Jump to content

దేశాల జాబితా – జనసంఖ్య క్రమంలో

వికీపీడియా నుండి

ఇది జనసంఖ్య క్రమంలో ప్రపంచంలోని దేశాల జాబితా. ఈ పట్టికలో స్వాధిపత్య రాజ్యాలూ, ఇతర దేశాలమీద ఆధారపడినా గాని స్వపరిపాలన సౌకర్యం కలిగిన భూభాగాలూ ఇవ్వబడ్డాయి. ఈ పట్టికలోని వివరాలు తీసుకొన్న వివిధ వనరులనుండి సేకరిచబడ్డాయి. వీలయినంత వరకు.

  • ఆయా దేశాల జన గణన విభాగాల లెక్కలు లేదా అంచనాలు
  • 2007 సంవత్సరం మధ్య ఐక్య రాజ్య సమితి ఆర్థిక, సామాజిక కార్యాలయం - జన సంఖ్య విభాగం(Department of Economic and Social Affairs - Population Division) లెక్కలు.[1]
  • అన్ని దేశాల జనాభా ఒకే మారు తీసికోనందువలనా, అంచనాల accuracy లో తేడాల వలనా కొన్ని వివరాలు, ముఖ్యంగా ర్యాంకులలో కొన్ని తప్పులు ఉండే అవకాశం ఉంది.
ర్యాంకుదేశం / భూభాగంజనసంఖ్యతేదీప్రపంచ జనసంఖ్యలో %ఆధారం
ప్రపంచం ప్రపంచ జనాభా6,671,226,0002007 జూలై 1100%ఐ.రా.స. అంచనా
1China చైనా ప్రజల గణతంత్రం1,319,498,000[2]2007 జూలై 1319.78%Official Chinese Population clock
2India భారత దేశం1,169,016,000[3]17.52%ఐ.రా.స. అంచనా
3అమెరికా సంయుక్త రాష్ట్రాలు అమెరికా సంయుక్త రాష్ట్రాలు302,408,0004.53%Official USA Population clock
4Indonesia ఇండొనీషియా231,627,0003.47%ఐ.రా.స. అంచనా
5Brazil బ్రెజిల్186,736,0002.8%Official Brazilian Population clock
6Pakistan పాకిస్తాన్160,757,0002.41%Official Pakistani Population clock
7బంగ్లాదేశ్ బంగ్లాదేశ్158,665,0002.38%ఐ.రా.స. అంచనా
8నైజీరియా నైజీరియా148,093,0002.22%ఐ.రా.స. అంచనా
9Russia రష్యా142,499,0002.14%ఐ.రా.స. అంచనా
10Japan జపాన్127,750,0002007 జూన్ 11.91%Official Japan Statistics Bureau estimate
11మెక్సికో మెక్సికో103,263,3882005 అక్టోబరు 171.55%

Official Mexico INEGI estimate[permanent dead link]

12Philippines ఫిలిప్పీన్స్88,706,3002007 జూలై 11.33%

Official Philippine National Statistics

13వియత్నాం వియత్నాం87,375,0001.31%

ఐ.రా.స. అంచనా

14జర్మనీ జర్మనీ82,314,9002006 డిసెంబరు 311.23%Official Destatis estimate Archived 2009-02-27 at the Wayback Machine
15Ethiopia ఇథియోపియా77,127,000జూలై 20071.16%

Ethiopia Central Statistics Agency

16ఈజిప్టు ఈజిప్ట్75,498,0001.13%

ఐ.రా.స. అంచనా

17Turkey టర్కీ74,877,0001.12%ఐ.రా.స. అంచనా
18Iran ఇరాన్71,208,0001.07%ఐ.రా.స. అంచనా
19ఫ్రాన్స్ ఫ్రాన్స్ (including overseas France)64,102,1402007 జనవరి 10.96%Official INSEE estimate
20Thailand థాయిలాండ్62,828,7062006 డిసెంబరు 310.94%

Official Thai Statistics estimate

21Democratic Republic of the Congo కాంగో డెమొక్రాటిక్ గణతంత్రం62,636,0000.94%ఐ.రా.స. అంచనా
22United Kingdom యునైటెడ్ కింగ్‌‌డమ్60,209,5002005 జూలై 10.9%Official ONS estimate
23ఇటలీ ఇటలీ59,131,2872006 డిసెంబరు 310.89%Official Istat estimate Archived 2016-03-25 at the Wayback Machine
24Myanmar మయన్మార్48,798,0000.73%

