చింతా అనురాధ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చింతా అనురాధ

భారతదేశ 17వ పార్లమెంటు సభ్యురాలు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 - ప్రస్తుతం
ముందు పండుల రవీంద్ర బాబు
నియోజకవర్గం అమలాపురం లోక్‌సభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
మతం హిందూ
వెబ్‌సైటు [1]

చింతా అనురాధ ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా అమలాపురం లోక్ సభ అభ్యర్థి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అమలాపురం లోక్‌సభ నియోజకవర్గంకు ప్రాతినిద్యం వహిస్తున్న 17వ పార్లమెంటు సభ్యురాలుగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున 2019 భారత సార్వత్రిక ఎన్నికల్లోలో గెలుపొందారు.[2][3]

వ్యక్తిగత జీవితం[మార్చు]

అనురాధ చింతా కృష్ణమూర్తి కుమార్తె. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాలోని మార్టేరు గ్రామంలో ఆమె పెరిగారు. 1991 లో శ్రీ సత్యనారాయణను వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు

మూలాలు[మార్చు]

  1. "కోనసీమ కింగ్ ఎవరో ?". NewsOrbit. 4 April 2019. Archived from the original on 23 మే 2019. Retrieved 23 May 2019.
  2. "చంద్రబాబుని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు...కోఆర్ఢినేటర్ చింతా అనురాధ". EEROJU NEWS. 12 February 2019. Archived from the original on 23 మే 2019. Retrieved 23 May 2019.
  3. "Chinta Anuradha About Page". chintaanuradha.com. Archived from the original on 23 మే 2019. Retrieved 23 May 2019.