శ్యామ్ దేవ్ చౌదరి
Appearance
Shyamdev Roy Chaudhari | |
---|---|
श्याम देव रॉय चौधरी | |
Member of Uttar Pradesh Legislative Assembly | |
In office 1989–2017 | |
తరువాత వారు | Neelkanth Tiwari |
నియోజకవర్గం | Varanasi South |
అంతకు ముందు వారు | Rajni Kant Dutta |
వ్యక్తిగత వివరాలు | |
జననం | Bengal Province, British India | 1939 జూన్ 22
మరణం | 2024 నవంబరు 26 Varanasi, Uttar Pradesh, India | (వయసు 85)
రాజకీయ పార్టీ | Bharatiya Janata Party |
జీవిత భాగస్వామి | Minati Roy Chaudhari |
సంతానం | 2 |
నైపుణ్యం |
|
శ్యామ్ దేవ్ రాయ్ చౌదరి (1939 జూన్ 22-2024 నవంబర్ 26) శ్యామ్ దేవ్ చౌదరిని, దాదా అని కూడా పిలుస్తారు . శ్యామ్దేవ్ రాయ్ చౌదరి, భారతీయ రాజకీయ నాయకుడు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం లో ఆయన మంత్రిగా పని చేశాడు. 1989 నుండి 2017 వరకు వారణాసి దక్షిణ శాసనసభ నియోజకవర్గంలో నుండి ఆయన ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ శాసనసభ సభ్యుడిగా ఉన్నారు.[1] శ్యామ్దేవ్ చౌదరి 2024 నవంబర్ 26న ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 85 సంవత్సరాల వయసులో మరణించాడు.[2]
మూలాలు
[మార్చు]- ↑ "Sitting and previous MLAs from Varanasi South Assembly Constituency". elections.in. Retrieved 1 September 2014.
- ↑ "श्यामदेव राय चौधरी 'दादा' के निधन पर प्रधानमंत्री ने जताया दुःख, सोशल मीडिया प्लेटफॉर्म एक्स के जरिये दी श्रद्धांजलि". Live VNS. 26 November 2024. Retrieved 26 November 2024.