1811
Appearance
1811 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1808 1809 1810 - 1811 - 1812 1813 1814 |
దశాబ్దాలు: | 1790లు 1800లు - 1810లు - 1820లు 1830లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- జూలై 5: వెనెజులా దేశం స్పెయిన్ దేశం నుంచి స్వతంత్రం ప్రకటించుకొంది.
- మే 14: స్పెయిన్ దేశం నుంచి పరాగ్వే దేశం స్వాతంత్ర్యం పొందింది.
- ఫ్రెంచి శాస్త్రవేత్త బెర్నాడ్ కార్టోయిస్ అయోడిన్ మూలకాన్ని కనుగొన్నాడు.
జననాలు
[మార్చు]- మే 11: చాంగ్, ఎంగ్ బంకర్ - థాయిలాండ్‌కు చెందిన అవిభక్త కవలలు. సియామీస్ ట్విన్స్‌గా గుర్తింపు పొందారు. (మ.1874)
- అక్టోబర్ 25: ఎవరిస్టీ గాల్వా - ఫ్రాన్సుకు చెందిన గణితశాస్త్రజ్ఞడు. (మ.1832)
- అక్టోబర్ 27: ఐజాక్ మెరిట్ సింగర్ - ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న కుట్టుమిషన్ రూపకర్త. (మ.1875)
తేదీ వివరాలు తెలియనివి
[మార్చు]- దున్న ఇద్దాసు - తెలంగాణ తొలితరం దళిత కవి. (మ.1919)
మరణాలు
[మార్చు]- అక్టోబరు 26: యశ్వంతరావు హోల్కరు - రెండవ ఆంగ్లో-మరాఠా యుద్ధంలో ఢిల్లీ మొఘలు చక్రవర్తి రెండవ షా ఆలంను బ్రిటిషు వారి నుండి విడిపించేందుకు ప్రయత్నించాడు.(జ.1776)