ఓడలరేవు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఓడలరేవు, తూర్పు గోదావరి జిల్లా, అల్లవరం మండలానికి చెందిన గ్రామం.

ఈ గ్రామంలో ఒక సాంకేతిక కళాశాల (బి.వి.సి.ఇంజినీరింగ్ కాలేజీ) ఉంది. అందులో మెకానికల్, ఈ.సి.ఈ, ఈ.ఈ.ఈ, సి.యస్.ఈ, ఇ.టి శాఖలు ఉన్నాయి.

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఓడలరేవు&oldid=3871720" నుండి వెలికితీశారు