ఐ.రా.స. అంచనా

25South Africa దక్షిణ ఆఫ్రికా48,577,0000.73%ఐ.రా.స. అంచనా
26South Korea దక్షిణ కొరియా48,224,0000.72%ఐ.రా.స. అంచనా
27Ukraine ఉక్రెయిన్46,205,0000.69%ఐ.రా.స. అంచనా
28స్పెయిన్ స్పెయిన్45,116,8942007 జనవరి 10.68%Official INE estimate
29కొలంబియా కొలంబియా42,990,000 0.64%Official Colombian Population clock
30టాంజానియా టాంజానియా40,454,0000.61%ఐ.రా.స. అంచనా
31Argentina అర్జెంటీనా39,531,000 0.59%ఐ.రా.స. అంచనా
32సూడాన్ సూడాన్38,560,0000.58%ఐ.రా.స. అంచనా
33పోలాండ్ పోలండ్38,125,4792006 డిసెంబరు 310.57%Official GUS estimate
34కెన్యా కెన్యా37,538,0000.56%ఐ.రా.స. అంచనా
35Algeria అల్జీరియా33,858,000 0.51%ఐ.రా.స. అంచనా
36Canada కెనడా3,92,31,1000.59%Official Canadian Population clock
37మొరాకో మొరాకో31,224,0000.47%ఐ.రా.స. అంచనా
38ఉగాండా ఉగాండా30,884,0000.46%ఐ.రా.స. అంచనా
39ఇరాక్ ఇరాక్28,993,0000.43%ఐ.రా.స. అంచనా
40Nepal నేపాల్28,196,0000.42%ఐ.రా.స. అంచనా
41Peru పెరూ27,903,0000.42%ఐ.రా.స. అంచనా
42వెనుజ్వేలా వెనిజ్వెలా27,657,0000.41%ఐ.రా.స. అంచనా
43ఉజ్బెకిస్తాన్ ఉజ్బెకిస్తాన్27,372,0000.41%ఐ.రా.స. అంచనా
44మలేషియా మలేషియా27,199,3882007 జూలై 170.41%Official Malaysian Population clock Archived 2008-06-11 at the Wayback Machine
45ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్27,145,000 0.41%ఐ.రా.స. అంచనా
46Saudi Arabia సౌదీ అరేబియా24,735,0000.37%ఐ.రా.స. అంచనా
47North Korea ఉత్తర కొరియా23,790,0000.36%ఐ.రా.స. అంచనా
48ఘనా ఘనా23,478,0000.35%ఐ.రా.స. అంచనా
49Taiwan చైనా గణతంత్రం (తైవాన్) (తైవాన్)22,900,000[4]జనవరి 20070.34%Official National Statistics Taiwan estimate Archived 2009-04-25 at the Wayback Machine
50యెమెన్ యెమెన్22,389,0000.34%ఐ.రా.స. అంచనా
51రొమేనియా రొమేనియా21,438,0000.32%ఐ.రా.స. అంచనా
52మొజాంబిక్ మొజాంబిక్21,397,0000.32%ఐ.రా.స. అంచనా
53Australia ఆస్ట్రేలియా21,018,897[5]2007 జూలై 220.31%Official Australian Population clock
54సిరియా సిరియా19,929,0000.3%ఐ.రా.స. అంచనా
55మడగాస్కర్ మడగాస్కర్19,683,0000.3%ఐ.రా.స. అంచనా
56శ్రీలంక శ్రీలంక19,299,0000.29%ఐ.రా.స. అంచనా
57 కోటె డి ఐవొరి ఐవరీ కోస్ట్19,262,0000.29%ఐ.రా.స. అంచనా
58కామెరూన్ కామెరూన్18,549,0000.28%ఐ.రా.స. అంచనా
59అంగోలా అంగోలా17,024,0000.26%ఐ.రా.స. అంచనా
60Chile చిలీ16,598,0742007 జూన్ 300.25%Official INE projection
61Netherlands నెదర్లాండ్స్16,390,0000.25%Official Netherlands Population clock Archived 2010-12-22 at the Wayback Machine
62కజకస్తాన్ కజకస్తాన్15,422,0000.23%ఐ.రా.స. అంచనా
