జుడాయిజం

వికీపీడియా నుండి
(యూద మతము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
జుడైకా (పైనుండి సవ్యదిశలో): 'షబ్బత్' కొవ్వొత్తులు, చేతులు కడుగు పాత్ర, చుమాష్, తనఖ్, తోరాహ్ చూపుడు కట్టె, షోఫర్, ఎట్రాగ్ డబ్బా.

యూదియా మతము లేదా యూదు మతము (ఆంగ్లం: Judaism) (హిబ్రూ : יהודה) యెహూదా, "యూదా";[1] హిబ్రూ భాషలో : יַהֲדוּת, యహెదుత్,[2]) ఇది యూదుల మతము. దీనికి మూలం హిబ్రూ బైబిల్. 2007 నాటికి ప్రపంచంలో యూదుల జనాభా 1 కోటి 32 లక్షలు. ఈ జనాభాలో 41% ఇజ్రాయిల్ లోనూ 59% ప్రపంచమంతటా వ్యాపించియున్నారు.[3] అతి పురాతన మతములలో యూదు మతము కూడా ఒకటి. విగ్రహారాధనని నిషిద్ధము చేసిన మతములలో యూదు మతము ఒకటి. వీరి పవిత్ర గ్రంథం తోరాహ్. వీరి మత స్థాపకుడు మూసా (మోషే) ప్రవక్త. యూదుల ప్రార్థనా మందిరాన్ని సినగాగ్ అంటారు. యూదులు దేవుడు ఎన్నుకున్న ప్రజలు యూదులు మన ప్రపంచ దేశాలకు అలారం లాంటి వారు

వీరి ప్రార్థనాలయం సినగాగ్ లో భక్తులు.
జెరూసలేం లోని 'పశ్చిమ కుడ్యం' యూదులకు పరమ పవిత్రమైనది.

ఇవీ చూడండి

[మార్చు]
Judaism గురించిన మరింత సమాచారం కొరకు వికీపీడియా సోదర ప్రాజెక్టులు అన్వేషించండి

నిఘంటువు విక్షనరీ నుండి
పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
ఉదాహరణలు వికికోట్ నుండి
వికీసోర్సు నుండి వికీసోర్సు నుండి
చిత్రాలు, మీడియా చిత్రాలు, మీడియా నుండి
వార్తా కథనాలు వికీ వార్తల నుండి

తులనాత్మక వీక్షణం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "AskOxford: Judaism". Archived from the original on 2008-05-31. Retrieved 2008-06-19.
  2. Shaye J.D. Cohen 1999 The Beginnings of Jewishness: Boundaries, Varieties, Uncertainties, Berkeley: University of California Press; p. 7
  3. "Percent of world Jewry living in Israel climbed to 41% in 2007 - Haaretz - Israel News". Archived from the original on 2009-03-28. Retrieved 2008-06-19.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=జుడాయిజం&oldid=4306655" నుండి వెలికితీశారు