Jump to content

జేమ్స్ కుక్

వికీపీడియా నుండి
(కేప్టన్) జేమ్స్ కుక్
జననం7 నవంబరు 1728
మరణం14 ఫిబ్రవరి 1779
జాతీయతబ్రిటిష్
విద్యపోస్ట్‌గేట్ స్కూల్, గ్రేట్ ఏటన్
వృత్తినావికుడు, సముద్రయానికుడు, సాహస యాత్రికుడు
బిరుదుకేప్టన్
జీవిత భాగస్వామిఎలిజబెత్ బాట్స్
పిల్లలుజేమ్స్ కుక్, నథానియల్ కుక్, ఎలిజబెత్ కుక్, జోసెఫ్ కుక్, జార్జి కుక్, హఫ్ కుక్
తల్లిదండ్రులుజేమ్స్ కుక్, గ్రేస్ పేస్
సంతకం

జేమ్స్ కుక్ (ఆంగ్లం : Captain James Cook FRS RN) జననం నవంబరు 7, 1728ఫిబ్రవరి 14, 1779, ఒక ఆంగ్ల-నావికుడు. ఇతడు నేవీలో పనిచేసేవాడు. [1]

కుక్ బ్రిటిష్ మర్చెంట్-నేవీలో తక్కువ వయస్సులోనే చేరాడు,[2] 1755 లో రాయల్ నేవీలో చేరాడు. ఎన్నో యుద్ధాలను చూశాడు, ఉదాహరణకు ఏడు సంవత్సరాల యుద్ధం. 1766 కమాండర్ గా పదోన్నతి లభించిన తరువాత తన సముద్రయాత్రలు మొదటి మూడు "పసిఫిక్ యాత్ర"లతో మొదలయ్యాయి.

ఐరోపా మ్యాపులో కుక్ ఓ మూడు ద్వీపాలను మొదటిసారిగా చేర్చాడు. ఇతడి యాత్రలు అనేక క్రొత్త ప్రదేశాలను కనుగొనుటలో దోహదపడ్డాయి.[2]

కుక్ 1779 లో, హవాయి ద్వీపంలో హవాయి వాసులతో యుద్ధం చేస్తూ మరణించాడు.

జేమ్స్ కుక్ యాత్రా-మార్గాల మ్యాపు. మొదటి యాత్ర ఎరుపు రంగులో, రెండవ యాత్ర ఆకుపచ్చ రంగులో, మూడవ యాత్ర నీలం రంకులో. కుక్ మరణం తరువాత కుక్ తోటివారు ప్రయాణించిన మార్గం నీలి-రేఖ ద్వారా చూపబడినది.

ఇవీ చూడండి

[మార్చు]

పాదపీఠికలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  • Aughton, Peter. 2002, Endeavour: The Story of Captain Cook's First Great Epic Voyage. Cassell & Co., London.
  • John Cawte Beaglehole, biographer of Cook and editor of his Journals.
  • Collingridge, Vanessa. Feb. 2003 Captain Cook: The Life, Death and Legacy of History's Greatest Explorer, Ebury Press, ISBN 0-09-188898-0
  • Edwards, Philip, ed. 2003, James Cook: The Journals. Prepared from the original manuscripts by J. C. Beaglehole 1955-67. Penguin Books, London.
  • Forster, Georg. A Voyage Round the World, ed. 1986 (published first 1777 as: A Voyage round the World in His Britannic Majesty's Sloop Resolution, Commanded by Capt. James Cook, during the Years, 1772, 3, 4, and 5), Wiley-VCH (January 1, 1986). ISBN 978-3050001807
  • Horwitz, Tony. Oct. 2003, Blue Latitudes: Boldly Going Where Captain Cook Has Gone Before, Bloomsbury, ISBN 0-7475-6455-8
  • Williams, G (Prof.), 2002 Captain Cook: Explorer, Navigator and Pioneer, BBC History 2002
  • Villiers, Alan John, 1903-. Captain James Cook. Newport Beach, CA : Books on Tape, 1983.
  • Rae, Julie, 1997 "Captain James Cook Endeavours" Stepney Historical Trust London

బయటి లింకులు

[మార్చు]