63Burkina Faso బర్కీనా ఫాసో14,784,0000.22%ఐ.రా.స. అంచనా
64కంబోడియా కంబోడియా14,444,0000.22%ఐ.రా.స. అంచనా
65Niger నైజర్14,226,0000.21%ఐ.రా.స. అంచనా
66మలావి మలావి13,925,0000.21%ఐ.రా.స. అంచనా
67గ్వాటెమాలా గ్వాటెమాలా13,354,0000.2%ఐ.రా.స. అంచనా
68జింబాబ్వే జింబాబ్వే13,349,0000.2%ఐ.రా.స. అంచనా
69ఈక్వడార్ ఈక్వడార్13,341,0000.2%ఐ.రా.స. అంచనా
70సెనెగల్ సెనెగల్12,379,0000.19%ఐ.రా.స. అంచనా
71మాలి (దేశం) మాలి12,337,0000.18%ఐ.రా.స. అంచనా
72జాంబియా జాంబియా11,922,0000.18%ఐ.రా.స. అంచనా
73Cuba క్యూబా11,268,0000.17%ఐ.రా.స. అంచనా
74Greece గ్రీస్11,147,0000.17%ఐ.రా.స. అంచనా
75చాద్ చాద్10,781,0000.16%ఐ.రా.స. అంచనా
76పోర్చుగల్ పోర్చుగల్10,623,0000.16%ఐ.రా.స. అంచనా
77Belgium బెల్జియం10,457,0000.16%ఐ.రా.స. అంచనా
78ట్యునీషియా టునీషియా10,327,0000.15%ఐ.రా.స. అంచనా
79Czech Republic చెక్ గణతంత్రం10,306,7092007 మార్చి 310.15%Official ČSÚ estimate Archived 2007-08-08 at the Wayback Machine
80హంగరి హంగేరీ10,030,0000.15%ఐ.రా.స. అంచనా
81సెర్బియా సెర్బియా9,858,000[6]0.15%ఐ.రా.స. అంచనా
82డొమినికన్ రిపబ్లిక్ డొమినికన్ గణతంత్రం9,760,0000.15%ఐ.రా.స. అంచనా
83రువాండా రవాండా9,725,0000.15%ఐ.రా.స. అంచనా
84బెలారస్ బెలారస్9,689,0000.15%ఐ.రా.స. అంచనా
85Haiti హైతీ9,598,0000.14%ఐ.రా.స. అంచనా
86Bolivia బొలీవియా9,525,0000.14%ఐ.రా.స. అంచనా
87గినియా గినియా9,370,0000.14%ఐ.రా.స. అంచనా
88Sweden స్వీడన్9,150,000జూన్ 20070.14%Official Statistics Sweden estimate
89బెనిన్ బెనిన్9,033,0000.13%ఐ.రా.స. అంచనా
90సొమాలియా సొమాలియా8,699,0000.13%ఐ.రా.స. అంచనా
91బురుండి బురుండి8,508,0000.13%ఐ.రా.స. అంచనా
92అజర్‌బైజాన్ అజర్‌బైజాన్8,467,0000.13%ఐ.రా.స. అంచనా
93ఆస్ట్రియా ఆస్ట్రియా8,361,0000.13%ఐ.రా.స. అంచనా
94Bulgaria బల్గేరియా7,639,0000.11%ఐ.రా.స. అంచనా
95స్విట్జర్లాండ్ స్విట్జర్‌లాండ్7,484,0000.11%ఐ.రా.స. అంచనా
Hong Kong హాంగ్‌కాంగ్7,206,0000.11%ఐ.రా.స. అంచనా
96Israel ఇస్రాయెల్7,161,000[7]2007 మే 310.11%Israeli Central Bureau of Statistics Archived 2009-05-28 at the Wayback Machine
97హోండురాస్ హోండూరస్7,106,0000.11%ఐ.రా.స. అంచనా
98El Salvador ఎల్ సాల్వడోర్6,857,0000.1%ఐ.రా.స. అంచనా
99తజికిస్తాన్ తజకిస్తాన్6,736,0000.1%ఐ.రా.స. అంచనా
100టోగో టోగో6,585,0000.099%ఐ.రా.స. అంచనా
101పపువా న్యూగినియా పాపువా న్యూగినియా6,331,0000.095%ఐ.రా.స. అంచనా
102లిబియా లిబియా6,160,0000.092%ఐ.రా.స. అంచనా
103Paraguay పరాగ్వే6,127,0000.092%ఐ.రా.స. అంచనా
104జోర్డాన్ జోర్డాన్5,924,0000.089%ఐ.రా.స. అంచనా
105సియెర్రా లియోన్ సియెర్రా లియోన్5,866,0000.088%ఐ.రా.స. అంచనా
