1809
స్వరూపం
1809 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1806 1807 1808 - 1809 - 1810 1811 1812 |
దశాబ్దాలు: | 1780లు 1790లు - 1800లు - 1810లు 1820లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]జననాలు
[మార్చు]- జనవరి 4: లూయీ బ్రెయిలీ, ఫ్రెంచ్ విద్యావేత్త, బ్రెయిలీ లిపి సృష్టికర్త. (మ.1852)
- ఫిబ్రవరి 12: చార్లెస్ డార్విన్, జీవ పరిణామ సిద్ధాంతకర్త, జీవావతరణం (ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్) పుస్తక రచయిత. (మ.1882)
- ఫిబ్రవరి 12: అబ్రహం లింకన్, అమెరికా 16 వ అధ్యక్షుడు. (మ.1865)
- ఆగష్టు 6: అల్ఫ్రెడ్ టెన్నిసన్, ఆంగ్ల కవి. (మ.1892)
- పరవస్తు చిన్నయ సూరి, తెలుగు పండితుడు, వ్యాకరణకర్త
మరణాలు
[మార్చు]- అవధానం పాపయ్య, ఈస్టిండియా పరిపాలనకాలంలో దుబాసీ, ప్రముఖ సంస్కృతాంధ్ర పండితుడు.