దేశాల జాబితా – 2005 జనసంఖ్య క్రమంలో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

List of countries by population in 2005

2005 ప్రపంచ జనాభా లెక్కలలో వ్యత్యాసాలను సరి చూసి తయారు చేసిన జాబితా ఇది. కనుక దయ చేసి మార్చ వద్దు.
Map of countries by population for the year 2005 (U.N. source)


ఇది 1 జూలై 2005 నాటి గణాంకాలు, అంచనాల ఆధారంగా ప్రపంచంలోని అన్ని స్వాధిపత్య దేశాలు, ప్రాంతాల వారీగా జన సంఖ్య జాబితా. The figures are estimates for the year 2005 from the U.N. World Population Prospects (2004 revision) using the medium fertility variant.[1]

ఈ జాబితాలో ఐక్య రాజ్య సమితి చే గుర్తించబడిన అన్ని స్వాధిపత్య దేశాలు, ఆధారిత ప్రాంతాలు, చైనా రిపబ్లిక్ (తైవాన్) అధినంలో ఉన్న భూభాగం ఇవ్వబడ్డాయి. ఇదే జాబితా ---లో చిత్రపట రూపంలో ఇవ్వబడింది.

.

ర్యాంకు దేశం / భూభాగం జన సంఖ్య
జూలై 2005
ఐ.రా.స. అంచనా
ప్రపంచ జనాభా 6,464,750,000
1 చైనా పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (చైనా ప్రధాన భూభాగం) 1,315,844,000
2 India భారత దేశం 1,103,371,000[2]
3 యు.ఎస్.ఏ అమెరికా సంయుక్త రాష్ట్రాలు 298,213,000
4 ఇండోనేషియా ఇండొనీషియా 222,781,000
5 బ్రెజిల్ బ్రెజిల్ 186,405,000
6 పాకిస్తాన్ పాకిస్తాన్ 157,935,000
7 Russia రష్యా 143,202,000
8 బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ 141,822,000
9 నైజీరియా నైజీరియా 131,530,000
10 జపాన్ జపాన్ 128,085,000
11 మెక్సికో మెక్సికో 107,029,000
12 వియత్నాం వియత్నాం 84,238,000
13 ఫిలిప్పీన్స్ ఫిలిప్పీన్స్ 83,054,000
14 Germany జర్మనీ 82,689,000
15 Ethiopia ఇథియోపియా 77,431,000
16 ఈజిప్టు ఈజిప్ట్ 74,033,000
17 టర్కీ టర్కీ 73,193,000
18 ఇరాన్ ఇరాన్ 69,515,000
19 థాయిలాండ్ థాయిలాండ్ 64,233,000
20 ఫ్రాన్స్ ఫ్రాన్స్ 60,496,000[3]
21 United Kingdom యునైటెడ్ కింగ్‌‌డమ్ 59,668,000
22 ఇటలీ ఇటలీ 58,093,000
23 మూస:Country data COD కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ 57,549,000
24 మయన్మార్ మయన్మార్ 50,519,000
25 దక్షిణ కొరియా దక్షిణ కొరియా 47,817,000
26 దక్షిణాఫ్రికా దక్షిణ ఆఫ్రికా 47,432,000
27 ఉక్రెయిన్ ఉక్రెయిన్ 46,481,000
28 కొలంబియా కొలంబియా 45,600,000
29 స్పెయిన్ స్పెయిన్ 43,064,000
30 అర్జెంటీనా అర్జెంటీనా 38,747,000
31 పోలండ్ పోలండ్ 38,530,000
32 Tanzania టాంజానియా 38,329,000
33 సూడాన్ సూడాన్ 36,233,000
34 కెన్యా కెన్యా 34,256,000
35 అల్జీరియా అల్జీరియా 32,854,000
36 కెనడా కెనడా 32,268,000
37 మొరాకో మొరాకో 31,478,000
38 ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ 29,863,000
39 Uganda ఉగాండా 28,816,000
40 Iraq ఇరాక్ 28,807,000
41 పెరూ పెరూ 27,968,000
42 నేపాల్ నేపాల్ 27,133,000
43 వెనెజులా వెనిజ్వెలా 26,749,000
44 ఉజ్బెకిస్తాన్ ఉజ్బెకిస్తాన్ 26,593,000
45 మలేషియా మలేషియా 25,347,000