106లావోస్ లావోస్5,859,0000.088%ఐ.రా.స. అంచనా
107నికరాగ్వా నికారాగ్వా5,603,0000.084%ఐ.రా.స. అంచనా
108డెన్మార్క్ డెన్మార్క్5,550,0002007 జనవరి 10.083%Official "Statistics Denmark"
109స్లొవేకియా స్లొవేకియా5,390,0000.081%ఐ.రా.స. అంచనా
110కిర్గిజిస్తాన్ కిర్గిజిస్తాన్5,317,0000.08%ఐ.రా.స. అంచనా
111ఫిన్‌లాండ్ ఫిన్లాండ్5,310,000[8]0.08%Official Finnish Population clock
112తుర్క్‌మెనిస్తాన్ తుర్క్‌మెనిస్తాన్4,965,0000.074%ఐ.రా.స. అంచనా
113ఎరిత్రియా ఎరిట్రియా4,851,0000.073%ఐ.రా.స. అంచనా
114నార్వే నార్వే4,770,000 [9]0.072%Official Norwegian Population clock
115క్రొయేషియా క్రొయేషియా4,555,0000.068%ఐ.రా.స. అంచనా
116కోస్టారికా కోస్టారీకా4,468,0000.065%ఐ.రా.స. అంచనా
117Singapore సింగపూర్4,436,0000.066%ఐ.రా.స. అంచనా
118 జార్జియా (దేశం) జార్జియా (దేశం)4,395,000[10]0.066%ఐ.రా.స. అంచనా
119United Arab Emirates యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్4,380,0000.066%ఐ.రా.స. అంచనా
120సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ సెంట్రల్ ఆఫ్రికన్ గణతంత్రం4,343,0000.065%ఐ.రా.స. అంచనా
121Republic of Ireland ఐర్లాండ్4,234,92520060.063%Ireland 2006 Census (prelim.)
122New Zealand న్యూజిలాండ్4,230,0000.063%Official New Zealand Population clock
123లెబనాన్ లెబనాన్4,099,0000.061%ఐ.రా.స. అంచనా
124పాలస్తీనా పాలస్తీనా భూభాగాలు4,017,0000.06%ఐ.రా.స. అంచనా
125Puerto Rico పోర్టోరికో 3,991,0000.06%ఐ.రా.స. అంచనా
126Bosnia and Herzegovina బోస్నియా & హెర్జ్‌గొవీనియా3,935,0000.059%ఐ.రా.స. అంచనా
127మోల్డోవా మాల్డోవా3,794,000[11]0.057%ఐ.రా.స. అంచనా
128కాంగో రిపబ్లిక్ కాంగో-బ్రజ్జావిల్లి3,768,0000.056%ఐ.రా.స. అంచనా
129లైబీరియా లైబీరియా3,750,0000.056%ఐ.రా.స. అంచనా
130సోమాలిలాండ్ సోమాలిలాండ్3,500,0000.052%Somaliland government
130లిథువేనియా లిథువేనియా3,390,0000.051%ఐ.రా.స. అంచనా
131పనామా పనామా3,343,0000.05%ఐ.రా.స. అంచనా
132ఉరుగ్వే ఉరుగ్వే3,340,0000.05%ఐ.రా.స. అంచనా
133అల్బేనియా అల్బేనియా3,190,0000.048%ఐ.రా.స. అంచనా
134మౌరిటానియ మారిటేనియా3,124,0000.047%ఐ.రా.స. అంచనా
135ఆర్మేనియా అర్మీనియా3,002,0000.045%ఐ.రా.స. అంచనా
136Kuwait కువైట్2,851,0000.043%ఐ.రా.స. అంచనా
137జమైకా జమైకా2,714,0000.041%ఐ.రా.స. అంచనా
138మంగోలియా మంగోలియా2,629,0000.039%ఐ.రా.స. అంచనా
139ఒమన్ ఒమన్2,595,0000.039%ఐ.రా.స. అంచనా
140లాట్వియా లాత్వియా2,277,0000.034%ఐ.రా.స. అంచనా
141నమీబియా నమీబియా2,074,0000.031%ఐ.రా.స. అంచనా
142మూస:Country data FYROM మేసిడోనియా (FYROM)2,038,0000.031%ఐ.రా.స. అంచనా
