జుడాయిజం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జుడైకా (పైనుండి సవ్యదిశలో): 'షబ్బత్' కొవ్వొత్తులు, చేతులు కడుగు పాత్ర, చుమాష్, తనఖ్, తోరాహ్ చూపుడు కట్టె, షోఫర్, ఎట్రాగ్ డబ్బా.

యూదియా మతము లేదా యూదు మతము (ఆంగ్లం : Judaism) హిబ్రూ : יהודה ) యెహూదా, "యూదా";[1] హిబ్రూ భాషలో : יַהֲדוּת, యహెదుత్,[2]) ఇది యూదుల మతము, దీనికి మూలం 'హిబ్రూ బైబిల్'. 2007 నాటికి ప్రపంచంలో యూదుల జనాభా 1 కోటి 32 లక్షలు. ఈ జనాభాలో 41% ఇస్రాయెల్ లోనూ 59% ప్రపంచమంతటా వ్యాపించియున్నారు.[3] అతి పురాతన మతములలొ యూదు మతము కూడా ఒకటి. విగ్రహారాధనని నిషిధ్దము చేసిన మతములలో యూదు మతము ఒకటి.వీరి పవిత్ర గ్రంథం తోరాహ్. వీరి మత స్తాపకుడు మూసా (మోషే) ప్రవక్త . యూదుల ప్రార్థనా మందిరాన్ని సినగాగ్ అంటారు. యూదులు దేవుడు ఎన్నుకున్న ప్రజలు యూదులు మన ప్రపంచ దేశాలకు అలారం లాంటి వారు

వీరి ప్రార్థనాలయం సినగాగ్ లో భక్తులు.
జెరూసలేం లోని 'పశ్చిమ కుడ్యం' యూదులకు పరమ పవిత్రమైనది.

ఇవీ చూడండి[మార్చు]

Judaism గురించిన మరింత సమాచారం కొరకు వికీపీడియా సోదర ప్రాజెక్టులు అన్వేషించండి

Wiktionary-logo.svg నిఘంటువు విక్షనరీ నుండి
Wikibooks-logo.svg పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
Wikiquote-logo.svg ఉదాహరణలు వికికోట్ నుండి
Wikisource-logo.svg వికీసోర్సు నుండి వికీసోర్సు నుండి
Commons-logo.svg చిత్రాలు, మీడియా చిత్రాలు, మీడియా నుండి
Wikinews-logo.png వార్తా కథనాలు వికీ వార్తల నుండి

తులనాత్మక వీక్షణం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "AskOxford: Judaism". Archived from the original on 2008-05-31. Retrieved 2008-06-19.
  2. Shaye J.D. Cohen 1999 The Beginnings of Jewishness: Boundaries, Varieties, Uncertainties, Berkeley: University of California Press; p. 7
  3. "Percent of world Jewry living in Israel climbed to 41% in 2007 - Haaretz - Israel News". Archived from the original on 2009-03-28. Retrieved 2008-06-19.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=జుడాయిజం&oldid=3840018" నుండి వెలికితీశారు