46 సౌదీ అరేబియా సౌదీ అరేబియా 24,573,000
47 Taiwan చైనా రిపబ్లిక్ (తైవాన్) (Taiwan) 22,894,384[4]
48 ఉత్తర కొరియా ఉత్తర కొరియా 22,488,000
49 ఘనా ఘనా 22,113,000
50 రొమేనియా రొమేనియా 21,711,000
51 యెమెన్ యెమెన్ 20,975,000
52 శ్రీలంక శ్రీలంక 20,743,000
53 ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా 20,155,000[5]
54 మొజాంబిక్ మొజాంబిక్ 19,792,000
55 Syria సిరియా 19,043,000
56 మడగాస్కర్ మడగాస్కర్ 18,606,000[6]
57 కోటె డి ఐవొరి ఐవరీ కోస్ట్ 18,154,000
58 కామెరూన్ కామెరూన్ 16,322,000
59 నెదర్లాండ్స్ నెదర్లాండ్స్ 16,299,000
60 చిలీ చిలీ 16,295,000
61 అంగోలా అంగోలా 15,941,000
62 కజకస్తాన్ కజకస్తాన్ 14,825,000
63 కంబోడియా కంబోడియా 14,071,000
64 నైగర్ నైజర్ 13,957,000
65 మాలి (దేశం) మాలి 13,518,000
66 Burkina Faso బర్కీనా ఫాసో 13,228,000
67 ఈక్వడార్ ఈక్వడార్ 13,228,000
68 జింబాబ్వే జింబాబ్వే 13,010,000
69 మలావి మలావి 12,884,000
70 Guatemala గ్వాటెమాలా 12,599,000
71 జాంబియా జాంబియా 11,668,000
72 సెనెగల్ సెనెగల్ 11,658,000
73 Cuba క్యూబా 11,269,000
74 గ్రీస్ గ్రీస్ 11,120,000
75 పోర్చుగల్ పోర్చుగల్ 10,495,000
76 బెల్జియం బెల్జియం 10,419,000
77 చెక్ రిపబ్లిక్ చెక్ రిపబ్లిక్ 10,220,000
78 ట్యునీషియా టునీషియా 10,102,000
79 హంగరీ హంగేరీ 10,098,000
80 సెర్బియా సెర్బియా 9,778,991[7]
81 బెలారస్ బెలారస్ 9,755,000
82 చాద్ చాద్ 9,749,000
83 గినియా గినియా 9,402,000
84 Bolivia బొలీవియా 9,182,000
85 Sweden స్వీడన్ 9,041,000
86 రువాండా రవాండా 9,038,000
87 డొమినికన్ రిపబ్లిక్ డొమినికన్ రిపబ్లిక్ 8,895,000
88 హైతి హైతీ 8,528,000
89 బెనిన్ బెనిన్ 8,439,000
90 అజర్‌బైజాన్ అజర్‌బైజాన్ 8,411,000
91 సొమాలియా సొమాలియా 8,228,000
92 ఆస్ట్రియా ఆస్ట్రియా 8,189,000
93 బల్గేరియా బల్గేరియా 7,726,000
94 బురుండి బురుండి 7,548,000
95 స్విట్జర్లాండ్ స్విట్జర్‌లాండ్ 7,252,000
96 హోండురాస్ హోండూరస్ 7,205,000
97 హాంగ్‌కాంగ్ హాంగ్‌కాంగ్ (చైనా) 7,041,000
98 ఎల్ సాల్వడోర్ ఎల్ సాల్వడోర్ 6,881,000
99 ఇజ్రాయిల్ ఇస్రాయెల్ 6,725,000
100 తజికిస్తాన్ తజకిస్తాన్ 6,507,000
101 పరాగ్వే పరాగ్వే 6,158,000
102 టోగో టోగో 6,145,000
103 లావోస్ లావోస్ 5,924,000
104 పపువా న్యూగినియా పాపువా న్యూగినియా 5,887,000
105 లిబియా లిబియా 5,853,000
106 జోర్డాన్ జోర్డాన్ 5,703,000
107 సియెర్రా లియోన్ సియెర్రా లియోన్ 5,525,000
108 నికరాగ్వా నికారాగ్వా 5,487,000
109 డెన్మార్క్ డెన్మార్క్ 5,431,000
110 స్లొవేకియా స్లొవేకియా 5,401,000
111 కిర్గిజిస్తాన్ కిర్గిజిస్తాన్ 5,264,000
112 ఫిన్లాండ్ ఫిన్లాండ్ 5,249,000[8]
113 తుర్క్‌మెనిస్తాన్ తుర్క్‌మెనిస్తాన్ 4,833,000
114 నార్వే నార్వే 4,620,000[9]
115 క్రొయేషియా క్రొయేషియా 4,551,000
116 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 4,496,000
117 జార్జియా (దేశం) జార్జియా (దేశం) 4,474,000