143స్లోవేనియా స్లొవేనియా2,030,0000.031%Official Slovenian Population clock Archived 2010-04-10 at the Wayback Machine
144లెసోతో లెసోతో2,008,0000.03%ఐ.రా.స. అంచనా
145బోత్సువానా బోత్సువానా1,882,0000.028%ఐ.రా.స. అంచనా
146 గాంబియా గాంబియా1,709,0000.026%ఐ.రా.స. అంచనా
147గినియా-బిస్సావు గినియా-బిస్సావు1,695,0000.025%ఐ.రా.స. అంచనా
148Estonia ఎస్టోనియా1,342,409జనవరి 1, 20070.02%Statistics Estonia
149ట్రినిడాడ్ అండ్ టొబాగో ట్రినిడాడ్ & టొబాగో1,333,0000.02%ఐ.రా.స. అంచనా
150గబాన్ గబాన్1,331,0000.02%ఐ.రా.స. అంచనా
151మారిషస్ మారిషస్1,262,000[12] 0.019%ఐ.రా.స. అంచనా
152East Timor తూర్పు తైమూర్1,155,0000.017%ఐ.రా.స. అంచనా
153స్వాజీలాండ్ స్వాజిలాండ్1,141,0000.017%ఐ.రా.స. అంచనా
154సైప్రస్ సైప్రస్855,000[13]0.013%ఐ.రా.స. అంచనా
155ఖతార్ కతర్841,0000.013%ఐ.రా.స. అంచనా
156Fiji ఫిజీ839,0000.013%ఐ.రా.స. అంచనా
157జిబూటి జిబూటి833,0000.012%ఐ.రా.స. అంచనా
Réunion రీయూనియన్[14]784,000జనవరి 1, 20060.012%Official INSEE estimate
158Bahrain బహ్రయిన్753,0000.011%ఐ.రా.స. అంచనా
159గయానా గయానా738,0000.011%ఐ.రా.స. అంచనా
160కొమొరోస్ కొమొరోస్682,000[15]జూలై 20070.01%World Gazetteer projection
161భూటాన్ భూటాన్658,0000.01%ఐ.రా.స. అంచనా
162మాంటెనెగ్రో మాంటెనెగ్రో598,0000.009%ఐ.రా.స. అంచనా
ట్రాన్స్‌నిస్ట్రియా ట్రాన్సినిస్ట్రియా555,3470.008%Pridnestrivie government website
163Cape Verde కేప్ వర్డి530,0000.008%ఐ.రా.స. అంచనా
164ఈక్వటోరియల్ గ్వినియా ఈక్వటోరియల్ గునియా507,0000.008%ఐ.రా.స. అంచనా
165Solomon Islands సోలమన్ దీవులు496,0000.007%ఐ.రా.స. అంచనా
166—మకావు మకావు481,0000.007%ఐ.రా.స. అంచనా
166పశ్చిమ సహారా పశ్చిమ సహారా480,0000.007%ఐ.రా.స. అంచనా
167లక్సెంబర్గ్ లక్సెంబర్గ్467,0000.007%ఐ.రా.స. అంచనా
168Suriname సూరీనామ్458,0000.007%ఐ.రా.స. అంచనా
169మాల్టా మాల్టా407,0000.006%ఐ.రా.స. అంచనా
ఫ్రాన్స్ గ్వాడలోప్[14]405,000జనవరి 1, 20060.006%INSEE est. subtracting St Martin and St Bath.
ఫ్రాన్స్ మార్టినిక్[14]399,000జనవరి 1, 20060.006%Official INSEE estimate
170బ్రూనై బ్రూనై390,0000.006%ఐ.రా.స. అంచనా
171బహామాస్ బహామాస్331,0000.005%ఐ.రా.స. అంచనా
172ఐస్‌లాండ్ ఐస్‌లాండ్309,699ఏప్రిల్ 1, 20070.005%Hagstofa Íslands
173మాల్దీవులు మాల్దీవులు306,0000.005%ఐ.రా.స. అంచనా
174బార్బడోస్ బార్బడోస్294,0000.004%ఐ.రా.స. అంచనా
175బెలిజ్ బెలిజ్288,0000.004%ఐ.రా.స. అంచనా
Northern Cyprus సైప్రస్265,1000.004%Observer[16]
ఫ్రాన్స్ ఫ్రెంచ్ పోలినీసియా[14]259,800జనవరి 1, 20070.004%Official ISPF estimate
