అల్లవరం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
అల్లవరం
—  రెవిన్యూ గ్రామం  —
అల్లవరం is located in ఆంధ్ర ప్రదేశ్
అల్లవరం
అక్షాంశరేఖాంశాలు: 16°31′01″N 81°59′18″E / 16.5170°N 81.9884°E / 16.5170; 81.9884
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండలం అల్లవరం
ప్రభుత్వము
 - సర్పంచి
వైశాల్యము [1]
 - మొత్తం 10.63 km² (4.1 sq mi)
జనాభా (2011)9993
 - మొత్తం 10,026
 - పురుషుల సంఖ్య 5,020
 - స్త్రీల సంఖ్య 5,006
 - గృహాల సంఖ్య 2,484
పిన్ కోడ్ 533 217
ఎస్.టి.డి కోడ్

అల్లవరం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన గ్రామం.[2].పిన్ కోడ్: 533 217.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 68,242 - పురుషులు 34,034 - స్త్రీలు 34,208

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 10,026.[3] ఇందులో పురుషుల సంఖ్య 5,020, మహిళల సంఖ్య 5,006, గ్రామంలో నివాసగృహాలు 2,484 ఉన్నాయి.

మండలంలోని గ్రామాలు[మార్చు]

 1. అల్లవరం
 2. బెండమూరులంక
 3. బోడసకుర్రు
 4. దేవగుప్తం
 5. గోడి
 6. గోడిలంక
 7. గూడాల
 8. కొమరగిరిపట్నం
 9. మొగలమూరు
 10. రెల్లుగడ్డ
 11. సామంతకుర్రు
 12. తాడికోన
 13. తూరుపులంక
 14. యెంట్రుకోన
 15. కోడూరుపాడు
 16. గోడితిప్ప
 17. పల్లిపాలెం
 18. గుండిపూడి
 19. దేవగుప్తం రావులపాలెం
 20. తుమ్మలపల్లె
 21. ఓడలరేవు

మూలాలు[మార్చు]

 1. "District Census Handbook - East Godavari" (PDF). Census of India. pp. 16,540. Retrieved 2 April 2017. 
 2. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
 3. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14

వెలుపలి లంకెలు[మార్చు]

అల్లవరం మండలములోని గ్రామములు అల్లవరం మండలములోని పంచాయితీ గ్రామములు తూర్పు గోదావరి జిల్లా ప్రభుత్వ వెబ్ సైట్"https://te.wikipedia.org/w/index.php?title=అల్లవరం&oldid=2090549" నుండి వెలికితీశారు