118 ఎరిత్రియా ఎరిట్రియా 4,401,000
119 కోస్టారికా కోస్టారీకా 4,327,000
120 సింగపూర్ సింగపూర్ 4,326,000
121 మోల్డోవా మాల్డోవా 4,206,000
122 Republic of Ireland ఐర్లాండ్ రిపబ్లిక్ 4,148,000
123 సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ 4,038,000
124 న్యూజీలాండ్ న్యూజిలాండ్ 4,028,000
125 కాంగో రిపబ్లిక్ కాంగో రిపబ్లిక్ 3,999,000
126 Puerto Rico పోర్టోరికో (అ.సం.రా. Unincorporated territory) 3,955,000
127 బోస్నియా, హెర్జెగోవినా బోస్నియా & హెర్జ్‌గొవీనియా 3,907,000
128 పాలస్తీనా భూభాగాలు పాలస్తీనా భూభాగాలు 3,702,000
129 Lebanon లెబనాన్ 3,577,000
130 ఉరుగ్వే ఉరుగ్వే 3,463,000
131 లిథువేనియా లిథువేనియా 3,431,000
132 లైబీరియా లైబీరియా 3,283,000
133 పనామా పనామా 3,232,000
134 అల్బేనియా అల్బేనియా 3,130,000
135 మౌరిటానియ మారిటేనియా 3,069,000
136 Armenia అర్మీనియా 3,016,000
137 కువైట్ కువైట్ 2,687,000
138 జమైకా జమైకా 2,651,000
139 మంగోలియా మంగోలియా 2,646,000
140 ఒమన్ ఒమన్ 2,567,000
141 లాట్వియా లాత్వియా 2,307,000
142 భూటాన్ భూటాన్ 2,163,000[10]
143 ఉత్తర మేసిడోనియా మేసిడోనియా] 2,034,000
144 నమీబియా నమీబియా 2,031,000
145 స్లోవేనియా స్లొవేనియా 1,967,000
146 లెసోతో లెసోతో 1,795,000
147 బోత్సువానా బోత్సువానా 1,765,000
148 గినియా-బిస్సావు గినియా-బిస్సావు 1,586,000
149 గాంబియా గాంబియా 1,517,000
150 గబాన్ గబాన్ 1,384,000
151 ఎస్టోనియా ఎస్టోనియా 1,330,000
152 ట్రినిడాడ్ అండ్ టొబాగో ట్రినిడాడ్ & టొబాగో 1,305,000
153 మారిషస్ మారిషస్ 1,245,000[11]
154 స్వాజీలాండ్ స్వాజిలాండ్ 1,032,000
155 East Timor తూర్పు తైమూర్ 947,000
156 ఫిజీ ఫిజీ 848,000
157 సైప్రస్ సైప్రస్ 835,000[12]
158 ఖతార్ కతర్ 813,000
159 Comoros కొమొరోస్ 798,000[13]
160 జిబూటి జిబౌటి నగరం 793,000
161 Réunion రియూనియన్ (ఫ్రెంచి ఓవర్సీస్ భూభాగం) 785,000
162 గయానా గయానా 751,000
163 బహ్రెయిన్ బహ్రయిన్ 727,000
164 మాంటెనెగ్రో మాంటినిగ్రో 620,145[14]
165 Cape Verde కేప్ వర్డి 507,000
166 ఈక్వటోరియల్ గ్వినియా ఈక్వటోరియల్ గునియా 504,000
167 Solomon Islands సొలొమన్ దీవులు 478,000
168 లక్సెంబర్గ్ లక్సెంబోర్గ్ నగరం 465,000
169 మకావు Macau (చైనా) 460,000
170 Suriname సూరీనామ్ 449,000
171 Guadeloupe గ్వాడలోప్ (ఫ్రాన్స్ ఓవర్సీస్ భూభాగం) 448,000
172 మాల్టా మాల్టా 402,000
173 Martinique మార్టినిక్ (ఫ్రాన్స్ ఓవర్సీస్ భూభాగం) 396,000
174 బ్రూనై బ్రూనై 374,000
175 పశ్చిమ సహారా పశ్చిమ సహారా 341,000
176 మాల్దీవులు మాల్దీవులు 329,000
177 బహామాస్ బహామాస్ 323,000
178 Iceland ఐస్‌లాండ్ 295,000
179 బెలిజ్ బెలిజ్ 270,000
180 బార్బడోస్ బార్బడోస్ 270,000
181 ఫ్రాన్స్ French Polynesia ఫ్రెంచ్ పోలినీసియా (ఫ్రాన్స్ ఓవర్సీస్ భూభాగం) 257,000
182 New Caledonia న్యూ కాలెడోనియా (ఫ్రాన్స్ ఓవర్సీస్ భూభాగం) 237,000
183 Vanuatu వనువాటు 211,000
