ఉమా రామనన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉమా రామనన్
జననం1954/1955
మరణం (aged 69)
సంగీత శైలికర్ణాటక సంగీతం
వృత్తిప్లేబ్యాక్ సింగర్, రంగస్థల గాయని
వాయిద్యాలుఓకల్స్
క్రియాశీల కాలం1976–2024

ఉమా రామనన్ (1954/1955 - 2024 మే 1[1]) ఒక భారతీయ నేపథ్య గాయని, ప్రధానంగా తమిళ భాషా చిత్రాలకు పనిచేస్తుంది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఆమె 35 సంవత్సరాల కెరీర్ లో ఆరు వేల పై చిలుకు కచేరీలలో పాటలు పాడింది.

ఇళయారాజాతో కలిసి ఎక్కువగా పని చేసిన ఆమె హిందీ చిత్రం ప్లేబాయ్ లోనూ ఒక పాట పాడింది.

నేపథ్యం[మార్చు]

చదువుకునే రోజుల్లోనే ఆమె పజాని విజయలక్ష్మి వద్ద శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందింది. ఆమె అనేక ఇంటర్-కాలేజియేట్ పోటీలలో పాల్గొని పలు బహుమతులు, ప్రశంసలను అందుకుంది. ఆ తరువాత, ఆమె టెలివిజన్ హోస్ట్, నటుడు అయిన ఎ. వి. రామనన్‌ను కలుసుకుంది. అప్పటి నుండి ఉమా, రామనన్ ద్వయం స్టేజ్ పెర్ఫార్మర్స్ అయ్యారు. వారు వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు విఘ్నేశ్ రామనన్ ఉన్నాడు. ఆయన కూడా సంగీత విద్వాంసుడు. ఉమా రామనన్ పద్మా సుబ్రహ్మణ్యం వద్ద శిక్షణ పొందిన నృత్యకారిణి కూడా.

డిస్కోగ్రఫీ[మార్చు]

