సుందరం రామకృష్ణన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుందరం రామకృష్ణన్
వృత్తిఅంతరిక్ష శాస్త్రవేత్త
పురస్కారాలుపద్మశ్రీ

సుందరం రామకృష్ణన్ భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్త, విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం యొక్క మాజీ డైరెక్టర్. అతను పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పిఎస్ఎల్వి) అభివృద్ధికి దోహదపడ్డాడు.[1][2][3] అతను 40 సంవత్సరాలకు పైగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ లో పనిచేశాడు.[1][2]

అంతరిక్ష శాస్త్రంపై అనేక శాస్త్రీయ పత్రాలను రాసిన ఘనత కలిగిన రామకృష్ణన్, 2003లో భారత ప్రభుత్వం నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ తో సత్కరించింది.[4]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "International Association of Astronautics". International Association of Astronautics. 2015. Retrieved 13 February 2015.
  2. 2.0 2.1 "International Astronautical Congress" (PDF). International Astronautical Congress. 2015. Retrieved 13 February 2015.
  3. "Sundaram Ramakrishnan — Director Vikram Sarabhai Space Centre". YouTube video. Astro Talk UK. 5 December 2013. Retrieved 13 February 2015.
  4. "Padma Awards" (PDF). Padma Awards. 2015. p. 96. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved 6 February 2015.

మరింత చదవండి

[మార్చు]