184 ఫ్రెంచి గయానా ఫ్రెంచ్ గయానా (ఫ్రాన్స్ ఓవర్సీస్ భూభాగం) 187,000
185 సమోవా సమోవా 185,000
186 Netherlands Antilles నెదర్లాండ్స్ యాంటిలిస్ (Netherlands) 183,000
187 Guam గ్వామ్ (అ.సం.రా. Unincorporated territory) 170,000
188 సెయింట్ లూసియా సెయింట్ లూసియా 161,000
189 São Tomé and Príncipe సావొటోమ్ & ప్రిన్సిపె 157,000
190 ఛానల్ దీవులు (యు.కె. Crown dependency) 149,000[15]
191 సెయింట్ విన్సెంట్, గ్రెనడిన్స్ సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్ 119,000
192 United States Virgin Islands అమెరికా వర్జిన్ దీవులు (అ.సం.రా. Unincorporated territory) 112,000
193 Federated States of Micronesia మైక్రొనీషియా 110,000
194 గ్రెనడా గ్రెనడా 103,000
195 Tonga టోంగా 102,000
196 అరూబా అరుబా (నెదర్లాండ్స్) 99,000
197 కిరిబటి కిరిబాతి 99,000
198 ఆంటిగ్వా అండ్ బార్బుడా ఆంటిగువా & బార్బుడా 81,000
199 Northern Mariana Islands ఉత్తర మెరియానా దీవులు (అ.సం.రా. Unincorporated territory) 81,000
200 Seychelles సీషెల్లిస్ 81,000
201 డొమినికా డొమినికా కామన్వెల్త్ 79,000
202 ఐల్ ఆఫ్ మ్యాన్ ఐల్ ఆఫ్ మాన్ (యు.కె. Crown dependency) 77,000
203 అండొర్రా అండొర్రా 67,000
204 American Samoa అమెరికన్ సమోవా (US) 65,000
205 బెర్ముడా బెర్ముడా (యు.కె. ఓవర్సీస్ భూభాగం) 64,000
206 మార్షల్ దీవులు మార్షల్ దీవులు 62,000
207 గ్రీన్‌లాండ్ గ్రీన్‌లాండ్ (డెన్మార్క్) 57,000
208 Faroe Islands ఫారో దీవులు (డెన్మార్క్) 47,000
209 కేమన్ ఐలాండ్స్ కేమెన్ దీవులు (యు.కె. ఓవర్సీస్ భూభాగం) 45,000
210 సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ సెయింట్ కిట్స్ & నెవిస్ 43,000
211 మొనాకో మొనాకో 35,000
212 లైచెన్‌స్టెయిన్ లైకెస్టీన్ 35,000
213 సాన్ మారినో శాన్ మారినో నగరం 28,000
214 జిబ్రాల్టర్ జిబ్రాల్టర్ (యు.కె. ఓవర్సీస్ భూభాగం) 28,000
215 Turks and Caicos Islands టర్క్స్ & కైకోస్ దీవులు (UK) 26,000
216 British Virgin Islands బ్రిటిష్ వర్జిన్ దీవులు (UK) 22,000
217 Palau పలావు 20,000
218 కుక్ ఐలాండ్స్ కుక్ దీవులు (న్యూజిలాండ్) 18,000
219 Wallis and Futuna వల్లిస్ & ఫుటునా దీవులు (ఫ్రెంచి ఓవర్సీస్ భూభాగం) 15,000
220 Nauru నౌరూ 14,000
221 Anguilla అంగ్విల్లా (యు.కె. ఓవర్సీస్ భూభాగం) 12,000
222 Tuvalu తువాలు 10,000
223 ఫ్రాన్స్ మూస:Country data Saint-Pierre and Miquelon సెయింట్ పియెర్ & మికెలాన్ (ఫ్రెంచి ఓవర్సీస్ భూభాగం) 6,000
224 సెయొంట్ హెలినా సెయింట్ హెలినా (యు.కె. ఓవర్సీస్ భూభాగం) 5,000[16]
225 Montserrat మాంట్‌సెరాట్ (యు.కె. ఓవర్సీస్ భూభాగం) 4,000
226 ఫాక్లాండ్ ద్వీపాలు ఫాక్‌లాండ్ దీవులు (UK) 3,000
227 Niue నియూ (న్యూజిలాండ్) 1,000
228 Tokelau టోకెలావ్ దీవులు (న్యూజిలాండ్) 1,000
229 వాటికన్ నగరం వాటికన్ నగరం 783
230 పిట్‌కెయిర్న్ దీవులు పిట్‌కెయిర్న్ దీవులు (యు.కె. ఓవర్సీస్ భూభాగం) 67