సంవత్సరం సినిమా పాట మ్యూజిక్ డైరెక్టర్ సహ గాయకుడు
1977 శ్రీ కృష్ణ లీల మోహన కన్నన్ మురళి ఎస్. వి. వెంకట్రామన్ ఎ. వి. రమణన్
1980 నిజాల్గల్ పూంగతావే తాళ్ తీరవా ఇళయరాజా దీపన్ చక్రవర్తి
1980 నీరోత్తం ఆసై ఇరుక్కుతు నెంజుకుల్లె ఎ. వి. రమణన్ ఎ. వి. రమణన్
1980 మూడు పాణి ఆసై రాజా ఆరిరో ఇళయరాజా
1981 బాల నాగమ్మ పల్లి అరైక్కుల్ ఇళయరాజా
1981 ఎనకాగా కాతిరు దాగమ్ ఏడుకిరా నారమ్ ఇళయరాజా
1981 గర్జనై ఎన్నా సుగమన ఉలగం ఇళయరాజా మలేషియా వాసుదేవన్
1981 కుటుంబం ఓరు కదంబం కల్వియిల్ సరస్వతి ఎం. ఎస్. విశ్వనాథన్ వాణి జైరామ్, ఎస్.పి.శైలజ & బి. ఎస్. శశిరేఖ
1981 మధు మలర్ వానమే మజై మేగమే ఇళయరాజా కె. జె. ఏసుదాసు
1981 నందు మంజల్ వెయ్యిల్ మాలై ఇళయరాజా
1981 పన్నీర్ పుష్పంగల్ ఆనాధ రాగం ఇళయరాజా
1981 కోవిల్ పురా అముధే తమిజే ఇళయరాజా పి. సుశీల
1982 కన్నె రాధ కులుంగ కులుంగ ఇలమై సిరికుడు ఇళయరాజా
1982 కవితై మలర్ అలాగలే వా అవరుడన్ వా ఇళయరాజా ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
1982 నంబినాల్ నంబుంగల్ డిస్కో సంగీతం కంటే గంగై అమరెన్ దీపన్ చక్రవర్తి
1982 థూరల్ నిన్ను పోచ్చు భూపాలం ఇసైక్కుం ఇళయరాజా కె. జె. ఏసుదాసు
1983 భగవతీపురం రైల్వే గేట్ సెవ్వర్రాలి తోటతిలే ఇళయరాజా ఇళయరాజా
1983 ఇంద్రు నీ నాళై నాన్ తాళం పూవే కన్నురంగు ఇళయరాజా ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం & S. జానకి
1983 మనైవి సొల్లె మంత్రం ఆఠాది ఆదిశయం ఇళయరాజా కె. జె. ఏసుదాసు
1983 మెల్ల పేసుంగల్ కూవిన పూక్కుయిల్.... సెవ్వంతి పూక్కలిల్ సీధ వీడు ఇళయరాజా దీపన్ చక్రవర్తి
1984 అన్బే ఒడి వా కాదిల్ కయేతడు ఒరు పాటు ఇళయరాజా
1984 కడమై శంకర్-గణేష్
1984 వైదేహి కాతిరుంతల్ మేఘం కరుక్కయిలే ఇళయరాజా ఇళయరాజా
1985 కెట్టి మేళం ధాగమే ఉందానతే ఇళయరాజా కె. జె. ఏసుదాసు
1984 నాలై ఉనతు నాల్ అలై అలయై పాల ఆశగాలే ఇళయరాజా
1985 ఓరు కైధియిన్ డైరీ పొన్ మానే కోవం ఎనో ఇళయరాజా ఉన్ని మీనన్
1984 పుధుమై పెన్ కస్తూరి మానే ఇళయరాజా కె. జె. ఏసుదాసు
1985 తిరమై ఇంధ అజగు దీపం శంకర్-గణేష్ మలేషియా వాసుదేవన్
1985 తెండ్రాలే ఎన్నై తోడు కన్మణి నీ వర ఇళయరాజా కె. జె. ఏసుదాసు
1986 కోడై మజై పాల పాల పాల కురువి ఇళయరాజా శోభా చంద్రశేఖర్
1986 మౌనం కలైకిరతు మలై నేరం శంకర్-గణేష్ రమేష్
1986 ముత్యాల్ వసంతం ఆరుమ్ అతు ఆజామిల్లా ఇళయరాజా
1986 పారు పారు పట్టణం పారు యార్ తూరిగై తాండ ఓవియం ఇళయరాజా ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
1986 తాజువాత కైగల్ కుటుంబంతై ఉరువక్క సొన్నాల్ ఇళయరాజా ఎస్.పి.శైలజ, బి. ఎస్. శశిరేఖ & సాయిబాబా
నానోరు చిన్నపాఠాన్ బి. ఎస్. శశిరేఖ
1987 ఆయుసు నూరు బ్రహ్మ దేవన్ అవన్ టి. రాజేందర్ ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
1987 ఓరు థాయిన్ సభతామ్ రాకోలి కూవైయిలే టి. రాజేందర్ ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
1987 వీరన్ వేలుతంబి ఆది కట్టజహగు మానే ఎస్. ఎ. రాజ్ కుమార్ మనో
1988 అత్తనైపెరుమ్ ఉత్తరమర్థన పుదు రోజా అల్లు కన్నన్ లత లతా కన్నన్
1988 పూవుక్కుల్ బూగంబం నాల్ వరుదు నాల్ వరుదు సంగీత రాజన్
1989 ఎన్ తంగై మధువిన్ మాయకం ఎస్. ఎ. రాజ్ కుమార్ కళ్యాణ్
1989 మనసుక్కేత మహారస మంజకులికిర పింజు కురువిక్కు దేవా
1989 ఓరు పొన్ను నేనచ ఉదయమే ఉయిరే నిలవే ఎస్. ఎ. రాజ్ కుమార్ ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
1989 పాండి నట్టు తంగం ఎలలం కుయిలే ఏలేమర వేయిలే ఇళయరాజా ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
1989 పొన్మన సెల్వన్ ఇనిమెల నల్ల నేరంథాన్ ఇళయరాజా మలేషియా వాసుదేవన్
1989 తెండ్రల్ సుడుం ఆత్తడి అల్లికోడి ఇళయరాజా
1989 వాయ్ కొజుప్పు చంద్రబోస్
1988 వీడు మనైవి మక్కల్ సెంగల్లై తూకరా శంకర్-గణేష్ మలేషియా వాసుదేవన్
