అవతరించిన గ్రంధాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అవతరింపబడ్డ గ్రంథాలు ఇస్లామీయ ధర్మశాస్త్రమైన ఖురాన్ ప్రకారం పరమేశ్వరుడు అల్లాహ్ ప్రముఖమైన నాలుగు ధార్మికగ్రంథాలను, సహీఫాలను తన ప్రవక్తలపై అవతరింపజేశాడు.

ప్రముఖమైన నాలుగు గ్రంథాలు

  1. జబూర్ (దావూద్ దావీదు కీర్తనలు). ఈ గ్రంథము దావూద్ ప్రవక్త, వారి అనుయాయులకొరకు అవతరింపజేయబడ్డది. దావీదుల పవిత్ర గ్రంథము.
  2. తౌరాత్ (మూసా, పది ఆజ్ఞలు). ఈ గ్రంథము మూసా (మోషే, మోసెస్ ) ప్రవక్త వారి అనుయాయులకొరకు అవతరింపజేయబడ్డది. యూదుల పవిత్ర గ్రంథము.
  3. ఇంజీల్ (ఈసా, బైబిల్). ఈ గ్రంథము ఈసా (యేసు, జీసస్) ప్రవక్త వారి అనుయాయులకొరకు అవతరింపజేయబడ్డది.
  4. ఖురాన్ (ముహమ్మద్ ప్రవక్త) ఈ గ్రంథము ముహమ్మద్ ప్రవక్త వారి అనుయాయుల కొరకు అవతరింపజేయబడ్డది. ఇది అంతిమ, తుది గ్రంథముగా చెప్పబడింది.

ఈ గ్రంథములు గాక అనేక సహీఫాలు (నిబంధనలు, గ్రంథాలు) అనేక ప్రవక్తలపై ప్రకటింపబడినవి.