ఫ్రాన్స్ న్యూ కాలెడోనియా[14]240,390జనవరి 1, 20070.004%Official INSEE estimate
176Vanuatu వనౌటు226,0000.003%ఐ.రా.స. అంచనా
ఫ్రాన్స్ ఫ్రెంచి గయానా[14]202,000జనవరి 1, 20060.003%Official INSEE estimate
177Netherlands Antilles నెదర్లాండ్స్ యాంటిలిస్192,0000.003%ఐ.రా.స. అంచనా
178సమోవా సమోవా187,0000.003%ఐ.రా.స. అంచనా
ఫ్రాన్స్ మయొట్టె[14]182,000జనవరి 1, 20060.003%Estimate based on last INSEE census.
179గ్వామ్ గ్వామ్173,0000.003%ఐ.రా.స. అంచనా
180సెయింట్ లూసియా సెయింట్ లూసియా165,0000.002%ఐ.రా.స. అంచనా
181São Tomé and Príncipe సావొటోమ్ & ప్రిన్సిపె158,0000.002%ఐ.రా.స. అంచనా
నగొర్నో-కరబఖ్ నాగోర్నో-కరాబాఖ్145,0000.002%Office of the Nagorno Karabakh Republic in the U.S.A.
182సెయింట్ విన్సెంట్, గ్రెనడిన్స్ సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్120,0000.002%ఐ.రా.స. అంచనా
183United States Virgin Islands వర్జిన్ దీవులు(అ.సం.రా)111,0000.002%ఐ.రా.స. అంచనా
184Federated States of Micronesia మైక్రొనీషియా111,0000.002%ఐ.రా.స. అంచనా
185గ్రెనడా గ్రెనడా106,0000.002%ఐ.రా.స. అంచనా
186అరూబా అరుబా104,0000.002%ఐ.రా.స. అంచనా
187Tonga టోంగా100,0000.001%ఐ.రా.స. అంచనా
188కిరిబటి కిరిబాతి95,0000.001%ఐ.రా.స. అంచనా
189జెర్సీ జెర్సీ బాలివిక్88,2000.001%States of Jersey Statistics Unit[permanent dead link]
190సేషెల్స్ సీషెల్లిస్87,0000.001%ఐ.రా.స. అంచనా
191Antigua and Barbuda ఆంటిగువా & బార్బుడా85,0000.001%ఐ.రా.స. అంచనా
192Northern Mariana Islands ఉత్తర మెరియానా దీవులు84,0000.001%ఐ.రా.స. అంచనా
193ఐల్ ఆఫ్ మ్యాన్ ఐల్ ఆఫ్ మాన్79,0000.001%ఐ.రా.స. అంచనా
194Andorra అండొర్రా75,0000.001%ఐ.రా.స. అంచనా
195డొమినికా డొమినికా కామన్వెల్త్67,0000.001%ఐ.రా.స. అంచనా
196American Samoa అమెరికన్ సమోవా67,0000.001%ఐ.రా.స. అంచనా
197గ్వెర్న్సీ గ్వెర్నిసీ65,5730.001%World Fact Book, 2007 Archived 2008-11-15 at the Wayback Machine
198బెర్ముడా బెర్ముడా65,0000.001%ఐ.రా.స. అంచనా
199Marshall Islands మార్షల్ దీవులు59,0000.001%ఐ.రా.స. అంచనా
200గ్రీన్‌లాండ్ గ్రీన్‌లాండ్58,0000.001%ఐ.రా.స. అంచనా
201సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ సెయింట్ కిట్స్ & నెవిస్50,0000.001%ఐ.రా.స. అంచనా
202Faroe Islands ఫారో దీవులు48,455Jun 1, 20070.001%Official statistics of the Faroe Islands
203కేమాన్ దీవులు కేమన్ దీవులు47,0000.001%ఐ.రా.స. అంచనా
204లైచెన్‌స్టెయిన్ లైకెస్టీన్35,0000.0005%ఐ.రా.స. అంచనా
ఫ్రాన్స్ సెయింట్ మార్టిన్ (ఫ్రాన్స్)[14]33,102అక్టోబరు 20040%అక్టోబరు 2004 supplementary census.
205మొనాకో మొనాకో33,0000.0005%