ఇవి కూడా చూడండి

[మార్చు]

గమనించవలసినవి, సూచనలు, మూలాలు

[మార్చు]
  1. U.N. World Population Prospects (2004 revision)
  2. పాకిస్తాన్ అధీనంలో ఉన్న కాష్మీరు ప్రాంతం, చైనా అధినంలో ఉన్న ఆక్సాయ్-చిన్ ప్రాంతం కలిపి.
  3. మెట్రొపాలిటన్ ఫ్రాన్స్ భాగం మాత్రం.
  4. తైవాన్, పెస్కాడోర్స్ దీవులు, కిన్…మెన్ దీవులు, మత్సు దీవులు కలిపి – ఇవన్నీ చైనా రిపబ్లిక్ (తైవాన్) అధీనంలో ఉన్నాయి. కాని ఇవన్నీ తమ దేశంలో భాగమేననిపీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా చెబుతుంది. Population figure is from the CIA World Factbook (as of 2005-07-01).
  5. క్రిస్టమస్ దీవులు (1,508), కోకోస్ (కీలింగ్) దీవులు (628), and నార్ఫోక్ దీవులు (1,828) కలిపి.
  6. National Institute of Statistics in Madagascar వారి లెక్కకు, ఐ.రా.స. లెక్కకు కొంత వ్యత్యాసం ఉంది.. 2004 లో వేసిన 2005 అంచనాలు 17,400,000 [1] Archived 2003-03-12 at the Wayback Machine.
  7. Geohive.com Archived 2009-02-10 at the Wayback Machine: 1991 జనగణనలో కొసోవో కూడా కలుపబడింది. (1.96 మిలియన్).
  8. Includes ఆలాండ్ దీవులు
  9. స్వాల్ బర్డ్ (2,701), జాణ్ మేయెన్ దీవి కలిపి.
  10. భూటాన్ ప్రభుత్వం గణాంకాలకు, ఐ.రా.స. గణాంకాలకు కొంత వ్యత్యాసం ఉంది. 2005 Census Archived 2006-06-23 at the Wayback Machine figure is 672,425.
  11. అగలేగా, రోడ్రిగ్స్ దీవి, సెయింట్ బ్రాండన్ కలిపి.
  12. గ్రీకు, టర్కిష్ దేశాల అధీనంలో ఉన్న ప్రాంతాలు కలిపి Statistical Institute of the Republic of Cyprus shows a population of 749,200 (2004 Census). The 2006 census of the Turkish controlled area (TRNC) shows a population of 264,172.
  13. మాయొట్టి జనాభా as of 2002 అయిన 160,265తో కలిపి).
  14. Figure 2003 జనగణన లెక్కలు Archived 2009-03-31 at the Wayback Machine.
  15. Consists of the bailiwicks of Guernsey (with a population as of the 2001 census Archived 2009-11-13 at the Wayback Machine of 62,101) and Jersey (with a population as of the 2001 census Archived 2006-08-23 at the Wayback Machine of 87,186).
  16. Includes Ascension and Tristan da Cunha

బయటి లింకులు

[మార్చు]