అవతరించిన గ్రంధాలు
Appearance
(అవతరింపబడ్డ గ్రంధాలు నుండి దారిమార్పు చెందింది)
వ్యాసాల క్రమం |
ముస్లింల పవిత్ర గ్రంథాలు |
---|
అవతరింపబడ్డ గ్రంథాలు ఇస్లామీయ ధర్మశాస్త్రమైన ఖురాన్ ప్రకారం పరమేశ్వరుడు అల్లాహ్ ప్రముఖమైన నాలుగు ధార్మికగ్రంథాలను, సహీఫాలను తన ప్రవక్తలపై అవతరింపజేశాడు.
ప్రముఖమైన నాలుగు గ్రంథాలు
- జబూర్ (దావూద్ దావీదు కీర్తనలు). ఈ గ్రంథము దావూద్ ప్రవక్త, వారి అనుయాయులకొరకు అవతరింపజేయబడ్డది. దావీదుల పవిత్ర గ్రంథము.
- తౌరాత్ (మూసా, పది ఆజ్ఞలు). ఈ గ్రంథము మూసా (మోషే, మోసెస్ ) ప్రవక్త వారి అనుయాయులకొరకు అవతరింపజేయబడ్డది. యూదుల పవిత్ర గ్రంథము.
- ఇంజీల్ (ఈసా, బైబిల్). ఈ గ్రంథము ఈసా (యేసు, జీసస్) ప్రవక్త వారి అనుయాయులకొరకు అవతరింపజేయబడ్డది.
- ఖురాన్ (ముహమ్మద్ ప్రవక్త) ఈ గ్రంథము ముహమ్మద్ ప్రవక్త వారి అనుయాయుల కొరకు అవతరింపజేయబడ్డది. ఇది అంతిమ, తుది గ్రంథముగా చెప్పబడింది.
ఈ గ్రంథములు గాక అనేక సహీఫాలు (నిబంధనలు, గ్రంథాలు) అనేక ప్రవక్తలపై ప్రకటింపబడినవి.