రేఖాంశం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

మూస:అక్షాంశాలు

భూగోళాన్ని ఉత్తర, దక్షిణ భాగాలుగా విడగొట్టే ఊహాజనితమైన గీతలను

అక్షాంశంగా   (Latitude) పిలుస్తారు. ఈ రేఖలు ఏదైనా ప్రదేశం భూమధ్యరేఖ ఎంత దూరంలో ఉన్నది అన్న విషయంతో పాటు, ఆ ప్రదేశం ఉత్తరార్థ గోళంలో ఉన్నదా, లేక దక్షిణార్థ గోళంలో ఉన్నదా అన్న విషయాన్ని సూచిస్తాయి. గ్రీకు అక్షరం ఫై, రేఖాంశాలకు గుర్తు. సాధారణంగా రేఖాంశాలను డిగ్రీలతో కొలుస్తారు. భూమధ్యరేఖను 0° గానూ, ఉత్తర ధ్రువాన్ని 90°N, దక్షిణ ధ్రువాన్ని 90°S గానూ వ్యవహరిస్తారు.

ఒక ప్రదేశాన్ని స్పష్టంగా గుర్తించడానికి ఆ ప్రదేశపు రేఖాంశంతో పాటు, అక్షాంశం కూడా తెలియాలి.

ముఖ్యమైన అక్షాంశాలు[మార్చు]

భూమధ్య రేఖతో పాటు ఇంకొన్ని ముఖ్యమైన అక్షాంశాలు ఇవి

  • ఆర్కిటిక్ వలయం - 66° 33′ 39″ N
  • కర్కాటక రేఖ - 23° 26′ 21″ N
  • మకర రేఖ - 23° 26′ 21″ S
  • అంటార్కిటిక్ వలయం - 66° 33′ 39″ S
"https://te.wikipedia.org/w/index.php?title=రేఖాంశం&oldid=2309195" నుండి వెలికితీశారు