ఐ.రా.స. అంచనా

206సాన్ మారినో సాన్ మారినో31,0000.0005%ఐ.రా.స. అంచనా
207జిబ్రాల్టర్ జిబ్రాల్టర్29,0000.0004%ఐ.రా.స. అంచనా
208Turks and Caicos Islands టర్క్స్ & కైకోస్ దీవులు26,0000.0004%ఐ.రా.స. అంచనా
209British Virgin Islands బ్రిటిష్ వర్జిన్ దీవులు23,0000.0003%ఐ.రా.స. అంచనా
210Palau పలావు20,0000.0003%ఐ.రా.స. అంచనా
ఫ్రాన్స్ వల్లిస్ & ఫుటునా దీవులు[14]15,000జూలై 20070%ఐ.రా.స. అంచనా
211కుక్ ఐలాండ్స్ కుక్ దీవులు13,0000.0002%ఐ.రా.స. అంచనా
212Anguilla అంగ్విల్లా13,0000.0002%ఐ.రా.స. అంచనా
213Tuvalu తువాలు11,0000.0002%ఐ.రా.స. అంచనా
214Nauru నౌరు10,0000.0001%ఐ.రా.స. అంచనా
ఫ్రాన్స్ సెయింట్ బార్తెలిమీ[14]6,852మార్చి 19990%మార్చి 1999 census[permanent dead link]
215సెయొంట్ హెలినా సెయింట్ హెలినా6,600[17]0.0001%ఐ.రా.స. అంచనా
ఫ్రాన్స్ సెయింట్ పియెర్ & మికెలాన్[14]6,125జనవరి 20060%జనవరి 2006 census
216Montserrat మాంట్‌సెరాట్5,9000.0001%ఐ.రా.స. అంచనా
217ఫాక్లాండ్ ద్వీపాలు ఫాక్‌లాండ్ దీవులు3,000less than 0.00005%ఐ.రా.స. అంచనా
218Niue నియు1,600less than 0.00002%ఐ.రా.స. అంచనా
219Tokelau టోకెలావ్ దీవులు1,400less than 0.00002%ఐ.రా.స. అంచనా
220వాటికన్ నగరం వాటికన్ నగరం (Vatican City)800less than 0.00002%ఐ.రా.స. అంచనా
221పిట్‌కెయిర్న్ దీవులు పిట్‌కెయిర్న్ దీవులు50less than 0.0000011%ఐ.రా.స. అంచనా
ప్రపంచ జనాభా6,671,226,0002007 జూలై 1100%ఐ.రా.స. అంచనా

గమనించవలసినవి, సూచనలు, మూలాలు

[మార్చు]
  1. Department of Economic and Social Affairs Population Division (2006). "World Population Prospects, Table A.2" (.PDF). 2006 revision. United Nations. Retrieved on 2007-06-30.
  2. చైనా ప్రధాన భూభాగం మాత్రం
  3. Includes data from Jammu and Kashmir (India-administered), Azad Kashmir (Pakistan-administered) , and Aksai Chin (PRC-administered).
  4. Consists of the island groups of తైవాన్, the Pescadores, Kinmen, Matsu, etc.
  5. Includes క్రిస్టమస్ దీవులు (1,508), కోకోస్ (కీలింగ్) దీవులు (628), and నార్ఫోక్ దీవులు (1,828)
  6. Includes Kosovo
  7. UN figure for mid-2007 is 6,967,000, which excludes Israeli population living in the West Bank.
  8. Includes ఆలాండ్ దీవులు
  9. Includes స్వాల్‌బార్డ్ (2,701) and Jan mayen Island
  10. Figure includes the అబ్‌ఖజియా (216,000) and దక్షిణ ఓస్సెషియా (70,000)
  11. Includes ట్రాన్స్‌నిస్ట్రియా (555,347)
  12. Includes Agalega, Rodrigues and St. Brandon
  13. Includes the ఉత్తర సైప్రస్ (264,172). The Statistical Institute of the Republic of Cyprus shows a population of 749,200 (2004 Census).
  14. 1 2 3 4 5 6 7 8 9 10 11 Part of ఫ్రాన్స్.
  15. Excludes the island of మాయొట్టి. The ఐ.రా.స. అంచనా is 839,000 (including mayotte)
  16. Based on census results announced పిబ్రవరి 2007. De facto population, 265,100; de jure population, 256,644.
  17. Includes Ascension and Tristan da Cunha

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]