1990 60 నాల్ 60 నిమిదం 6 ఉంధన్ కన్నుకుల్ కన్నన్ లత మనో
1990 ఆరంగేత్ర వేలై ఆగయ వెన్నిలావే ఇళయరాజా కె. జె. ఏసుదాసు
1990 ఈతిర్ కాట్రు రాజా ఇల్లా ఇళయరాజా అరుణ్మొళి
ఇంగు ఇరుక్కుమ్
1990 కేలడి కన్మణి నీ పతి నాన్ పతి కన్నె ఇళయరాజా కె. జె. ఏసుదాసు
తన్నియిలా నానంజ (సినిమాలో చిత్రీకరించబడలేదు)
1990 మల్లు వెట్టి మైనర్ ఉన్న పార్థ నేరతుల లయరాజా మలేషియా వాసుదేవన్
ఆది మత్తలం మలేషియా వాసుదేవన్ & K. S. చిత్ర
చిన్న మణి కె. జె. ఏసుదాసు & K. S. చిత్ర
1990 పలైవాన పరవైగల్ ముత్తు సాంబ ఇళయరాజా మలేషియా వాసుదేవన్
1990 పులన్ విసరనై కుయ్యిలే కుయ్యిలే ఇళయరాజా కె. జె. ఏసుదాసు
1991 అంబు సంగిలి మందిర పున్నాగై ఇళయరాజా
1991 ఎన్నరుకిల్ నీ ఇరుంతల్ ఓహ్ ఉనాలే నాన్ ఇళయరాజా మనో
1991 కుంభకరై తంగయ్య పూతు పూతు కులుంగుతది ఇళయరాజా ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
1991 మూండ్రేజుతిల్ ఎన్ మూచిరుక్కుమ్ పొట్టు వచ్చా పూవే ఇళయగంగై ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం & గోగులనన్
1991 Pudhu Nellu Pudhu Naathu ఏయి మరికొలుంతు ఎన్నమ్మా కృష్ణవేణి ఇళయరాజా కె. ఎస్. చిత్ర
1991 తంతు విట్టెన్ ఎన్నై ముత్తమ్మ ముత్తు ముత్తు ఇళయరాజా అరుణ్మొళి
1991 ఎన్ మామనుక్కు నల్ల మనసు మెగామ్ మజ్హై థూరల్ సిర్పీ ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
1992 పుతియ స్వరంగల్ ఓ వానముల్లా కాలం ఇళయరాజా కె. జె. ఏసుదాసు
1992 తంబి పొండాట్టి కన్నన్ వంతథాలే ఇళయరాజా
1993 చిన్న మాపిళ్లై కన్మణిక్కుల్ చిన్నా ఇళయరాజా ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం & మిన్మిని
1993 ఎంగ తంబి ఇది మానోడు మయిలాడు కాదు ఇళయరాజా అరుణ్మొళి
1993 మణికుయిల్ తనీరిలియా ముగమ్ పార్క్కుమ్ ఇళయరాజా మనో
కాదల్ నిలవే అరుణ్మొళి
1993 పొన్ విలాంగు సందన కుంభ ఉదంబుల ఇళయరాజా మనో
1993 వాల్టర్ వెట్రివెల్ పూంగాత్రు ఇంగె వందు ఇళయరాజా మనో
1994 మహానది శ్రీ రంగ రంగనాథనిన్ ఇళయరాజా ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం & మహానటి శోభన
1994 మెట్టుపట్టి మిరాసు మంగళం మంగళమే ఎం. ఎస్. శ్రీరాజ్ కె. జె. ఏసుదాసు & కె. ఎస్. చిత్ర
1994 పెరియ మరుదు సింగరామ నల్లా ఇళయరాజా
1994 పుదుపట్టి పొన్నుతాయి ఊరడంగుం సమతిలే ఇళయరాజా స్వర్ణలత
1994 సేవాత పొన్ను చిత్తిరైయిల్ తిరుమణం దేవా ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
1994 సెవ్వంతి వాస మల్లి పూవు ఇళయరాజా
1994 తెండ్రాల్ వరుమ్ తేరు అమ్మ పిల్లయ్యా ఇళయరాజా మనో
1995 ఓరు ఊర్ల ఓరు రాజకుమారి ఈతనై నాలా ఇళయరాజా మనో
1995 ఆనాళగన్ పూ చూడుం ఇళయరాజా స్వర్ణలత
1995 చిన్న వత్తియార్ అథ మగ రథినమే ఇళయరాజా మలేషియా వాసుదేవన్
1995 పట్టు పడవ నిల్ నిల్ నిల్ బధిల్ సోల్ ఇళయరాజా ఇళయరాజా
1995 పుల్లకుట్టికారన్ పోతుమ్ ఎదుట జెన్మమే దేవా అరుణ్మొళి
1995 నంధవన ​​తేరు వెల్లి నిలవే వెల్లి నిలవే ఇళయరాజా ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
1997 అభిమన్యు థాయ్ ఉనక్కు దేవా
1997 అరసియల్ వా సాగి వా సాగి విద్యాసాగర్ హరీష్ రాఘవేంద్ర
1997 పుధయాల్ ఓచమ్మా ఓచమ్మా విద్యాసాగర్ ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం & ఉన్ని మీనన్
1997 శిష్య యారో అజైతదు దేవా హరిహరన్
2000 కరువేలం పుక్కల్ ఈ పూతతాడి సాతి మల్లి పూవు ఇళయరాజా
2005 శివకాశి ఎదు ఎన్నా శ్రీకాంత్ దేవ హరీష్ రాఘవేంద్ర
2005 తిరుపాచి కన్నుమ్ కన్నుమ్తాన్ సెర్న్ధాఅచు మణి శర్మ హరీష్ రాఘవేంద్ర & ప్రేమ్‌జీ అమరెన్

మరణం[మార్చు]

ఆమె 69 సంవత్సరాల వయస్సులో 2024 మే 1న మరణించింది.

మూలాలు[మార్చు]

  1. Mint (2 May 2024). "Singer Uma Ramanan passes away at 72" (in ఇంగ్లీష్). Archived from the original on 2 May 2024. Retrieved 2 May 2024.