగ్గ్ భక్షించి ప్రమాద రహితం అయిన ప్రోటీన్లు గల పదార్ధాన్ని తయారు చేస్తుంది.
మూలాలు
[మార్చు]- ↑ US Patent 4,259,444
- ↑ Chakrabarty, AM; Mylroie, JR; Friello, DA; Vacca, JG (1975). "Transformation of Pseudomonas putida and Escherichia coli with plasmid-linked drug-resistance factor DNA". Proceedings of the National Academy of Sciences of the United States of America. 72 (9): 3647–51. doi:10.1073/pnas.72.9.3647. PMC 433053. PMID 1103151.
- ↑ Chakrabarty, AM; Friello, DA (1974). "Dissociation and interaction of individual components of a degradative plasmid aggregate in Pseudomonas". Proceedings of the National Academy of Sciences of the United States of America. 71 (9): 3410–4. doi:10.1073/pnas.71.9.3410. PMC 433782. PMID 4530312.
- ↑ Chakrabarty, AM (1974). "Dissociation of a degradative plasmid aggregate in Pseudomonas". Journal of Bacteriology. 118 (3): 815–20. PMC 246827. PMID 4829926.
- ↑ Chakrabarty, AM (1974). "Transcriptional control of the expression of a degradative plasmid in Pseudomonas". Basic life sciences. 3: 157–65. doi:10.1007/978-1-4613-4529-9_13. PMID 4823075.
- ↑ Shaham, M; Chakrabarty, AM; Gunsalus, IC (1973). "Camphor plasmid-mediated chromosomal transfer in Pseudomonas putida". Journal of Bacteriology. 116 (2): 944–9. PMC 285467. PMID 4745436.
- ↑ Rheinwald, JG; Chakrabarty, AM; Gunsalus, IC (1973). "A transmissible plasmid controlling camphor oxidation in Pseudomonas putida". Proceedings of the National Academy of Sciences of the United States of America. 70 (3): 885–9. doi:10.1073/pnas.70.3.885. PMC 433381. PMID 4351810.
- ↑ "Environment: Oil-Eating Bug". Time. 22 September 1975. Archived from the original on 5 మే 2009. Retrieved 28 September 2009.
- ↑ "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 నవంబరు 2014. Retrieved 20 జూన్ 2019.