మూసా ప్రవక్త
(మూసా నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation
Jump to search
మూసేసి కుటుంబానికి చెందిన అరటి ప్రజాతి మూసా కోసం ఇక్కడ చూడండి.
మూసా (అరబ్బీ موسى Musa ) మోషే (ఆంగ్లం : మోజెస్ Moses (క్రీ.పూ. 1436/1228 – 1316/1108 ) అబ్రహామిక మతస్తులకు గొప్ప ప్రవక్త. మొషే విగ్రహారాధనని తీవ్రంగా వ్యతిరేకించాడు. మోషే విగ్రహారాధకులని చిత్రహింసలు పెట్టి చంపినట్టు యూదుల బైబిల్లో కథలున్నాయి. ఇతని సోదరుడు హారూన్ / అహరోను కూడా ఒక ప్రవక్తే. మూసా యూదు మత స్థాపకుడు. ఇతనిపై అవతరింపబడ్డ గ్రంధములలో ఒకటైన తోరాహ్ ప్రకటింపబడింది.[1][2] ఈజిప్టు రాజైన ఫరో చక్రవర్తితో మాట్లాడి అల్లా అనుమతితో అనేక అద్భుతాలు చేసి ఎర్రసముద్రాన్ని చీల్చియూదులను ఈజిప్టు (ఐగుప్తు) నుండి పాలస్తీనా (మధ్యధరా సముద్రం, జోర్డాన్ నది మధ్య ఉన్న దేశం) కు తరలిస్తాడు. ఫరో ఎర్రసముద్రంలో మునిగి చనిపోయేటప్పుడు అల్లాను నమ్ముతాడు.
ఇవీ చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ "The Truth of Life". Archived from the original on 2008-06-22. Retrieved 2008-06-20.
- ↑ ":: www.zainab.org". Archived from the original on 2011-06-29. Retrieved 2008-06-20.
బయటి లింకులు[మార్చు]
- The Story of Musa (Moses)
- Prophet Musa (Moses) & Prophet Harun (Aaron)
- Qur'an search results for "Moses" from submission.info
![]() ![]() | |||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
ఆదమ్ | ఇద్రీస్ | నూహ్ | హూద్ | సాలెహ్ | ఇబ్రాహీం | లూత్ | ఇస్మాయీల్ | ఇస్ హాఖ్ | యాకూబ్ | యూసుఫ్ | అయ్యూబ్ | ![]() | |||||||||||||||||||||||||
آدم | إدريس | نوح | هود | صالح | إبراهيم | لوط | إسماعيل | إسحاق | يعقوب | يوسف | أيوب | ||||||||||||||||||||||||||
Adam | Enoch | Noah | Eber | Shelah | Abraham | Lot | Ishmael | Isaac | Jacob | Joseph | Job | ||||||||||||||||||||||||||
షోయెబ్ | మూసా | హారూన్ | జుల్ కిఫ్ల్ | దావూద్ | సులేమాన్ | ఇలియాస్ | అల్-యసా | యూనుస్ | జకరియా | యహ్యా | ఈసా | ముహమ్మద్ | |||||||||||||||||||||||||
شُعيب | موسى | هارون | ذو الكفل | داود | سليمان | إلياس | إليسع | يونس | زكريا | يحيى | عيسى | مُحمد | |||||||||||||||||||||||||
Jethro | Moses | Aaron | Ezekiel | David | Solomon | Elijah | Elisha | Jonah | Zechariah | John | Jesus | Mohammed |